AP Liquor Prices: ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు షాక్ తగలనుంది. తాగిన మత్తు దిగిపోయేలా ధరలు పెరగనున్నాయి. మార్జిన్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం అందుకు కారణం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
School Girl Gang Rape: తమిళనాడులో అత్యంత ఘోరమైన ఘటన చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే కీచకులుగా మారారు. హైస్కూల్ విద్యార్థినిపై అదే స్కూల్ ఉపాధ్యాయులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. తులం లక్ష రూపాయలు కావడం ఖాయమనిపిస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,640గా ఉంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 050పలుకుతోంది. బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్నాయి.
ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి చియా సీడ్స్. ఆయుర్వేదంలో చియా సీడ్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో ప్రోటీన్లు,ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం తప్పకుండా ఉంటుంది. మీ డేటాలో ఇది ఉంటే ఎముకలు పటిష్టంగా ధృఢంగా ఉంటాయి
Liver Health Foods: శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో లివర్ కీలకమైంది. లివర్‌లో ఏదైనా సమస్య తలెత్తితే ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. మానవ శరీరంలో లివర్ పని తీరు చాలా వైవిద్యమైంది. ఆహారం జీర్ణం నుంచి ఇమ్యూనిటీ వరకూ చాలా పనులు నిర్వహిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా శరీరంలోని విష పదార్ధాలను, వ్యర్ధాల్ని బయటకు తొలగిస్తుంది.
Again I Will Become Chief Minister Says Ex CM YS Jagan: అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను పట్టించుకోలేదని.. ఈసారి తనలోని మరో జగన్‌ను చూస్తారని.. మళ్లీ అధికారంలోకి రావడం పక్కా అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకంటించారు.
Keerthy Suresh Akka movie: కీర్తి సురేష్ లేడీ డాన్ గా నటించిన అక్క మూవీ వెబ్ సిరిస్ ఫస్ట్ లుక్ టీజర్ ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం దీని పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి.
8th Pay Commission Salary Hike in Telugu: 8వ వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒకటే చర్చ కన్పిస్తోంది. జీతభత్యాలు, పెన్షన్ ఎంత పెరుగుతాయి, ఎవరెవరికి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందనేది తెలుసుకుందాం.
Telangana Politics: దావోస్ పర్యటనలో ఐటీశాఖ శ్రీధర్ బాబు చక్రం తిప్పారా..! గతంలో ఎన్నడూ లేని రీతిలో లక్షా 75 వేల కోట్ల పెట్టుబడులు తీసుకు రావడంలో మంత్రి సక్సెస్ అయ్యారా..! చంద్రబాబు లాంటి ఉద్దండుడుని తలదన్నేలా బిజినెస్ డీల్స్ చేయడంలో తన మార్క్ చూపించారు. అటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా మంత్రి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో హైదరాబాద్ బ్రాండ్‌ను మరోసారి పెంచేశారా..!
Wild Boar Hits To Bike On Road MLA Gunmen Spot Dead: అనూహ్యంగా జరిగిన ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. ఊహించని సంఘటనతో మృతుడి కుటుంబసభ్యులు.. ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన తీవ్ర విషాదం నింపింది.
Revanth Reddy: రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దాదాపు దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతేకాదు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన్ని ఓ సీఎంగా కొంత మంది గుర్తించడం లేదనే విషయం జగ్గారెడ్డి వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది.
Nara Lokesh Fire On Police Department: అధికారంలోకి వచ్చిన నారా లోకేశ్ దూకుడుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి పోలీసు శాఖపై మరోసారి ఫైరయ్యారు. రాజకీయంగా కౌంటర్ ఇచ్చేందుకు పోలీసులను వాడుకుంటున్నారు.
Vijaysai Reddy Resigns To YSRCP: రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సంచలన కోరికను కోరుకున్నారు. మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని అభిలషించారు.
KCR Speech: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో కలకలం రేపింది.
Ex CM KCR Reentry: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వైఫల్య పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయి.
Jasprit Bumrah: టిమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2024 సంవత్సరానికి గాను ఐసీసీ బెస్ట్ మెన్స్ క్రికెటర్ గా బుమ్రా ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న జస్ప్రీత్ బుమ్రాను ఈ అవార్డు వరించింది.
Airtel Voice Calling Plans: ఎయిర్టెల్ కస్టమర్లకు శుభవార్త, కంపెనీ కొత్తగా రెండు రీఛార్జ ప్లాన్స్ ప్రకటించింది. డేటా అవసరం లేకుండా కేవలం వాయిస్ కాలింగ్‌పై ఆధారపడేవారికి ఇవి బెస్ట్ ప్లాన్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Butchaiah Chowdary: ఏపీ డిప్యూటీ సీఎం పదవి కూటమిలోనే కాదు తెలుగుదేశం పార్టీలో కూడా చిచ్చు పెట్టేలా కన్పిస్తోంది. నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవిపై అందరిదీ ఓ దారైతే పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిది మరో దారిగా కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vijaya Sai Reddy: పార్టీకు, రాజకీయాలకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయ సాయి రెడ్డి చెప్పినట్టే వ్యవసాయం ప్రారంభించేశారు. హార్టకల్చర్ మొదలెట్టినట్టు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరోగ్యానికి హెల్తీ ఫుడ్ ఎంత అవసరమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర అనేది కేవలం విశ్రాంతికే కాదు. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతుంది. సరైన సమయంలో తగినంత ఉంటే ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. దీనికోసం 5 ముఖ్యమైన సూచనలు మీ కోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.