Heart Attack Signs: ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాదుల ముప్పు చాలా ఎక్కువగా ఉంటోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. గుండె వ్యాధులు చాలా ప్రాణాంతకమైనవి. సకాలంలో స్పందించగలిగితే బయటపడవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Scam Alert: రోజురోజుకీ విభిన్న రకాల స్కామ్స్ జరుగుతున్నాయి. రకరకాల నెంబర్లతో ఫోన్లు చేస్తే మోసం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే సైబర్ సెల్ ఎప్పటికప్పుడు కొన్ని స్కామ్స్‌పై ప్రజల్ని అప్రమత్తం చేస్తోంది. ముఖ్యంగా కొన్ని నెంబర్ల నుంచి ఫోన్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయవద్దంటోంది. ఆ వివరాలు మీ కోసం.
Pushpa 2 stampede incident: పుష్ప2 తొక్కిసలాట ఘటనపై తాజాగా.. శ్రీదేవీ భర్త బోనీ కపూర్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Rashmika mandanna new year celebrations: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త ఏడాది వేళ నిక్కర్ వేసుకుని హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. తాజాగా... నటి పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
Bapatla news: రోడ్డు మీద మహిళ రెచ్చిపోయింది. తన భర్తను కర్రతో కొడుతూ రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా.. తాడును బిగించి మరీ హత్య చేసింది. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారింది.
Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటిహేమకు బిగ్ రిలీఫ్ లభించిందని తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టు దీనిపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Parental pension for Daughter: ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులకు కొన్ని బెనిఫిట్స్ అందుతాయి. సాధారణంగా కుమారులకు వారసత్వంగా ఆ ప్రయోజనాలన్నీ లభిస్తాయి. మరి ఆడపిల్లల పరిస్ధితి ఏంటి? ముఖ్యంగా కుమార్తెలు తల్లిదండ్రుల పెన్షన్ పొందడానికి అర్హత ఉందో లేదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
keerthy suresh reveals her love story: నటి కీర్తి సురేష్ తాజాగా.. తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆంటోనీ తట్టిల్ తో ప్రేమ ఎలా స్టార్ట్ అయ్యింది.. మొదలైన విషయాలను నటి రివీల్ చేసినట్లు తెలుస్తొంది.
Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త కొత్త సంవత్సరంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే 6000రూపాయలకు తక్కువ ట్రేడ్ అవుతోంది. జనవరి 2వ తేదీ గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ ఆల్ టైం రికార్డ్ తో పోలిస్తే తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ప్రస్తుతం 78,000 సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం
Big pythons video: కొండ చిలువలు రెండు ఒక గుడిసెలో ప్రవేశిస్తున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.
Karthika Deepam 2 January 2nd Episode: టిఫిన్ చేసి ఆ వీధిరౌడీ డబ్బులు ఇవ్వకుండా పోతుంటాడు.దీప డబ్బు అడుగుతుంది. ఈ ఏరియా మనదే నేను ఎవరో తెలీదా? ఏరియాకు కొత్తా? నన్ను ఎవరూ డబ్బులు ఇప్పటి వరకు అడగలేదు అంటాడు. అవేందుకు ఏదో బతుకుదెరువు కోసం టిఫిన్ సెంటర్ నడుపుతున్నాం డబ్బులు ఇవ్వు అంటుంది.
Delhi cafe owner suicide: ఢిల్లీలో న్యూ ఇయర్ కు ఒక రోజు ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫెమస్ ఉడ్ బాక్స్ కేఫ్ సహా వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా (40) భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తొంది.
Vemulawada Temple Hundi Income: వేములవాడ ఆలయానికి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. 26 రోజుల హుండీ ఆదాయం లెక్కించగా.. రూ.1,27,46,977 రాగా.. బంగారం 395 గ్రాములు, వెండి 8 కిలోల 100 గ్రాములు వచ్చిందని ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. అత్యంత భద్రత నడుమ హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
Mother And Daughter Missed In Vemulawada Temple: వేములవాడ ఆలయంలో తల్లి కుమార్తె అదృశ్యమయ్యారు. వారు అదృశ్యమై పది రోజులైనా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె సోదరుడు వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mother And Daughter Missed Vemulawada Temple: వేములవాడ ఆలయంలో చిన్నారి అదృశ్యం కలకలం సృష్టించింది. చిన్నారితోపాటు ఆమె తల్లి కూడా అదృశ్యమైందని ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Ram gopal varma new year resolutions: కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొత్త ఏడాది వేళ షాకింగ్ రిజల్యూషన్స్ తీసుకున్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Karthika Deepam 2 Today January 1st Episode: ఇక జో చస్తానని భయపెట్టడంతో తిరిగి బయటకు వెళ్లిపోతాడు దాసు. పారిజాతం వీరి మధ్య ఏం జరిగింది? అని చూస్తుంటుంది. దీపకు నేను న్యాయం చేస్తా నాన్న.. త్వరలో అదే పనిలో ఉన్నా అని మనసులో అనుకుంటుంది జో. పారిజాతం కూడా నా దగ్గర మనవరాలు ఏదే దాస్తుంది అనుకుంటుంది.
Drunken man video: మన్యం జిల్లాలో మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో కరెంట్ వయర్ల మీద పడుకుని రచ్చ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gold Rate Today: కొత్త సంవత్సరం వేళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. నేడు జనవరి 1వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్నటితో పోల్చితే నేడు స్థిరంగానే ఉన్నాయని చెప్పవచ్చు. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,250 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Good news for EPFO Pensioners: ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌తో అనుసంధానించిన పెన్షనర్లకు EPFO గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలో ఎక్కడినుంచైనా, ఏ బ్యాంకులో నుంచైనా తీసుకోవచ్చు. ఇంతకు ముందు పెన్షనర్లు తమకు కేటాయించిన బ్యాంకులో నుంచి మాత్రమే పెన్షన్ తీసుకునే అవకాశం ఉండేది. దీంతో అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వచ్చింది. పెన్షన్ చెల్లింపు ఆర్డర్ ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వచ్చేది. కానీ నేటి నుంచి అలాంటి సమస్యలు ఉండవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.