Karthika Deepam 2 Today December 25th Episode: కాంచన భర్తతో నా ఊపిరి ఆగిపోయే ఆఖరి క్షణంలోవచ్చి మాట వెనక్కి తీసుకోమన్నా.. ఊపిరి వదులుకుంటా కానీ, మాటను కాదు. నేను వదులుకుంది ఆస్తులు ధైర్యం కాదు. నాకొడుకే నాధైర్యం. నిజాయితీకి నిదర్శనం నా కోడలు దీప. ఇంక నేను దేనికి భయపడతాను అనుకున్నావ్. వచ్చిన దారిలోనే మీరు బయలుదేరొచ్చు అంటుంది కాంచన.
Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్తా ఇప్పుడు బలహీనపడనుంది. ప్రస్తుతానికి పశ్చిమ నైరుతి దిశగా కదులుతోంది. ఫలితంగా రానున్న మూడు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Agra Bikers Viral video: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ట్రక్కు డ్రైవరు బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులని ఢీ కొట్టి, కిలోమీటర్ మేర లాక్కెళ్లాడు. వారు ఎంత అరిచి ఆర్తనాదాలు పెట్టినా ఆపకుండా అలాగే మరింత స్పీడ్‌గా ఈడ్చుకెళ్లాడు. చివరకి ఏమైంది? ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయితుంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Raghubar Das Resign: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా గవర్నర్ రాజీనామా ఆమోదించగా.. అక్కడకు తెలుగు వ్యక్తి కంభంపాటి హరి బాబును గవర్నర్‌గా పంపించారు. కేరళ గవర్నర్‌ను మార్చివేయగా.. మణిపూర్‌కు కొత్త గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
Pv sindhu marriage photos viral: బ్యాడ్మింటన్ క్రీడాకరిణి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పీవీ సింధూ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉన్నారంట.
Ntr fan hospital bill: తన ఫ్యాన్ చికిత్స తీసుకుంటున్న చెన్నై అపోలో ఆస్పత్రి బిల్ ను జూనియర్ ఎన్టీఆర్ సెటిల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం దేవర మరోసారి వార్తలలో నిలిచారు.
Post Office Scheme 2025: పోస్ట్ ఆఫీస్ అందించే పథకాల్లో భాగంగా రికరింగ్ డిపాజిట్ స్కీం లో పెట్టుబడి పెట్టే వారికి భారీ వడ్డీ లభించబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన రుణ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. దీని ద్వారా మీరు పెట్టిన అమౌంట్ లో నుంచి ఏకంగా 50% వరకు రుణ సౌకర్యం పొందవచ్చు.
TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్. ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన అవసరం లేదు. కేవలం గంట లేదా రెండున్నర గంటల వ్యవధిలోనే స్వామి దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకురానుంది.
Actress madhavi latha: సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వరుస వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ పై కొంత మంది నెటిజన్లు ఫైర్ అవున్నట్లు తెలుస్తొంది. తాజాగా.. ఈ ఘటనపై నటి మాధవీలత స్పందించినట్లు తెలుస్తొంది.
Tirumala lord Balaji: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడిది వివాదంగా మారినట్లు తెలుస్తోంది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Karthika Deepam 2 Today December 24th Episode: ఇక కార్తీక్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఫోన్ ఇచ్చేస్తాడు ఓనర్‌కు. ఇదంతా గమనిస్తుంది దీప బ్యాగ్రౌండ్లో 'ఏమైందమ్మ ఈనాడు చినబోయాడే సూరీడు' సాంగ్ వస్తుంది. ఏంట ఇంకా ఇక్కడే ఉన్నావ్ మొక్కలు బాగున్నాయి అని చెబుతుంటాడు
Gold Rate Today: మహిళలకు పండగలాంటి వార్త. నేడు డిసెంబర్ 24వ తేదీ మంగళవారం బంగారం ధర భారీగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,180గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర మార్కెట్లో తగ్గానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న బంగారం ధర ఏకంగా 8వేల రూపాయలు తగ్గింది. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.
Anushka Shetty comments on rumors: నటి అనుష్కశెట్టి ఇటీవల తనపై వచ్చిన ఎఫైర్స్ రూమర్స్ పై బోల్డ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తొంది. ఒకరు కాదు.. మొత్తంగా ఐదుగురితో అంతా అయిపోయిందంటూ స్వీటీ బాంబు పేల్చినట్లు తెలుస్తొంది.
Pushpa 2 movie peelings song: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో ఒక రేంజ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమాలోని ఒక పాటకు లేడీ ప్రొఫెసర్ అదిరిపోయే స్టెప్పులు వేసింది.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Sai Pallavi Varanasi trip: సాయిపల్లవి వారణాసికి వెళ్లి అక్కడ విశ్వనాథుడ్ని, అన్నపూర్ణ దేవీ ఆలయాలను సందర్శించుకున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Business Ideas: ఆవు పేడ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన దేశంలో ఆవు పేడ వినియోగం చాలా వరకు తగ్గింది. కానీ ఇందులోని విశేషాలు తెలుసుకుని విదేశీలు దీనిని వాడటం మొదలు పెట్టారు. మనం దేశం నుంచి వేల టన్నుల ఆవుపేడ ఎగుమతి అవుతుందంటే విదేశాల్లో ఆవుపేడకు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. విదేశాల నుంచి ఆవు పేడ ఆర్డర్లు భారీగా వస్తున్నాయి. దీంతో మన దేశంలో ఆవు పేడ ధర కూడా భారీగానే పెరిగింది. మరి విదేశాల్లో ఆవుపేడకు ఇంత డిమాండ్ ఎందుకు..దేనికోసం వినియోగిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
Christmas Gift Ideas: క్రిస్మస్ ను ప్రతి ఒక్కరు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహాంగా జరుపుకుంటారు. అయితే.. ఈ పండుగకు చాలా గిఫ్ట్ లు ఇచ్చుకుంటూ సర్ ప్రైజ్ చేస్తుంటారు.
Karthika Deepam 2 Today December 23 Episode: సోమవారం ఎపిసోడ్లో కార్తీక్ కుటుంబం రోడ్డున పడుతుంది. బ్యాగ్రౌండ్ సాంగ్ ఓ కాలమా.. అనే సాంగ్ వస్తుంది. రౌడీ ఎత్తుకోనా? అంటాడు కార్తీక్ వద్దంటుంది. ఇక కార్తీక్, దీపలు కష్ట సుఖాలు పంచుకుంటూ నడుస్తారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్కౌంటర్ తర్వాత, ఉగ్రవాదుల నుండి పోలీసులు రెండు ఎకె 47 రైఫిల్స్, రెండు గ్లోక్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో కాట్రిడ్జ్‌లు రికవరీ చేసుకున్నారు.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినా వర్షాలు మాత్రం తప్పేట్టు లేవు. అస్తవ్యస్థంగా ఉన్న తీవ్ర అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.