Dreaming about snakes: చాలా మంది నిద్రలో తమకు సర్పాలు కన్పిస్తున్నాయని తెగ టెన్షన్ పడిపోతుంటారు. అయితే.. కలలో పాములు కన్పిస్తే మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Kaziranga national park: అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కుకు సఫారీకి వెళ్లిన ఒక ఫ్యామిలీ చిక్కుల్లొ పడ్డట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Police case on hansika Motwani: హన్సీకపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినట్లు సమాచారం..
Leopard roaming srisailam video: రాత్రిపూట చిరుత పులి పూజారీ ఇంటి ఆవరణలో ప్రవేశించింది. అక్కడే కాసేపు తిరుగుతూ అటు ఇటు చూసింది. చిరుతపులి సంచారం అక్కడున్న సీసీకెమెరాలో రికార్డు అయ్యింది.
Gold Rate Today: కొత్త ఏడాదిలో పసిడి ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు జనవరి 6వ తేదీ సోమవారం బంగారం ధరల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్రాంతి పండగ ముందు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. నేడు బంగారం,వెండి ధరలు ఏ మేరకు తగ్గాయో చూద్దాం.
Karthika Deepam 2 Today January 6 Episode: సైకిల్‌పై కార్తీక్ వస్తుంటే తండ్రి ఎదురుపడతాడు. ఓ రోడ్డు పక్కన ఇంటి దగ్గర పెట్టుకున్న చిన్న టిఫిన్ బండీకి ఓనర్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇంక ఎందుకు పొగరు నేను పెట్టుబడి పెడతా రెస్తారెంట్ పెట్టుకోమంటే అవమానించి పంపారు అంటాడు.
Telangana Cold Wave: తెలంగాణను చలి వణికిస్తోంది. చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటలు దాటినా మంచు, చలి తీవ్రతతో ప్రజలు ఇంట్లోంచి బయటికి వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
Us surgeon general on Cancer: యూఎస్ సర్జన్ ల నివేదికలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తొంది. అదే విధంగా లిక్కర్ తాగే వారిలో ఏడు రకాల క్యాన్సర్ లు వచ్చేందుకు అవకాశం ఉంటుందని నివేదిక వెల్లడించింది.
Broken knife found in pizza: పూణెలో లో ఒక వ్యక్తి తాను ఆర్డర్ చేసుకున్న పిజ్జా తింటున్నాడు. ఇంతలో అతనికి ఏదో పదునైన కత్తిలాంటిది తన నోట్లో ఉన్నట్లు అన్పించింది. వెంటనే అతను బైటకు తీసి చూసి షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Investment Options for Women in 2025: మహిళలు పని చేస్తున్నా, చేయకున్నా పొదుపు చేసే అలవాటు అందరిలోనూ కనిపిస్తుంది. కానీ ఈ పొదుపు ఎక్కడైనా పెట్టుబడి పెట్టినట్లయితే, అది దానికంటే మంచి మొత్తాన్ని అందిస్తుంది. ఈ కొత్త ఏడాదిలో మహిళలు పెట్టుబడి పెట్టేందుకు ఏ స్కీములు మంచి రాబడిని అందిస్తాయో ఇప్పుడు చూద్దాం.
Budhaditya Yoga Effect Results 2025: జ్యోతిష్య శాస్త్రంలో 12 గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలే కాలానికి అనుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడాన్నే జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలుగా చెప్పుకుంటారు. ఇలా గ్రహ కదలికల కారణంగా అన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాలపై వేరువేరు ప్రభావాలు పడుతూ ఉంటాయి. ఈ ప్రభావాలు గ్రహాన్ని బట్టి ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Sankranti holidays: సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు కాలేజీలకు ప్రభుత్వం హలీడేలను ప్రకటించింది. అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణయంలో మరో రెండు రోజులు హలీడేలు కలిసిరానున్నట్లు తెలుస్తొంది.
Gold Rate Today: కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలు వరుసగా భారీగా పెరిగాయి. రోజురోజుకు భారీగా పెరుగుతూ దూసుకెళ్తుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందారు. అయితే వారందరికీ ఇప్పుడు శుభవార్త. ఈ న్యూ ఇయర్ లో మొదటిసారిగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఏ నగరాల్లో ఎంత రేట్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Telangana Districts Courts Jobs News: తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలుపబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో పలు ఖాళీ ఉన్న ఉద్యోగాలకు భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడే ఇలా తెలుసుకోండి..
Oyo lodges: పెళ్లికానీ వారికి ఇక మీదట ఓయో లో రూమ్స్ లు ఇచ్చేదిలేదని సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు కొత్త చెక్ ఇన్ పాలీసీ అమల్లోకి తెనున్నట్లు సమాచారం.
Renu desai on akiranandan: రేణు దేశాయ్ తన కొడుకు సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రేణు దేశాయ్ వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Aishwarya rai and aaradhya: బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ తన ఫ్యామిలీతో కిలసి ముంబై ఎయిర్ పోర్టులో కన్పించారు. అప్పుడు ఆరాధ్య చేసిన చిలిపి పనులు చూసి ఐశ్వర్య రాయ్ షాక్ కు గురియనట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Cold Wave in Telugu States: తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ను చలి వణికిస్తోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే..ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చాలా గ్రామాలు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.
అల్లంకు ప్రతిరూపం లేదా డ్రై అల్లంను సొంఠి అంటారు. ఆరోగ్యపరంగా అల్లం కంటే అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అందుకే ఆయుర్వేదంలో సొంఠికు చాలా ప్రాధాన్యత ఉంది. రోజూ క్రమం తప్పకుండా సొంఠి తీసుకుంటే శరీరంలో అద్భుతమైన లాభాలు చూడవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.