PF Rules and Changes: ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తుంటుంది. ఉద్యోగుల సౌకర్యార్ధం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది అమలు కానున్న 5 కీలకమైన మార్పుల గురించి తెలుసుకుందాం.
PM Modi: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధరించిన తలపాగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది .ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం (జనవరి 26) తన గణతంత్ర దినోత్సవం కోసం ఎరుపు, నారింజ, పసుపు రంగు చారల 'సఫా' (తలపాగా) ధరించారు. దానికి గోధుమ రంగు 'బంధ్గాలా' జాకెట్, పాకెట్ స్క్వేర్తో జత చేశారు.
Nandamuri Balakrishna: టాలీవుడ్ దిగ్గజ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. సినీరంగంలో ఆయన సేచిన సేవలను గుర్తించిన ప్రభుత్వం..ఈ అరుదైన గౌరవం కల్పించింది.
Best Home Remedy: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాలలో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు చాలా ఉంటాయి. ఏవి ఎప్పుడు ఎలా తినాలో తెలుసుకుంటే చాలు..అందులో ఒకటి అరటి పండ్లు, మిరియాల కాంబినేషన్. రోజూ ఉదయం పరగడుపున మిరియాలు, అరటి పండ్లు తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Zee Telugu News 3Rd Anniversary Celebration: జీ తెలుగు న్యూస్ మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వంతంలోకి ఆడుగు పెడుతున్న సందర్భంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సిబ్బంది ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
Los Angeles Wild Fire: అగ్రరాజ్యం అమెరికాను కార్చిచ్చు ఇంకా వెంటాడుతూనే ఉంది. దేశంలో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజిల్స్‌లో అంటుకున్న మంటలు రేగుతూనే ఉన్నాయి. మంటల ఉధృతిలో నగరం కాలిబూడిదవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heart Attack Risk: ఇటీవలి కాలంలో గుండె పోటు వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారులు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఓ కారణమైతే..ఫ్యామిలీ హిస్టరీ కూడా మరో కారణం కావచ్చు.
Pushpa 2 OTT Date: ఓటీటీ ప్రేమికులకు, అల్లు అర్జున్ అభిమానులు పండగే ఇక. సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప 2 ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమైపోయింది. ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.
Turkey: వాయువ్య టర్కీలోని ప్రముఖ స్కీ రిసార్ట్ లోని హోటల్ లో మంగళవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 66 మంది సజీవదహనమయ్యారని ఆ దేశ మంత్రి అలి యెర్లికాయ తెలిపారు. మరో 51 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
TG DSC 2025 Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. తెలంగాణ ప్రభుత్వం మరో డీఎస్సీకు సిద్ధమౌతోంది. ఈసారి ఏకంగా 6 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Impact in Telugu: 8వ వేతన సంఘం ఏర్పాటు కోరిక తీరింది. ఇప్పుడిది అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు ముఖ్యంగా కనీస వేతనం భారీగా పెరగనుంది. అదే సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగనుంది. ఆ వివరాలు మీ కోసం..
PPF 5 Benefits: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ప్రతి ఉద్యోగి విధిగా కలిగి ఉండే పధకమిది. ఈ స్కీమ్‌లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ కారణంగా అక్కౌంట్ హోల్డర్లకు ఐదు అతి పెద్ద ప్రయోజనాలు కలగనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
8th Pay Commission Updates in Telugu: 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త వేతన సంఘం సిఫార్సులు ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి. ఏ రాష్ట్రంలోని ఉద్యోగులకు ముందుగా అమలుకానున్నాయో తెలుసుకుందాం.
Bogus Pensions: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెన్షన్లు కట్ కానున్నాయి. బోగస్ పింఛన్లపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరి పెన్షన్ తొలగించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Karthika Deepam 2 Today January 20th Episode: కార్తీక్ బాబు ఎక్కడ? దీని పూర్తిగా వదిలేశాడు అని అల్మరాను చూస్తుంది దీప. అప్పుడే అల్మరాలో డబ్బు చూస్తుంది దీప. ఇంత డబ్బు బీరువాలోకి ఎందుకు వచ్చింది అంటుంది. ఈ డబ్బు ఎక్కడికి కార్తీక్ బాబు అంటుంది. అవి మనవే దీప అంటాడు.
అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి రేపు అంటే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యలు. మరి పిల్లలెంతమంది, ఏ చేస్తున్నారో తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి డోనాల్డ్ ట్రంప్ రేపు అంటే జనవరి 20వతేదీ 2025న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త అని చాలామందికి తెలుసు. కానీ అంతకంటే ముందు టీవీ షో, సినిమాల్లో ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు..
ttd controversy issues: తిరుమలలో ఇటీవల వరుసగా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ సీరియస్ అయ్యింది. టీటీడీ చరిత్రలో తొలిసారి కేంద్ర హోంశాఖ కల్గజేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.