KCR Speech: బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉందని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో కలకలం రేపింది.
Ex CM KCR Reentry: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వైఫల్య పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయి.
Zee Telugu News 3Rd Anniversary Celebration: జీ తెలుగు న్యూస్ మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగవ వంతంలోకి ఆడుగు పెడుతున్న సందర్భంగా మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ సిబ్బంది ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
Heavy Rains Two Days In AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రానున్న రెండు రోజులపాటు రెండు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉంటుందట. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Addanki Dayakar about Revanth Reddy : మునుగోడు బహిరంగ సభలో భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి అద్దంకి దయాకర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.