RBI Repo Rates: ఇటీవల జరిగిన ఎంపీసీ సమావేశంలో రెపో రేట్లను ఆర్బీఐ స్థిరంగా ఉంచిన విషయం తెలిసిందే. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు తగ్గడంతో రెపో రేట్ల విషయంలో ఎలాంటి మార్పు చేయలేదు. త్వరలో రెపో రేట్లను కూడా తగ్గించే అవకాశం ఉంది.
Regular Income Plans: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ప్రధాన మంత్రి వయ వందన యోజన తదిరత పథకాల్లో ఇన్వెస్ట్ చేసి.. ప్రతి నెల పెన్షన్ రూపంలో మీరు ఆదాయాన్ని పొందవచ్చు. రిటైర్మెంట్ తరువాత లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి.
PNB New Rules For ATM Cash Withdrawal 2023: ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా రూల్స్‌ను మార్చింది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇక నుంచి మీ అకౌంట్లో సరిపడా డబ్బులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తే.. బ్యాంక్ జరిమానా వసూలు చేయనుంది.
Zero Tax for 12 Lakhs Income: మీ వార్షిక జీతం రూ.10 లక్షలపైనా ఉందా..? ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా..? కొన్ని సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు. ఎలాగని ఆలోచిస్తున్నారా..? ఇంకేందుకు ఆలస్యం పూర్తి వివరాలు చదివేయండి..
Online Banking Safety Tips: రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నా.. ప్రస్తుతం చాలా మందిలో ఇంకా అవగాహన రావడంలేదు. సైబర్ కేటుగాళ్లు రూట్ మార్చి అమాయకులను బుట్టలో వేసుకుని నిలువునా దోపిడీ చేస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.
New Tax Regime Benefits: ట్యాక్స్ పేయర్లకు ఎక్కువ బెనిఫిట్స్ ఉండే విధంగా కొత్త పన్ను విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టింది. కొత్త పన్ను విధానంలో రూ.50 వేల వరకు స్టాండర్డ్ డిడక్షన్ పొందొచ్చు. పాత పన్ను విధానంతో పోలిస్తే.. కొన్ని బెనిఫిట్స్ కూడా ఈ విధానంలో లేవు. పూర్తి వివరాలు ఇలా..
How To Make Upi Payment Without Internet: యూపీఐ పేమెంట్స్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాలి. అయితే నెట్ కనెక్షన్ లేకపోతే డబ్బులు పంపించేందుకు ఇబ్బందులు రావొచ్చు. ఈ ఇబ్బందులు లేకుండా మీరు ఆఫ్‌లైన్‌లో కూడా డబ్బులు పంపించవచ్చు. ఎలాగంటే...
ICICI Bank Hikes Bulk FD Rates: బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది ఐసీసీఐ బ్యాంక్. తాజాగా పెంచిన రేట్లు ఏప్రిల్ 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
Canara Bank Hikes MCLR: ఎంసీఎల్ఆర్ను పెంచుతూ కెనరా బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో వడ్డీ రేట్లు మరింత పెరిగాయి. తాజా రేట్లు ఏప్రిల్ 12 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
Retirement Plan PPF vs EPF: దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకాలలో పీపీఎఫ్ ఒకటి. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బు సురక్షితంగా ఉండడంతోపాటు మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈపీఎఫ్ నుంచి పదవీ విరమణ సమయానికి పెద్ద మొత్తంలో డబ్బును జమ చేసుకోవచ్చు.
General Provident Fund New Interest Rates: ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్. జీపీఎఫ్ వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో జీపీఎఫ్ చందదారులకు 7.1 శాతమే లభించనుంది. ఏప్రిల్ 1 నుంచి వడ్డీ రేట్లు వర్తించనున్నాయి.
PPF Scheme Latest Interest Rates: పీపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు జరిగింది..? ఈ పథకం బెనిఫిట్స్ ఏంటి..? పూర్తి వివరాలు ఇలా..
Best Investment Schemes 2023: మీరు ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నారా..? తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ.. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడేలా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే ఈ మూడు పథకాల గురించి తప్పక తెలుసుకోండి. ఎంత వడ్డీ లభిస్తుంది..? నెలకు ఎంత డిపాజిట్ చేయవచ్చు..? వివరాలు ఇలా..
Children Best Post Office Scheme: పిల్లల భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పథకం బాల్ జీవన్ బీమా యోజన. ఈ స్కీమ్‌లో డైలీ రూ.6 పెట్టుబడి పెట్టి మీ పిల్లలను లక్షాధికారిని చేయవచ్చు. ఎవరు అర్హులు..? ఎంత వయసు ఉండాలి..? పూర్తి వివరాలు ఇలా..
CNG PNG Price Reduce: సీఎన్జీ-పీఎన్జీ ధరలపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ గ్యాస్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సీఎన్జీ-పీఎన్జీ ధరలను తగ్గించిన ఏటీజీఎల్.. తాజా ధరలు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.
April 2023 Bank Holidays: బ్యాంకు సేవలకు వరుసగా మూడు రోజులు అంతరాయం కలగనుంది. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు కాగా.. రేపు రెండో శనివారం, తరువాత ఆదివారం రావడంతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ నెలలో మిగిలన రోజులు బ్యాంక్ హాలీ డేస్ ఇలా..
CNG PNG Price Updates: గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ధరల నియంత్రణకు కొత్త ఫార్ములాను తీసుకువచ్చింది. దీంతో సీఎన్జీ, పీఎన్జీ ధరలు పది శాతం తగ్గనున్నాయి. గ్యాస్ ధరలపై కేంద్ర కేబినెట్ సమావేశం గురువారం జరిగింది.
Income Tax Return Last Date 2023: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. ఐటీఆర్ ఫైల్ చేసేందుకు జూలై 31న తేదీని ప్రభుత్వం లాస్ట్ డేట్‌గా ప్రకటించింది. ఈ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే.. జరిమానాతోపాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది.
Pradhan Mantri Shram Yogi Mandhan Scheme: మీరు ఇప్పటి నుంచే ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన స్కీమ్‌లో ప్రతి నెల రూ.55 నుంచి రూ.200 వరకు ఇన్వెస్ట్ చేస్తే.. వృద్ధాప్యంలో ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందొచ్చు. అసంఘటిత కార్మికులు ఈ పథకానికి అర్హులు.
State Bank of India Server Issue: సర్వర్ డౌన్ సమస్యతో ఎస్బీఐ ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీఐ, యోనో, నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుండటంతో ట్విట్టర్లో ఎస్బీఐకు కంప్లైంట్ చేస్తున్నారు. మీకూ ఎస్బీఐ సర్వర్ ప్రాబ్లమ్ ఉందా..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.