Financial Rules Changed From 1st April 2023: కొత్త ఆర్థిక సంవత్సరంలో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్న తప్పకుండా మారిన నిబంధనలు తెలుసుకోండి. ప్రభుత్వ పథకాల్లో వడ్డీ రేట్లలో మార్పులతోపాటు పెట్టబడి లిమిట్ కూడా మారింది. పూర్తి వివరాలు ఇలా..
Currency Notes Latest Update: పాత పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల చూట్టు క్యూ కట్టారు. రద్దైన రూ.1000 నోటును మళ్లీ పునరద్దిస్తారనే ప్రచారం జరుగుతోంది.
Bank Account Minimum Balance: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్. మీకు ఏ బ్యాంక్‌లో ఖాతా ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడం తప్పనిసరి. అయితే ఒక్కో బ్యాంక్ ఒక్కో విధంగా మినిమమ్ బ్యాలెన్స్ ఉండాలని నిబంధనలు పెట్టుకున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్లలో కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసుకోండి..
Income Tax Saving Schemes: మీకు మంచి ఆదాయంతోపాటు ఎలాంటి రిస్క్ లేకుండా ట్యాక్స్ సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువచ్చింది. పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి పథకాలు గ్యారంటీ ఆదాయం ఇస్తాయి. పూర్తి వివరాలు ఇలా..
New Financial Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకానుండగా.. నిబంధనల్లో కూడా కీలక మార్పులు జరగబోతున్నాయి. ఏయే నిబంధనల్లో మార్పులు చోటు చేసుకోబుతున్నాయి..? బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ ప్రకటించిన అంశాలేంటి..? వివరాలు ఇలా..
Pan Aadhaar Link Last Date Extended: పాన్-ఆధార్ లింక్ గడువును మరోసారి పొడగించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ). ఇంకా చాలా మంది లింక్ చేసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో జూన్ 30వ తేదీ వరకు గడువు పొడగించినట్లు వెల్లడించింది.
EPF Interest Rate Fixed at 8.15% for FY 2022-23: వడ్డీ రేట్లను పెంచుతూ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. పూర్తి వివరాలు ఇలా..
State Bank of India: కాగ్ మరో సంచలన రిపోర్ట్ బయపెట్టింది. ఎస్బీఐ అడగకుండానే డీఎఫ్సీ రూ.8,800 అప్పుగా ఇచ్చిందని పేర్కొంది. ఎస్బీఐలో క్రెడిట్ గ్రోత్ కోసం ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టినట్లు పేర్కొంది. అయితే డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం అవసరాలను అంచనా వేయలేదని వెల్లడించింది.
EPFO Interest Rate 2023: పీఎఫ్ ఖాతాదారులకు మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. వడ్డీ రేటులో భారీ కోత విధించే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Aha New CEO Ravikant Sabnavis: ఆహాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత సీఈఓ అజిత్ ఠాకూర్‌కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ప్రమోషన్ లభించింది. కొత్త సీఈఓగా రవికాంత్ సబ్నవీస్ను నియమించింది. తెలుగు, తమిళంతో మిగిలిన ప్రాంతీయ భాషల్లో ఆహాను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.
RBI MPC Meeting: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం వచ్చే నెల 3వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో రెపో రేటు పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి ఈఎంఐల భారం పెరగనుంది.
LIC Jeevan Shanti Plan: రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కావాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు ఓ మంచి ఆప్షన్ ఉంది. ఎల్ఐసీ కొత్త జీవన్ శాంతి ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి.. పదవీ విరమణ తరువాత ప్రతి నెలా పెన్షన్ పొందండి. పూర్తి వివరాలు ఇలా..
Financial Rules Changing From 1st April: ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలోనే మార్చి 31వ తేదీలోపు కచ్చితంగా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. మారనున్న రూల్స్ ఏంటి..? ఆలోపు మనం చేయాలి..? పూర్తి వివరాలు ఇవే..!
Nirmala Sitharaman On NPS: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి భారీ డిమాండ్ వస్తోంది. కొత్త పెన్షన్ విధానం తమకు వద్దని స్పష్టం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్పీఎస్పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ అంశాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.
Accenture Fired Employees: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ యాక్సెంచర్ ఉద్యోగులకు షాకిచ్చింది. 19 వేల ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు ప్రకటించింది. లే ఆఫ్ ప్రకటనతోపాటు వార్షిక ఆదాయం, లాభాల అంచనాలను తగ్గిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Bank Holidays in April 2023: కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెల నుంచే ప్రారంభంకానుండగా.. బ్యాంకులకు కూడా భారీగా సెలవులు వచ్చాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంక్‌లు బంద్ కానున్నాయి. ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవలు జాబితా ఇదే..
Fixed Deposit Interest Rates All Banks: ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకులు భారీ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాదు ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. డీసీబీ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై 8.1 శాతం వడ్డీని ఇస్తోంది. ఏ బ్యాంక్ ఎంత వడ్డీ ఇస్తుందో పూర్తి వివరాలు ఇలా..
Best Home Insurance In India: భూకంపం లేదా అనుకోని ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కట్టుకున్న ఇల్లు కూలిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఇటీవల వరుస భూకంపాల కారణంగా అనేక మంది గూడు కోల్పోయి నిరాశ్రయిలయ్యారు. మీరు ముందే హోమ్ ఇన్సురెన్స్ చేయించుకుంటే ఆర్థికంగా నష్టపోకుండా ఉండొచ్చు.
RBI Rules For Loan Recovery: మీరు తీసుకున్న రుణం చెల్లించకపోతున్నారా..? లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారా..? బ్యాంక్ అధికారులు సమయం సందర్భం లేకుండా ఇంటికి వస్తున్నారా..? అయితే మీరు రూల్స్ తప్పక తెలుసుకోవాల్సిందే.
Link Pan - Aadhar: మీరు ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేయలేదా..? మీకు మార్చి 31వ తేదీ వరకే సమయం ఉంది. ఆ రోజులోపు లింక్ చేయకపోతే మీ పాన్ చెత్త బుట్టలో పాడేయాల్సిందే. ఆధార్‌తో పాన్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా లింక్ చేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.