How to Book Retiring Room in IRCTC: రైల్వే స్టేషన్లో తక్కువ ధరకే హోటల్ తరహా రూమ్‌లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు రాత్రివేళ బస చేసేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ రూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ఎలా బుక్ చేసుకోవాలంటే..?
Elon Musk Restricts Reading Limits: సంచలన నిర్ణయాలతో ట్విట్టర్ యూజర్లకు షాకిస్తున్నారు ఎలన్ మస్క్. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా పోస్టులను చూసే విషయంలోనూ కీలక మార్పులు చేశారు.
Small Savings Interest Rates Hike: పోస్టాఫీసు పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండో త్రైమాసికానికి కొత్త వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. ఏయే పథకాలపై ఎంత వడ్డీ పెరిగింది..? వివరాలు ఇలా..
GST Rates on Electronic Items: ఇక నుంచి మొబైల్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటివి తక్కువ ధరకే లభించనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం భారీగా జీఎస్టీని తగ్గించింది. ఏయే రేట్లు తగ్గాయి..? ఎంత శాతం తగ్గాయి..? పూర్తి వివరాలు ఇలా..
Indian Railways Amazing Facts: తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో లోకల్ ట్రైన్లు ప్రవేశించగానే ఆటోమేటిక్‌గా లైట్స్ మొత్తం ఆఫ్ అయిపోతాయి. మళ్లీ కొంతదూరం వెళ్లిన తరువాత మళ్లీ వాటంతటే అవే ఆన్ అవుతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది..? ఆ ప్రాంతం ఎక్కడ ఉంది..?
Income Tax Filing Online: మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా..? మీకు ఎక్కువ సమయం లేదు. జూలై 31వ తేదీతో గడువు ముగియనుంది. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో మాత్రం కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.
How Many Bank Accounts in India: ప్రస్తుతం మన దేశంలో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. దాదాపు 95 శాతం మంది బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేశారు. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు..? ఎన్ని రకాల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి..? వివరాలు ఇలా..
Bank Holidays in July 2023: వచ్చే నెలలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు 15 రోజులు బంద్ కానున్నాయి. ప్రభుత్వ, ప్రాంతీయ సెలవులకు జాబితాను విడుదల చేసింది ఆర్బీఐ. మొహర్రం సందర్భంగా చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుగా ప్రకటించింది.
PAN Link with Aadhaar Online: పాన్-ఆధార్ లింక్ చేయడానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయంలో ఉంది. ఈ నెల 30వ తేదీని డెడ్‌లైన్‌గా ఇప్పటికే ఆదాయపన్ను శాఖ విధించింది. మీరు ఇంకా లింక్ చేయకపోతే జూలై 1వ తేదీ తరువాత పాన్ కార్డు పనిచేయకుండా పోతుంది.
RBI Penalty on these 3 Banks: నిబంధనలు ఉల్లంఘించిన జమ్మూ & కాశ్మీర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యాక్సిస్ బ్యాంక్‌లపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంది. మూడు బ్యాంక్‌లపై భారీ జరిమానా విధించింది. ఏ బ్యాంక్‌పై ఎంత జరిమానా పడింది..? ఎందుకు విధించింది..? వివరాలు ఇలా..
Term Insurance Benefits in Telugu: టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సరైన కంపెనీని ఎంచుకోవడంతోపాటు సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకోవడం ఉత్తమం.
Key Changes in PPF, Sukanya Samriddhi Yojana & SCSS: పీపీఎఫ్, ఎస్సీఎస్ఎస్, సుకన్య సమృద్ధి యోజన పథకాలలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ముఖ్య గమనిక. ఈ పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పనిసరి చేసింది.
Sim card and Bank Accounts Rules Going to change: ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధలను తీసుకురావాలని యోచిస్తోంది. బ్యాంకు ఖాతాలు తెరవడం, కొత్త సిమ్ కార్డ్‌లు జారీ చేసే నియమాలు కచ్చితంగా అమలు చేయనుంది. టెలికాం ఆపరేటర్లు, బ్యాంకులు కస్టమర్ల ఫిజికల్ వెరిఫికేషన్ చేయడాన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉంది.
ESI Scheme Latest Updates: ఏప్రిల్ నెలలో భారీగా కొత్త ఉద్యోగాల్లో చేరారు. ఈ ఒక్క నెలలో 17.88 లక్షల మంది ఈఎస్ఐసీ సభ్యులుగా చేరారు. వీరిలో ఎక్కువ శాతం మంది 25 ఏళ్లలోపే ఉన్నారు. పూర్తి వివరాలు ఇలా..
Twitter Launches Video App: యూట్యూబ్‌కు దీటుగా ట్విట్టర్ రంగంలోకి దిగనుంది. త్వరలోనే వీడియో ప్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నహాలు చేస్తోంది. యూట్యూబ్ తరహాలోనే వీడియో క్రియేటర్లకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించనుంది.
Earn Money with Chat GPT: ఆన్లైన్ డబ్బులు ఎలా సంపాదించాలని చాలా మంది వెతుకుంటారు. చాట్ జీపీటీలో కంటెంట్ క్రియేట్ చేసి AI సాఫ్ట్వేర్ ద్వారా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. వీటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకుని సింపుల్‌గా ఆదాయ మార్గాలను సృష్టించుకుంటున్నారు.
Pradhanmantri Matritva Vandana Yojana: మహిళలకు ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.5 వేలను అకౌంట్లోకి జమ చేస్తోంది. ఈ పథకం కోసం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరు అర్హులంటే..?
Petrol Diesel Latest Rates: వాహనదారులకు ఉపశమనం కలిగించేలా త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. పెట్రోల్. డీజిల్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు.
Original Rs 500 Note Features: ప్రస్తుతం నకిలీ నోట్ల చెలామణి అంతకుఅంత పెరిగిపోతుంది. అచ్చం ఒరిజినల్ నోట్లను పోలిని విధంగా తయారు చేసి.. కేటుగాళ్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ గైడ్‌లైన్స్ జారీ చేసింది. ఒరిజినల్ నోట్‌ను ఇలా గుర్తించండి.
RBI Governor Shaktikanta Das on 2000 Notes: రూ.2 వేల నోట్లు ఉపసంహరణ నిర్ణయం తరువాత ఇప్పటివరకు 50 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. గడవు ముగిసే వరకు వేచి చూడొద్దని.. త్వరగా 2000 నోటును మార్చుకోవాలని సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.