GST on Rent of PG and Hostel: పీజీ, హాస్టల్స్ ఉంటున్న వారు ఇక నుంచి అధికంగా ఫీజులు కట్టాల్సి ఉంటుంది. పీజీ, హాస్టల్స్ జీఎస్టీ పరిధిలోకి వస్తాయని బెంగుళూరు ఏఏఆర్ వెల్లడించింది. 12 శాతం జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది.
Mutual Fund Investment Mistakes: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న వారు తప్పక ఒన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. అందరూ కామన్‌గా చేసే కొన్ని తప్పులను మీరూ చేయకండి. ఈ తప్పులను చేయకుండా.. మంచి ఆదాయాన్ని పొందండి.
RBI Clarifies on Star Series Bank Notes: స్టార్ (*) గుర్తు ఉన్న నోట్లు చెల్లవంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంఐ ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. ఈ నోట్లు అన్ని చట్టబద్దమైనవని స్పష్టం చేసింది. ఆ ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది.
New Rules From August: ఆగస్టు నెల నుంచి కొత్త రూల్స్ ప్రారంభంకానున్నాయి. గ్యాస్ ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఐటీఆర్ ఫైల్ చేయనివాళ్లు ఉంటే.. ఈ నెల 31వ తేదీలోపు ఫైల్ చేయండి. లేకపోతే ఆగస్టు 1వ తేదీ నుంచి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
Bank Holidays in August: బ్యాంక్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఆగస్టు నెలలో బ్యాంకులకు 14 రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు, ఆయా రాష్ట్రాల్లో పండుగలు కారణంగా బ్యాంకులు బంద్ కానున్నాయి.
Twitter Logo Replacement: ట్విట్టర్ లోగోలో పిట్టం మాయం కానుంది. కొత్త లోగోను ప్రకటించారు ఎలన్ మాస్క్. లోగోలో X అనే లెటర్‌ను పరిశీలిస్తున్నట్లు ట్విట్టర్లో వీడియో ద్వారా వెల్లడించారు. ఆ లోగోపై మీరూ ఓ లుక్కేయండి.
Axis Bank Magnus Credit Card New Rules: క్రెడిట్ కార్డు యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది యాక్సిస్ బ్యాంక్. మాగ్నస్ క్రెడిట్ కార్డ్‌పై కొత్త నిబంధనలు, షరతులను ప్రకటించింది. కొత్త రూల్స్ సెప్టెంబర్ 31వ తేదీ నుంచి అమలు చేస్తున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.
Bank News Update: బ్యాంక్ ఉద్యోగుల కల నెరవేరనుంది. ఎప్పుటి నుంచో ఎదురు చూస్తున్న ఐదు రోజుల పని దినాల డిమాండ్‌కు ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 28వ తేదీన ఐబీఏ, ఐఎఫ్‌బీయూ సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
Power Saving Tips in Telugu: మీ ఇంట్లో ఉండే విద్యుత్ మీటర్లో రెడ్ లైట్ ఎప్పుడూ ఆన్ ఆఫ్ అవుతూనే ఉంటుంది. ఈ లైట్ పూర్తిగా ఆఫ్ అయిపోతే.. మీ ఇంట్లో పవర్ కట్ అయిందని అర్థం. ఈ లైట్ ఫ్రీక్వెన్సీ వేగంగా ఉంటే.. ఎక్కువ పవర్ వినియోగం జరుగుతుందని తెలుసుకోవచ్చు.
Investment Tips In Telugu: కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎలాంటి రిస్క్.. టెన్షన్ లేకుండా నెలకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు సంపాదించవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఏ పత్రాలు అవసరం పూర్తి వివరాలు ఇలా..
How to Change Exit Date on EPFO Website: పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు ఈపీఎఫ్ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి జాబ్ మారిన సమయంలో పాత కంపెనీకి సంబంధించిన డేట్ ఆఫ్ ఎగ్జిట్ డేట్‌ను సెలక్ట్ చేసుకునే సదుపాయం ఉద్యోగులకే కల్పించింది. పూర్తి వివరాలు ఇలా..
Income Tax Refund Status: ఐటీఆర్ ఫైల్ చేసిన వారి డేటాను చెక్ చేసేందుకు ఐటీ డిపార్ట్మెంట్ తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో ఐటీ రీఫండ్‌కు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇలా..
Offers on Gas Bill Payments in Online: ఆన్లైన్లో గ్యాస్ బిల్లులు చెల్లింపులపై పలు కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం పెరుగుతున్న ధరల నుంచి కాస్త ఉపశమనం ఇక్కడ ఇచ్చిన కొన్ని ప్రోమో కోడ్స్‌ను వాడుకోండి.
How to check ITR Refund Status: ఐటీఆర్ ఫైల్ చేసేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉండగా.. ఇప్పటికే ఫైల్ చేసినవాళ్లు తమ రీఫండ్ స్టాటస్‌ను చెక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎలా చెక్ చేసుకోవాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి.
Twitter Introduces Ads Revenue Sharing Program: ట్విట్టర్లో కంటెంట్ క్రియేటర్లకు యాడ్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా వారి అకౌంట్లలో డబ్బులు జమకానున్నాయి. ఎవరు అర్హులు..? ట్విట్టర్లో డబ్బులు సంపాదించాలంటే ఎలా..?
How To File EPFO E Nomination: చాలా మంది ఈపీఎఫ్ఓ హోల్డర్స్ ఆన్లైన్లో ఈ నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయి సింపుల్‌గా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయిపోండి..
Vande Bharat New Colour: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొత్త రంగులో పరుగులు పెట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం వైట్-బ్లూ ప్లేస్‌లో ఆరెంజ్-గ్రే కాంబినేషన్‌ను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Vande Bharat Express Booking: వందే భారత్ ట్రైన్ ఛార్జీలను రైల్వే శాఖ సమీక్షిస్తోంది. కొన్ని రూట్లలో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉండగా.. కొన్ని చోట్ల 30 శాతం సీట్లు కూడా ఫుల్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే తక్కువ డిమాండ్ ఉన్న చోట టికెట్ ధరలు తగ్గించేందుకు రెడీ అవుతోంది.
LPG Gas Cylinder Price Today: గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు బ్యాడ్‌న్యూస్ చెప్పాయి. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.7 పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో ఢిల్లీ గ్యాస్ ధర 1,780 రూపాయలకు చేరింది. వివరాలు ఇలా..
Layoffs 2023 in India: ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే 2.12 లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. భారత్‌లో జూన్ 30వ తేదీ నాటికి 11 వేల మందిని వివిధ కంపెనీలు తొలగించాయి. గతేడాది కంటే 40 శాతం ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు గణంకాలు చెబుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.