Credit card: గత 10 సంవత్సరాలలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రారంభించింది. దీని కింద, మీరు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి సహాయం పొందడమే కాకుండా, రుణాల కోసం ముద్ర వంటి పథకాల నుండి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ సాధారణ బడ్జెట్లో, ప్రభుత్వం క్రెడిట్ కార్డులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
Today Gold Rates: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 88వేలు దాటింది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఆల్ టైమ్ హైస్థాయికి చేరుకుంది. పది గ్రాములకు ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold Rate Today: మంగళవారం నాడు బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి పడిపోయింది. దేశ రాజధానిలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.1,200 తగ్గి రూ.88,200కి చేరుకున్నాయి. శుక్రవారం నాడు 99.9 శాతం స్వచ్ఛత కలిగిన ఈ పసుపు లోహం ధర 10 గ్రాములకు రూ.1,300 పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.89,400కి చేరుకుంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రికార్డు స్థాయి కంటే తక్కువగా పడి 10 గ్రాములకు రూ.1,200 తగ్గి రూ.87,800కి చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్లో 10 గ్రాములకు రూ.89,000 వద్ద ముగిసింది.
Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. నిన్న స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధర నేడు కూడా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మళ్లీ పెరగకముందే బంగారం కొనుగోలు చేయడం మంచిది. అమెరికా టారిఫ్ ల నిర్ణయాలతో బంగారం ధరలు మరింత దూసుకెళ్లు ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
BSNL: ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు వచ్చాయి. కంపెనీ లాభాలు బాట పట్టింది. 17ఏళ్ల తర్వాత మొదటిసారిగా రూ. 262కోట్లకుపైగా పెరిగింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించలేదు. మొబిలిటీ, ఎఫ్టిటిహెచ్ ,లీజుకు ఇచ్చిన లైన్ సర్వీస్ ఆఫర్లలో 14-18 శాతం వృద్ధిని సాధించింది.
Gold: భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసే సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తోంది. ప్రజలు బంగారం కొని ఇంట్లో దాచుకుంటారు. అయితే ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో తెలుసా. పరిమితికి మంచి బంగారం ఉంచితే ఏమౌతుందో తెలుసా. బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Petrol Price: మనదేశానికి ఎక్కువగా రష్యా నుంచే ముడి చమురు దిగుమతి అవుతోంది. ఇప్పుడు రష్యా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. మరి రష్యా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే చమురుపై ప్రభావం పడుతుందా. దీని కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..పూర్తి వివరాలు చూద్దాం.
EPFO: ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. ఈఎల్ఐ స్కీమ్ ద్వారా నెల జీతం ఫ్రీగా పొందవచ్చు. ఇందుకు యూఏఎన్ యాక్టివేషన్ గడువును మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకే అవకాశం ఉంటుందని తెలిపింది. మరి వెంటనే మీ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోండి.
Gold Rate Today: బంగారం ధర రికార్డు బద్దలు కొడుతోంది. భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న అంశాలు. బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం ధరలు పెరగడానికి దారితీసిన కారణాలతోపాటు భవిష్యత్తులో బంగారం ధర ఏ మేరకు పెరగవచ్చనే అంశాలతోపాటు తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. తులం లక్ష రూపాయలు కావడం ఖాయమనిపిస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,640గా ఉంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 050పలుకుతోంది. బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్నాయి.
Gold Rate: కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధర ఆకాశాన్నంటే రీతిలో రూ. 85వేల మార్క్ ను దాటేసింది.
Budget 2025-26: వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ లో పతనమవుతున్న ఆర్థక వృద్ధి రేటు, అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ పతనం, వినియోగ డిమాండ్ లో పెరుగుదల వంటి పలు సవాళ్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిష్కరించాల్సి ఉంటుంది. వీటిలోపాటు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో నిర్మలమ్మ ముందున్న సవాళ్లే ఏంటో చూద్దాం.
Deepseek Selloff: డీప్‌సీక్ అమెరికాకు నిద్రలేని రాత్రులను అందించింది. ఈ విషయాన్ని ఇప్పుడు అమెరికా కూడా అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అమెరికన్ కంపెనీలకు 'వార్నింగ్' అని పేర్కొన్నారు. అయితే ఏఐ రంగంలో మాత్రం అమెరికానే చైనా కోసం తవ్విన గొయ్యిలో పడేలా కనిపిస్తోంది. డీప్‌సీక్ తర్వాత అమెరికా ఇప్పుడు అలర్ట్ అయింది.
Gold Rates: అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. నేడు జనవరి 28వ తేదీ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 99. 9శాతం స్వచ్చత గల బంగారం ధర తులం రూ. 100 తగ్గింది. దీంతో రూ. 83,000లకు చేరుకుంది.
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. లక్ష రూపాయల దిశగా పసిడి పరుగెత్తుతోంది. నేడు జనవరి 18వ తేదీ శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒకే రోజు తులం ధర ఏకంగా 1500 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 82వేలకు చేరువైంది. నేటి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rates Today: గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తాజా ధరలు చూస్తే షాక్ తగలడం ఖాయం. ఇటీవల వరుసగా పెరిగి కిందటి రోజు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. బుధవారం తగ్గి ఇంకా తగ్గుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. జనవరి 16వ తేదీ గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: కనుమ రోజు బంగారం ధరలు కనికరించాయి. ఎట్టకేలకు బంగారం కొనుగోలు చేద్దామనుకునేవారికి ఊరట కల్పించాయి. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు దిగివచ్చాయి. దేశీయంగా బంగారం ధరలు తగ్గగా..అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Bank Money: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం ప్రత్యేకంగా ఓ స్కీమును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Post Office: డబ్బులు సంపాదించడమే కాదు..ఎలా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కూడా తెలుసుకోవాలి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అనే విషయం కూడా చాలా కీలకమైంది. ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ కోసమైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంటు. ఇందులో కనీసం నెలకు 100 రూపాయల పెట్టుబడితో చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.