Stock Market: భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఇన్వెస్టర్లకు బంగారు బాతుల లాభాలను అందిస్తోంది. గడచిన సంవత్సర కాలంలో ఈ స్టాక్ 135 శాతం లాభాలను అందించింది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Gold-Silver price: దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. బుధవారం పోల్చితే గురువారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాముల బంగారం పై ఏకంగా రూ.500 పెరిగింది. కాగా దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Bank Loan Alert : ఎస్బిఐ సహా మూడు బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచడంతో వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగాయి. దీంతో లోన్ చెల్లింపుదారులకు మరింత భారం పెరిగినట్లు అయింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC, YES Bank వంటి బ్యాంకులు తమ ఎంసీఎల్ఆర్ చార్జీలను పెంచాయి దీంతో వడ్డీ రేట్లు పెరిగాయి.
Gold-Silver Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆగస్టు 21 బుధవారం బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold Rate : బంగారం ధరలు భారీగా పెరిగేందుకు సిద్ధం అవుతున్నాయి. పసిడి ధరలు 2025 నాటికి తులం 1 లక్ష రూపాయలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుందాం.
Today Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగానే ఉన్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
Motilal Oswal Pharma Stock: స్టాక్ మార్కెట్లో డబ్బు సంపాదించేందుకు మీరు ఆతృతగా ఉన్నారా..అయితే ప్రముఖ బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ సంస్థ వారు చక్కటి పెర్ఫార్మెన్స్ అందిస్తున్న ఓ ఫార్మా కంపెనీ స్టాక్ సిఫార్సు చేశారు. ఈ స్టాక్ టార్గెట్ ఎంత వరకూ ఉందో తెలుసుకుందాం.
Gold Rate Today: రక్షాబంధన్ వేళ దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today Hyderabad: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం, ఆగస్టు 18 వ తేదీన బంగారం ధరలు ఏకంగా 72,000 మార్కును దాటాయి. పసిడి ధరలు ఈ రేంజ్ లో ఎందుకు పెరిగాయో తెలుసుకుందాం. . అలాగే తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
Gold And Silver Rate Today: దేశంలో బంగారం ధర తగ్గింది. ఒక్కరోజులోనే రూ.250మేర పతనం అయ్యింది. నేడు శనివారం దేశంలోని పలు ప్రాంతాలతోపాటు హైదరాబాద్ లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ లో వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకొంది. నేడు 10గ్రాముల బంగారంపై ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
BSNL 4G : కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ సర్కార్..బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా వేగవంతమైన, చౌకన్ ఇంటర్నెట్ ప్లాన్స్ అందించనున్నట్లు ప్రకటించడంపై ఆశలు రేకెత్తించింది.
Power Grid Corporation of India : కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గడచిన కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో గడచిన ఐదు సంవత్సరాల్లో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు అందించిన రిటర్న్స్ గురించి తెలుసుకుందాం.
Minimum Balance : నేటికాలంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతా సాధారణంగా మారింది. ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరాలన్నా..జీతం పొందాలన్నా బ్యాంకులో ఖాతా ఉండాలి. బ్యాంకులు కూడా ఖాతాదారులకు రకరకాల ప్రయోజనాలను, సౌకర్యాలను అందిస్తున్నాయి. అంతేకాదు ఖాతాదారులకు పలు నిబంధనలను కూడా విధిస్తాయి. సేవింగ్స్ అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంకులను బట్టి మారుతుంది.మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనట్లయితే పెనాల్టీ కూడా విధిస్తాయి. అయితే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ లేకుంటే..ఆ బ్యాంకు విధించే పెనాల్టీ ఎంతో తెలుసుకోండి.
Gold Price Today: గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు రెండు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. శ్రావణమాసం పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత తగ్గుతుందని ఆశపడిన వారికి పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా షాకిస్తున్నాయి. కాగా నేడు దేశంలోని ప్రధాన ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold Loan: మనలో చాలా మంది బ్యాంకులో గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటారు. ఇతర లోన్స్ తో పోల్చితే బంగారం రుణసంస్థలు కూడా తక్కువ సమయంలోనే లోన్ ఇస్తాయి. వీటిపై వడ్డీ కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాదు నియమనిబంధనలు కూడా సులభంగా ఉంటాయి. అయితే బ్యాంకులో మీ విలువైన బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీప్పనిసరిగా తీసుకోవాలి. అంతేకాదు లోన్ గురించి కీలక విషయాలు తెలుసుకోవాలి.ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Share Market : ఈ వారం భారతీయ స్టాక్ మార్కెట్లో ఐదు రోజులకు బదులుగా నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం స్టాక్ మార్కెట్కు సెలవు ఉంటుంది. కాగా ఈ వారం కూడా దేశీయ ఇన్వెస్టర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ల కదలికలపై ఓ కన్నేసి ఉంచనున్నారు. చాలా కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మార్కెట్ స్పందిస్తుంది. ఇన్వెస్టర్లు కూడా ద్రవ్యోల్బణం గణాంకాలపై ఫోకస్ పెట్టనున్నారు.
Home Loan:హోమ్ లోన్ ద్వారా సొంత ఇల్లు నిర్మించాలని లేదా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీకి రుణం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తద్వారా మీరు ప్రతినెల ఎంత ఇఎంఐ కట్టాల్సి ఉంటుందో ఒక అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది.
Home Loan Tricks: సొంతిల్లు అనేది ప్రతిఒక్కరి కోరిక. తమకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలంటూ కలలు కంటుంటారు. మధ్య తరగతి కుటుంబాలకు ఇది చిరకాల కోరిక. ఈ కోరికను నెరవేర్చుకునేందుకు ప్రతినెలా కొంత పొదుపు చేస్తుంటారు. అయితే ఆ పొదుపు నిర్ణీత మొత్తంలో జమ అయిన తర్వాత హోం లోన్ తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకుంటారు. అయితే హోం లోన్ తీసుకునే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏళ్ల తరబడి హోంలోన్ ఖాతాదారులను అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తుంటాయి. అప్పుల బాధ లేకుండా తక్కువ సమయంలోనే మీ సొంతింటి కలను నెరవేర్చుకునేలా నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ఈవేంటో చూద్దాం.
Mazagon Dock : స్టాక్ మార్కెట్లో మీరు ఒక రూపాయి పెట్టుబడి పెడితే 3 వేల రూపాయలు వచ్చాయి అంటే అది లాటరీ కన్నా ఎక్కువ అని చెప్పవచ్చు. అలాంటి అద్భుతమైన సాహోసోపేతమైన స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టాక్ కొనుగోలు చేయడం ద్వారా ఇన్వెస్టర్లు ఒక్కో షేర్ పై 3000 శాతం లాభం పొందారు. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.