Prime Minister Awas Yojana: కేంద్రంలోని మోదీ సర్కార్ కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజనగ్రామీన స్కీమ్ కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ కూడా షురూ అయ్యింది. అయితే కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం ఈ స్కీముకు ఎలా దరఖాస్తు పెట్టుకోవాలో వెల్లడించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోల్చి చూస్తే శనివారం దాదాపు 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 78వేల మధ్య ట్రేడింగ్ లో ఉంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే 7వేల రూపాయలు తక్కువగా ఉంది.
Kabir Moolchandani: కబీర్ మూల్‌చందానీ ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లి బిలియనీర్‌గా మారారు. అక్కడ ఫైవ్ హోల్డింగ్స్ స్థాపించాడు. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులైన భారతీయులలో ఖరీబ్ ఒగరుగా నిలిచారు. అతని జీవితంలో 140 రోజులు జైలు జీవితం గడపాల్సిన దారుణమైన సమయం వచ్చింది. అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందిన తరువాత, తన జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకున్నాడు. 2023లో పచా గ్రూప్‌ను కొనుగోలు చేశాడు. 2025లో తన కంపెనీని దుబాయ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ప్రస్తుతం గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. వచ్చే సంవత్సరం తర్వాత రేపూ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇదే మంచి తరుణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Stock Market: వరుసగా ఐదవ రోజు మార్కెట్ గ్రీన్‌లో ముగిసింది. సెన్సెక్స్ 809 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 24700 దాటింది. గురువారం కొనుగొళ్ల మద్దతుతో సూచీలు బాగా రాణించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు లాభాలకు కారణమయ్యాయని చెప్పవచ్చు.
Market Capitalisation: గత వారం ట్రేడింగ్ ముగిసిన అనంతరం BSEలోని టాప్ 10 సంస్థల్లో 9 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2.29లక్షల కోట్లు పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (స్టాక్స్)లో అత్యధిక పెరుగుదల కనిపించింది. ఈ వారం ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ మాత్రమే క్షీణించింది. ఈ వారం ఏయే కంపెనీల ఎం-క్యాప్ ఎంత పెరిగిందో తెలుసుకుందాం.
EPFO CBT Meeting: ఈపీఎఫ్ ఖాదారులకు బిగ్ అలర్ట్. సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 236వ సమావేశంలో, 2023-24 ఆర్థిక ఏడాది రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు EPFO తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate Today : భగ్గుమన్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నేలచూస్తున్నాయి. లక్ష దాటుతుందనుకున్న పసిడి ధర..పాతాళానికి పడిపోతుంది. గతవారం భారీగా పెరుగుతూ పసిడి ప్రియుల్లో ఆందోళన రేకెత్తించింది. భారీగా పెరుగుతూ బంగారాన్ని ముట్టుకోలేమా అనే సందేహం నెలకొంది. అయితే ఈ వారం మాత్రం పసిడి ధర భారీగా తగ్గుతూ వస్తోంది. గత రెండు మూడు రోజుల్లోనే దాదాపు 3వేల వరకు పతనం అయ్యింది. దీంతో బంగారం ప్రియుల్లో ఆనందం నెలకొంది. మరి నేడు బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate: పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు మళ్లీ భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆందోళణ మొదలైంది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు..వారం రోజుల్లో రూ 3వేలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం. వెండి రేట్లు మాత్రం కాస్త ఊరట కల్పిస్తున్నాయి. ఈక్రమంలో నవంబర్ 24వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ. 77, 620 దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ప్రస్తుతం రూ. 1.01లక్షల వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది.
Gold News Today: బంగారం ధర దీపావళి తారాజువ్వలా ఆకాశాన్ని తాకింది. అందరి ఊహలను పటాపంచలు చేస్తూ బంగారం ధర 82,000 దాటిపోయింది. ఇక పసిడి ముట్టుకుంటేనే షాక్ అనే పరిస్థితికి చేరుకుంది. బంగారం ధర ఈ రేంజ్ లో పెరగడం చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. నవంబర్ ఒకటో తారీకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate: ధన త్రయోదశి సందర్బంగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ 29 మంగళవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,900పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,950రూపాయలు ఉంది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర తులంపై 400 రూపాయలు తగ్గింది.
Indian Memory Championship 2024 Event in Hyderabad: హైదరాబాద్‌లో ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌గా భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ టెక్నిక్స్ ఉపయోగాలను వక్తలు విద్యార్థులకు వివరించారు.
Gold Rate: బంగారం ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల కంట్లోంచి రక్త కన్నీరు కారుతోంది. అక్టోబర్ 24వ తేదీ గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో 81,500 రూపాయలు పలికింది. దీంతో బంగారు ఆభరణాలు మరింత భారంగా మారాయి. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర. 74,000 రూపాయలకు చేరింది.
Cultivation of silkworms: పట్టు వస్త్రాల క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. భారతదేశంలో పట్టు వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ పట్టు తయారీని వ్యాపారంగా మల్చుకుంటే లక్షల్లో ఆదాయాన్ని పొందవచ్చు. పెట్టుబడి తక్కువ..దిగుబడి ఎక్కువ పొందే పట్టు పురుగుల పెంపకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ బిజినెస్ చక్కటి ఆదాయ వనరుగా చెప్పుకోవచ్చు.
Swiggy: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఐపీఓకు సెబీ అనుమతి లభించిన విషయం తెలిసిందే. ఐపీఓ ద్వారా రూ. 10వేల కోట్లు సమీకరించాలని చూస్తున్న నేపథ్యంలో మరో కీలక ప్రకటన చేసింది. మరింత ఫాస్టుగా ఫుడ్ డెలివరీ చేసేందుకు సర్వీసులను ప్రారంభించింది. ఇక కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
Mark Zuckerberg World's Second Richest Man: మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్..ఎలాన్ మస్క్ కు సవాల్ విసిరాడు. ఎలాన్ మస్క్ నెట్టేసి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ నుంచి ఈ క్రెడిట్ ను కైవసం చేసుకున్నాడు.
Today Gold Rate: బంగారం ధర ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తులం బంగారం ధర తొలిసారిగా 78 వేల రూపాయలు దాటిపోయింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నిలబడిన పరిస్థితుల కారణంగా చెబుతున్నారు.
Gold And Silver Rates Today: సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దీంతో పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. అయినప్పటికీ బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయికి సమీపంలోనే ఉంది. నేటి బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.