Tax Standard Deduction: ఐటీఆర్ ఫైలింగ్‌లో రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. ఈ డబ్బు క్లెయిమ్ చేయడానికి ఎలాంటి పత్రాలు కూడా అవసరం లేదు. జీతం తీసుకునే వ్యక్తులతోపాటు పెన్షనర్లు కూడా కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
HDFC Hike MCLR Rate: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్. వడ్డీ రేట్లను మరోసారి పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఎంసీఎల్ఆర్ను ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈఎంఐ రేట్లు మరింత పెరగనున్నాయి.
Income Tax Notice: ఆదాయపన్ను పరిధిలోకి వచ్చేవారు కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు గడువు తేదీ ముంచుకొస్తున్నా.. వాయిదా వేస్తూ చివరికి మర్చిపోతారు. మీరు లైట్ తీసుకుంటే.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఊరుకోదు. నోటీసులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.
EPFO Interest Rates 2023: పీఎఫ్ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. ఈపీఎఫ్ వడ్డీ రేటులో భారీ కోత పడనుంది. గత 43 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తక్కువ వడ్డీ పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో కోట్లాది మంది నష్టపోనున్నారు.
New Small Business Ideas: ప్రస్తుతం చాలా మంది ఉద్యోగాలను వదిలేసి వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ కొలువులు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు బిజినెస్ కోసం వెతుకుతున్నారు. అయితే ఏ బిజినెస్ అయితే బాగుంటుంది..? తక్కువ పెట్టబడితో ఎక్కుల లాభాలు ఎలా అర్జించవచ్చు..?
Income Tax E Filing: ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం మిగిలిఉంది. ఈ నేపథ్యంలోనే ట్యాక్స్ పేయర్లు తమ ఆదాయ లెక్కల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు. సంపాదించే ప్రతి రూపాయికి లెక్క చూపించాల్సి ఉంటుంది.
ITR Filing 2023: ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే సమయంలో అన్ని విషయాలు కరెక్ట్‌గా ఉన్నాయా లేదో అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఏదైనా తేడా వస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావొచ్చు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా పక్కగా ఉండాలి.
Bank Employees 2 Days Weekly Off: రెండు వీక్ ఆఫ్‌ల కోసం బ్యాంక్ ఉద్యోగులు ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తుండగా.. త్వరలో వారి కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ మధ్య చర్చలు కొలిక్కి వస్తుండడంతో ఉద్యోగులకు ఆశలు చిగురిస్తున్నాయి.
SEBI probe in Adani-Hindenburg case: హిండెన్‌బర్గ్ సుడిగుండంలో కూరుకుపోయి ఒక నెలలో భారీ సంపదను కోల్పోయిన అదానీ గ్రూప్ ఇప్పుడు స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తోంది. ఆ వివరాలు
SAP Labs Layoffs: అదనపు భారాన్ని తగ్గించేందుకు ఐటీ కంపెనీలు లేఆఫ్‌ల బాట పడుతున్నాయి. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఉద్యోగులను తొలగింపు ప్రక్రియ చేపడుతున్నాయి. ఇప్పటికే అనేక దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. తాజాగా మరో కంపెనీ కూడా 300 మంది ఉద్యోగులను తొలగించింది.
PPF Balance: పీపీఎఫ్‌లో ప్రస్తుతం ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారు. ఖాతా తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల వరకు లాక్ ఇన్ పీరియడ్‌లో ఈ పథకం ముగుస్తుంది. మెచ్యూర్ అయిన తరువాత మరి మీ డబ్బును వెంటనే తీసుకోవాలా..? తీసుకోకపోతే ఏమవుంది..? ఈ విషయాలు తెలుసుకోండి.
Gautam Adani Net Worth: భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కష్టాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు, ఆయన ప్రపంచ ధనవంతుల జాబితాలో ఏకంగా 22వ స్థానానికి దిగాజరినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Anant Ambani's Fiance Radhika Merchant: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి రాధిక్ మర్చంట్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. ఆయన త్వరలోనే ఆమెను పెళ్లాడనున్నారు. ఆ వివరాలు
IndiGo winter Sale 2023: భారతదేశంలో దూసుకుపోతోన్న ఇండిగో విమానయాన సంస్థ ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. అందులో భారీ తగ్గింపు రేట్లకే టికెట్లు దొరకనున్నాయి. ఆ వివరాలు
Post Office Scheme: పోస్టాఫీసు సరికొత్త పథకం తీసుకువచ్చింది. ఈ కొత్త పథకంలో ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. వివాహితులైతే ఏడాదికి రూ.59,400 కూడా సంపాదివచ్చు. ఆ పథకం గురించి పూర్తి వివరాలు ఇలా..
EPFO Interest Rate: ఎప్పుడు వడ్డీ జమ చేస్తారని ఓ నెటిజన్ ట్విట్టర్లో ప్రశ్నించగా.. ఈపీఎఫ్ఓ సమాధానం ఇచ్చింది. వడ్డీ జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. త్వరలోనే ఖాతాదారులకు జమ అవుతుందని వెల్లడించింది.
Dare To Dream Awards 2022: భారతదేశం యొక్క వ్యవస్థాపక అభిరుచిని గౌరవిస్తూ,ఈ సంవత్సరం థీమ్ కొత్త భారతదేశానికి మార్గదర్శకులచే సాధ్యమైన "తదుపరి నెక్స్ట్ లీప్"ను జరుపుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.