Saif Ali khan stabbing case: సైఫ్ అలీఖాన్ ఇటీవల కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి ఐదు రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో సైఫ్ సతీమణి కరీన చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Nithiin - Thammudu: టాలీవుడ్ హీరో నితిన్.. పవన్ కళ్యాన్ కు పెద్ద ఫ్యాన్ అనే కంటే భక్తుడని చెప్పాలి. ఆయనంటే అపార గౌరవం. అందుకే ఇపుడు తన ఫేవరేట్ హీరో టైటిల్ తో ఆయన డైరెక్టర్ తో ఆయనతో సినిమాను నిర్మించిన నిర్మాతతో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
Pavitra Lokesh Bumper Gift To Her Third Husband VK Naresh: సినీ పరిశ్రమలో ఇప్పుడు ట్రెండింగ్‌లో పవిత్ర లోకేశ్, వీకే నరేశ్జంట ఉంది. ఈ జోడీ తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తన మూడో భర్త నరేశ్‌కు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆయన జన్మదినం సందర్భంగా మరపురాని గిఫ్ట్ ఇచ్చినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు. ఏమిచ్చారో తెలుసా?
Bellamkonda Sai Sreenivas Bhairavam Movie Teaser: మరో పుష్ప 2 సినిమాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'భైరవం'తో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. విడుదలైన ఈ టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం.
Kushboo Prabhu: ప్రముఖ నటి కుష్బూ నటుడు ప్రభు చాలాకాలం పాటు ప్రేమలో ఉన్నారని.. వీరి ప్రేమ వ్యవహారం దాదాపు పెళ్లిదాకా వెళ్ళింది కానీ.. పెళ్లి పీటలు మాత్రం ఎక్కలేదు అని టాలీవుడ్ మీడియా ఎప్పటినుండో కోడై కూస్తూనే ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కుష్బూ దీని గురించి క్లారిటీ ఇచ్చారు.
Sowmya Rao Controversy Comments: సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని.. జబర్దస్త్ షో ద్వారా యాంకర్‌గా మరింత క్రేజ్ సొంతం చేసుకుంది సౌమ్య రావు. యాంకర్‌గా అనసూయ తప్పుకోవడంతో ఊహించని విధంగా సౌమ్య రావుకు అవకాశం దక్కింది. అయితే షోకు అనుకున్నంత రేటింగ్స్ రాకపోవడంతో ఆమెను తప్పించి.. సిరి హన్ముంత్ను తీసుకువచ్చారు. అయినా షోకు ఆదరణ లేకపోవడంతో రెండు షోలను తీసేసి.. ఒకటే పెట్టారు. యాంకర్‌గా రష్మీ కొనసాగుతోంది. ఇక రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్ రచ్చకు దారి తీస్తున్నాయి.
Prabhas- Hanuman Raghavapudi: ప్రభాస్ తాజా చిత్రం ఫౌజీ.. అగ్రహారం నేపథ్యంతో సాగనుందని టాలీవుడ్లో ఒక వార్త తెగ వినిపిస్తోంది. బ్రాహ్మణ యువకుడిగా ప్రభాస్ కనిపించనున్నారని కూడా సమాచారం. సీతారామన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండగా.. ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలు సినీ వర్గాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే
Pushpa 2 OTT Update : అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప 2. గత ఏడాది డిసెంబర్ ఐదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. ఇపుడు ఈ సినిమా ఓటిటిలో మరిన్ని సీన్స్ లో మన ముందుకి రానుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Identity Trailer Talk: త్రిష, టోవినో థామస్, వినయ్ రాయ్, మందిర బేడిలు ముఖ్యపాత్రల్లో యాక్ట్ చేసిన చిత్రం‘ఐడెంటిటీ’. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.
Samantha health issue: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న సమంత, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం ఈమె..మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Vijay Rangaraju : సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోని ప్రముఖ సినీ నటుడు విజయ రంగరాజు మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అటు సినీ పరిశ్రమ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
Balakrishna about collections : సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొంటూ తన సినిమా కలెక్షన్స్ అన్నీ జెన్యూన్ అని, తాను ఏ విషయాన్ని పెద్దగా చేసి చూపించని, గొప్పలు చెప్పుకోనని తెలిపారు.
Meenakshi Chaudhary Boy Friend: ప్రముఖ బ్యూటీ మీనాక్షి చౌదరికి, ఈ మధ్య వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. అందులో భాగంగానే సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ తన క్రష్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Saif Ali khan stabbing case: సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు థానెలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి కోర్టు ఐదురోజుల పాటు రిమాండ్ విధించింది.
Who is Himani Mor: ఒలింపిక్ మెడలిస్టు నీరజ్ చోప్రా నిన్న సైలెంట్ గా పెళ్లి చేసుకు మీ అందరినీ షాక్‌కు గురి చేశారు. నీరజ్ పెళ్లి చేసుకుంది హిమాని మోర్. హర్యానాకు చెందిన వారు. ఈ ఒలింపిక చాంపియన్ నిన్న ఆదివారం రోజు తన ఇంస్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫోటోలను షేర్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇంతకీ ఈ హిమాని మోర్ ఎవరు అని నెట్టింటా తెగ సెర్చ్ చేస్తున్నారు
Jayam Ravi divorce : 15 సంవత్సరాల పాటు వైవాహిక బంధంలో సంతోషంగా మెలిగిన జయం రవి ఆర్తి గత ఏడాది విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు వీరి విడాకుల వ్యవహారం విచారణకు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
Karthika Deepam 2 Today January 20th Episode: కార్తీక్ బాబు ఎక్కడ? దీని పూర్తిగా వదిలేశాడు అని అల్మరాను చూస్తుంది దీప. అప్పుడే అల్మరాలో డబ్బు చూస్తుంది దీప. ఇంత డబ్బు బీరువాలోకి ఎందుకు వచ్చింది అంటుంది. ఈ డబ్బు ఎక్కడికి కార్తీక్ బాబు అంటుంది. అవి మనవే దీప అంటాడు.
Naresh Pavitra Lokesh Relationship: విజయ్ కృష్ణ నరేష్ ఈ సీనియర్ నటుడు ప్రస్తుతం తండ్రి ఇతర ప్రత్యేక క్యారెక్టర్లు వేస్తూ అలరిస్తున్నారు. 1970 లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'పండంటి కాపురం' సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. అలా హీరో, నటుడిగా ఇప్పటి వరకు దాదాపు 200 చిత్రాలుకు పైగా నటించారు. అయితే తాజాగా ఆయన తన భార్య అయిన నటి పవిత్ర లోకేష్ పై ఆసక్తికరమైన కామెంట్ చేశారు నరేష్. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.