Vishwak Sen Lady Getup So Hot In Laila Looks Goes Viral: ప్రయోగాత్మకంగా విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించాడు. లైలా అనే పాత్రలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్‌ను గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు.
Balakrishna -Thaman: బాలకృష్ణ-తమన్ కాంబో మరోసారి బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తూ డాకు మహారాజ్ సినిమాతో ..భారీ విజయాన్ని సాధించింది. ఈ కాంబోలో గతంలో వచ్చిన అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. కాగా త్వరలో విడుదల కాబోతున్న అఖండ 2 కు భారీ అంచనాలు ఉన్నాయి.
Vishwak Sen Laila Teaser Review And Rating: విజయానికి మంత్రంగా ఉన్న లేడీ గెటప్‌లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రాబోతున్నాడు. అతడు నటించిన లైలా సినిమా టీజర్ విడుదల కాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో విశ్వక్ హిట్ బాట పడుతాడా? అనేది చూద్దాం.
Daaku Maharaaj OTT Streaming Date: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ లో బాలయ్య మంచి దూకుడు మీదున్నారు. వరుసగా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల తర్వాత తాజాగా ‘డాగు మహారాజ్’ మూవీతో వరుసగా నాల్గో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
Sankranthiki Vasthunnam 3rd Day Collection: తెలుగులో ఇపుడు సీనియర్ హీరోల హవా నడుస్తుందని చెప్పాలి. ఈ కోవలో గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కు తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తన తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. అంతేకాదు సోలో హీరోగా తొలి రూ. 100 కోట్ల కొల్లగొట్టాడు.
Saif ali khan murder case: సైఫ్ అలీఖాన్ కేసులో తాజాగా బాంద్రా పోలీసులు కీలక ప్రకటన జారీ చేశారు. ఈ ఘటనకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వార్తల్లో నిజంలేదన్నారు.
Telugu Star Hero Missed Daaku Maharaj Movie: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బాబీ దర్శకత్వంలో వచ్చిన మాస్ ఎంటర్టైనర్ డాకూ మహారాజ్..బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఈ సినిమా విడుదలైన మొదటిరోజు నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. నాలుగు రోజులు గడిచినా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అదనంగా షోలు వేస్తున్నారంటే ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
Sankranthi Movies 2025: సంక్రాంతి పండగ అంటే కోడి పందాలు, పూర్ణకుంభాలు, మంచి వంటకాలు మాత్రమే కాదు, పెద్ద హీరోల తెలుగు సినిమాల విడుదలతో కూడి.. సినీ ప్రేక్షకులు బాగా ఎదురుచూసే సీజన్. సంక్రాంతి పండగ తెలుగు చిత్ర పరిశ్రమకు అతి ముఖ్యమైనది. ఈ సీజన్లో పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదల అవుతూ భారీ కలెక్షన్లను సాధించడం సాధారణమే. అయితే కొన్ని మాత్రం డిజాస్టర్ గా నిలుస్తాయి.
Fir on bala krishna fans: డాకు మహారాజ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో కొంత మంది అభిమానులు చూపించిన అత్యుత్సాహం.. ప్రస్తుతం వారి మెడకు చుట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు ఐదుగురిపై కేసుల్ని నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Naga Chaitanya thandel movie: చైతు శ్రీ కాకుళంలో తండేల్ మూవీ షూటింగ్ లో భాగంగా అభిమానుల కోసం చేపల పులుసు వండారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hari Hara Veera Mallu Song: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. అందులో మొదటి భాగానికి ‘హరి హర వీరమల్లు పార్ట్ -1 స్వార్ట్ వర్సెస్ స్పిరిట్’. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ‘మాట వినాలి’ పాటను విడుదల చేసారు. ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.
Saif Ali khan attack case: సైఫ్ అలీఖాన్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగంను పెంచారు. ఇప్పటికే ఈ కేసులో బాంద్రా పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Game Changer Piracy: ఈ మధ్యకాలంలో ఓ సినిమాను తెరకెక్కించడం కన్నా.. ఆ సినిమా థియేటర్స్ లో విడుదలైన తర్వాత పైరసీ బారిన పడకుండా కాపాడుకోవడం పెద్ద కష్టమై పోయింది నిర్మాతలు. ఇలా సినిమా విడుదలైందో లేదో ఎక్కడ మూలన నక్కిన కొంత మంది సినిమాను పైరసీ చేసి HD ప్రింట్ ను నెట్ లో పెడుతున్నారు.
Mohan Babu vs Manchu Manoj: సంక్రాంతి సందర్భంగా తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన సంఘటనలో భాగంగా చంద్రగిరి పోలీసులు అటు మంచు మనోజ్, ఆయన సతీమణి మౌనికపై..అలాగే మోహన్ బాబు కుటుంబం పై కూడా కేసులు నమోదు చేసినట్లు సమాచారం.
Telugu Heroes Wigs: దాదాపు తెలుగు సీనియర్ హీరోలు అందరికీ కూడా విగ్గే అనేది.. ప్రేక్షకులకు తెలిసిన విషయమే. అయితే నేటితరం హీరోలలో కూడా బిగ్ వారేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఏ హీరో కూడా ఈ విషయం గురించి బయట చెప్పుకోరు. ఈ క్రమంలో యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇతర హీరోల బిగ్గు గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుపుతూనే ఉంటారు.
Karthika Deepam 2 Today 17th Episode: ఇంటికి వచ్చిన దశరథను ఎక్కడికి వెళ్లారు అడుగుతుంది సుమిత్ర. దశరథ జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. మన రూమ్ డోర్ లాక్ చేసింది మీరేనా? అంటుంది. ఇవన్నీ ఎవరు చేశారు నాకు అర్థం కావడం లేదు అంటుంది. ఆ పనిచేశా డాడీని చూస్తే నాపై డౌట్ వచ్చిందేమో అనిపిస్తుంది అని జో మనస్సులో అనుకుంటుంది. నువ్వు మొబైల్ మర్చిపోయావు ఏమో, పనిమనిషి డోర్ లాక్ చేసినట్లుంది ఏం జ్యోత్స్న అంటాడు.
Pattudala Trailer: తమిళ అగ్ర హీరోగా సత్తా చాటుతున్న అజిత్ కుమార్ యాక్ట్ చేసిన లేటెస్ట్ చిత్రం ‘విడాముయర్చి’. తెలుగులో ‘పట్టుదల’ పేరుతో విడుదల కాబోతుంది. ముందుగా సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్న సినిమా టెక్నికల్ ఇష్యూస్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.
RC 16 - Jagapathi Babu: ‘గేమ్ చేంజర్’ మూవీ తర్వాత రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 16వ చిత్రం చేస్తున్నారు. RC 16 టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎపుడో మొదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ను ఢీ కొట్టే పాత్రలో జగపతి బాబు నటిస్తున్నారు.
Sukumar Daughter Shocking She Shave Head For Movie: పుష్ప సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ పొందిన దర్శకుడు సుకుమార్ కుమార్తె గుండు చేయించుకున్నదే వార్త ఆసక్తికరంగా మారింది. అతడి కుమార్తె గుండు చేయించుకోవడానికి గల కారణం ఏమిటా? అని ఆరా తీస్తున్నారు. అయితే కుమార్తె గుండు గీయించుకోవడంపై అతడి భార్య కన్నీళ్లు పెట్టేసుకుంది. ఇక్కడ పూర్తి వివరాలు...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.