Jr NTR Dubbing: సినీలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. బాహుబలి దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారిగా ఆ పని చేశారు.
Aha talk show Unstoppable latest episode : అన్‌స్టాపబుల్ తర్వాతి ఎపిసోడ్లో దర్శకదిగ్గజం రాజమౌళితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సందడి చేయనున్నారు. దీంతో బాలకృష్ణ, రాజమౌళి, కీరవాణి కాంబోలో రానున్న ఎపిసోడ్‌పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రాబోయే ఎపిసోడ్ కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్ఠాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటికే అంచనాలు పెంచుకుంటోంది. ఇప్పుడు అలియా భట్ పారితోషికం చర్చనీయాంశమవుతోంది. కేవలం 15 నిమిషాలకోసం ఆమె తీసుకున్న పారితోషికం నోరెళ్లబెడుతోంది.
'ఆర్ఆర్ఆర్' సినిమాలో రెండో పాటైన 'నాటు నాటు' పూర్తి సాంగ్ వచ్చేసింది. చరణ్-ఎన్టీఆర్ మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
RRR Movie Dialogue: బాహుబలి తరువాత అంతగా అంచనాలు పెంచుతున్న సినిమా రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ. రాజమౌళి స్వయంగా లీక్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Romantic movie reviewed by tollywood directors: టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా ఇవాళే విడుదలైన రొమాంటిక్ మూవీ చూసిన తెలుగు సినీ ప్రముఖులు... సినిమాలో ఆకాశ్ పర్ఫార్మెన్స్ అదుర్స్ అంటున్నారు.
RAJAMOULIS RRR AN EPIC ANNOUNCEMENT TO BE MADE ON OCTOBER 29 : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతా రామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు.
Mahesh Babu on NTR's show: ఆట నాది.. కోటి మీది అంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ షోలో టాలీవుడ్ స్టార్స్ తళుక్కుమంటూనే ఉన్నారు. తారక్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షో ప్రారంభ ఎపిసోడ్లో రామ్‌చరణ్, రానా సందడి చేశారు.
Jr Ntr Movie: జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు బుల్లితెరపై..మరోవైపు వెండితెరపై. ఆర్ఆర్ఆర్ తరువాత కొరటాల శివతో మరోసారి తెరకెక్కనున్నాడు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
RRR Movie Release Date: మొత్తం తెలుగు సినీ పరిశ్రమ దృష్టి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాపైనే ఉంది. కరోనా ఇబ్బందికర పరిస్థితుల నేపధ్యంలో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో విడుదల తేదీపై కీలక విషయం బయటికొచ్చింది.
SS Rajamouli Upset at Delhi Airport: తాను ఎదుర్కొన్న పరిస్థితి టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రెండు ట్వీట్లలో పోస్ట్ చేశారు. ఇలాంటి వాటిని గమనిస్తే విదేశీయులకు మనపై ఎలాంటి భావన కలుగుతుందో అర్థం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
Tollywood: సంచలన దర్శకుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో త్వరలో సినిమా రాబోతోంది. ఎప్పుడనేది తెలియదు కానీ ఇప్పటికే ఆ సినిమాకు ఇద్దరూ ఓకే చెప్పేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Jr Ntr movie: ఆర్ఆర్ఆర్. మచ్ ఎవైటెడ్ మూవీ ఫర్ జూనియర్ ఎన్టీఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఏంటనేది ఖరారైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేది ఎవరంటే..
Ajay Devgn Motion Poster From RRR: ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ మూవీ నుంచి నేడు ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పుట్టినరోజు సందర్భంగా వారి మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
RRR Release Date Update: టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.
Hermes Shoes: జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ యంగ్ టైగర్. నటనతో బ్రాండ్ అంబాసిడర్ అయిన తాతయ్య నుంచి ఆ లక్షణాల్ని అందిపుచ్చుకున్నాడు. కేవలం నటనలోనే కాదు..ధరించే ప్రతి వస్తువూ బ్రాండెడే..షూస్ ఎంతో తెలుసా మరి..
RRR Movie: భారతీయ సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల జాబితా సిద్దం చేస్తే అందులో రాజమౌళి పేరు ఖచ్చితంగా ఉంటుంది. బాహుబలి చిత్రం తరువాత ప్రస్తుతం ఆ సెన్సేషనల్ దర్శకుడు RRR చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
David Warner Videos: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారతీయ సినీపరిశ్రమలు అన్నింటినీ కవర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన సినిమా ప్రేమను వ్యక్తం చేస్తుంటాడు.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇప్పుడిప్పుడే వేగవంతం అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా చకచకా జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.