Ram Charan Comments at Oscars: ఆస్కార్ అవార్డులో వేడుకకు హాజరైన రామ్ చరణ్ తన భార్య ప్రస్తుతం ఆరోనెల గర్భవతిగా ఉందని తమకు పుట్టబోయే బిడ్డ తనకు అదృష్టం తీసుకొస్తుందని నమ్ముతున్నాం అంటూ కామెంట్లు చేశారు.
Jr NTR with Tiger Suit at Oscars: ఆస్కార్ అవార్డులో వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ టైగర్ ముఖం ఉన్న సూట్‌తో మెరిశాడు. ఆయన అలాంటి సూట్ ధరించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు, అయితే అది ఎందుకు ధరించానో కూడా చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Rajamouli Vs Vegetable Vendor: రాజమౌళి చిన్ననాటి సమయంలో ఎప్పటికైనా డబ్బులు సంపాదించి ఒక వ్యక్తిని కొట్టించాలి అనుకున్నాడట, అలా ఎందుకు అనుకున్నాడు? అసలు విషయం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
SS Rajamouli Films of Jr NTR- Ram Charan: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో రెండో సినిమా రాజమౌళితో చేశాడు, రామ్ చరణ్ విషయంలో కూడా దాదాపుగా ఇలాగే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే
SS Rajamouli Compares Jr Ntr with lame horse: స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా కోసం మొదటి సారి ఎన్టీఆర్ ను చూసినప్పుడు 'ఓరి దేవుడా.. వీడు దొరికాడేంట్రా బాబూ' అనుకున్నా అంటూ కామెంట్లు చేశారు రాజమౌళి, ఆయన కామెంట్లు పాతవే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu Workouts మహేష్ బాబు ప్రస్తుతం వర్కౌట్లతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి సినిమా కోసమో, త్రివిక్రమ్ సినిమా కోసమో తెలియడం లేదు గానీ ఇప్పుడు మహేష్ బాబు మాత్రం బాడీని పెంచేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి మహేష్ ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు.
Jr NTR Unhappy over HCA: హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ తాము ఎన్టీఆర్ ని పిలిచిన మాట వాస్తవమే కానీ ఆయన ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాలేకపోయాడని పేర్కొనడం తెలిసిందే, అయితే ఈ విషయం గురించి మరో అంశం తెర మీదకు వచ్చింది.
Hollywood Critics Award For RRR రామ్ చరణ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అవుతున్నాడు. హాలీవుడ్ సైతం గ్లోబల్ స్టార్, ఇండియన్ సూపర్ స్టార్ అని కీర్తిస్తోంది. కానీ మన వాళ్లు మాత్రం రామ్ చరణ్‌కు లభిస్తున్న ఆదరణను చూసి రియాక్టే అవ్వడం లేదు.
4 Hollywood Critics Award For RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు మరోసారి ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా దుమ్ములేపేస్తోంది. బెస్ట్ సాంగ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ ఇంటర్నేషన్ కేటగిరీల్లో అవార్డులు అందుకుంది.
Ram Charan on Rajamouli: రాజమౌళి అంటేనే ఇండియన్ స్టీవెన్ స్పీల్ బర్గ్ గా భావిస్తూ ఉంటామని గుడ్ మార్నింగ్ అమెరికా త్రీ అనే ఒక ప్రోగ్రాం లో రామ్ చరణ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు తెలుసుకుందామా?
Ram Charan Off To Los Angeles రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ అడ్డాలో అడుగు పెట్టాడు. లాస్ ఏంజిల్స్‌కు నేడు పయణం అయ్యాడు. రామ్ చరణ్ ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకే రామ్ చరణ్ అమెరికా వెళ్లినా కూడా చెప్పులు మాత్రం ధరించడం లేదు.
Rajmouli and Spielberg: ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు రాజమౌళిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు నేరుగా రాజమౌళిని ప్రశంసించడమే కాకుండా మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Trivikram Gets Oscar త్రివిక్రమ్ సినిమాలు ఆస్కార్ వెళ్తాయ్ అని అనుకోవడమే అందరికీ నవ్వులాటగా అనిపిస్తుంది. అలాంటి విషయాన్ని తమన్ మీడియా ముందే అంటే.. ఇంకెలా నవ్వుకుంటారో ఊహించుకోవచ్చు.
Keeravani Honoured with Padma Award సంగీత దర్శకుడు కీరవాణికి కేంద్రం పద్మ శ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి తన పెద్దన్న మీద ప్రేమను కురిపించాడు. అన్ని అవార్డులు ఒకేసారి వస్తున్నాయ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు.
Naatu Naatu Nominated for Oscars: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయిన క్రమంలో ఈ విషయం మీద రాజమౌళి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Rajamouli murder Plan రాజమౌళిని చంపేందుకు కుట్ర జరుగుతోందట. దాని కోసం అంతా కూడా మూకుమ్మడిగా ప్లాన్ చేస్తున్నారట. అందులో తాను కూడా ఉన్నాడట. కానీ తాను నాలుగు పెగ్గులు తాగడంతో అంతా బయటకు చెప్పేస్తున్నాడట.
Mahesh Babu- Rajamouli : ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజమౌళి తరువాతి సినిమా మహేష్ బాబుతో సినిమా చేస్తున్న క్రమంలో ఆ సినిమా మీద భారీ హైప్ నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే
James Cameron RRR Movie Review జేమ్స్ కెమరూన్‌తో దర్శక ధీరుడు రాజమౌళి పెట్టిన ముచ్చట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వీడియోను షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
RRR Critics Choice awards గోల్డెన్ గ్లోబ్ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు లభించింది. క్రిటిక్స్ చాయిస్ అవార్డ్‌లో భాగంగా నాటు నాటు పాటకు అవార్డు వచ్చింది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఆర్ఆర్ఆర్కు అవార్డు వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.