Sai Rajesh : చిన్న హీరో హీరోయిన్లతో అలానే చిన్న బడ్జెట్లతో బ్లాక్ బస్టర్ అందుకోవడం అంటే సులువైన విషయం కాదు. కానీ అలాంటి పనిని రెండుసార్లు చేసి చూపించారు సాయి రాజేష్. నిర్మాతగా కలర్ ఫోటో సినిమాని అలానే దర్శకుడుగా బేబీ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించి.. తక్కువ బడ్జెట్ తో కూడా.. కథ పర్ఫెక్ట్ గా ఉంటే బ్లాక్ బస్టర్ అందుకోవచ్చు అని రుజువు చేశారు. ముఖ్యంగా ఈయన సినిమాలను చూస్తే.. యూత్ మనసుని చదివేసి తీస్తున్నారేమో అని అనిపించక మానదు..
Rajamouli: ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులు అందరూ మహాభారతం ను రాజమౌళి డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్న సంగతి తెలిసిందే. రాజమౌళి కూడా మహాభారతం మీద సినిమా చేయడం పై తనకి ఆసక్తి ఉందని అన్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి కంటే ముందే బాలీవుడ్ లో మహాభారతం మీద వివేక్ అగ్నిహోత్రి సినిమా తీయడం మొదలు పెట్టారు. అంతేకాదు ఈ సినిమా భారీ బడ్జెట్ తో అలానే ఎంతోమంది సెలబ్రెటీస్ తో మన ముందుకి ప్రతి రోజుల్లో రాబోతోంది. ఇప్పుడు ఇదే విషయం రాజమౌళికి పెద్ద తలనొప్పి కానుంది.
SIIMA Awards Winners Full List: సైమా అవార్డ్స్ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ ఎంపికవ్వగా.. ఉత్తమ నటిగా శ్రీలీల నిలిచింది. సైమా అవార్డుల విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదిగో..
Rajamouli Maha Bharat: తెలుగు ప్రేక్షకులకే కాదు మొత్తం అందరికీ కావల్సిన మహా భారత్ త్వరలో బాహుబలి జక్కన్న చేతులతో రూపుదిద్దుకోనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అపురూప ఘట్టం ఎప్పుడో తెలిసిపోయింది. పూర్తి వివరాలు మీ కోసం..
Rajamouli Oppo Ad: సాధారణంగా హీరోలు, హీరోయిన్స్ వాణిజ్య ప్రకటనల్లో నటించడం కామన్. కానీ దర్శకులు యాడ్స్ లో నటించడం చాలా అరుదు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి ఓ యాడ్ షూట్ లో నటించారు.
Amithshah Meet: బీజేపీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా 15న ఖమ్మంలో బీజేపీ సభ సందర్భంగా హైదరాబాద్ రానున్నారు. ఈ సభ ముందు కేంద్ర మంత్రి అమిత్ షా ప్రముఖ డైరెక్టర్ రాజమౌళితోపాటు హీరో ప్రభాస్‌తో భేటీ కాబోతున్నారు.
Rajamouli Praises Sumanth Prabhas సుమంత్ ప్రభాస్ నటించి, తీసిన మేమ్ ఫేమస్ సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. రాజమౌళి వంటి దర్శకధీరుడు ఈ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు. దీంతో అందరి దృష్టి ఆ సినిమా మీద పడింది. ఆ కుర్రాడి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.
Rajamouli on ancient civilisation హరప్పా, మొహంజాదారో, సింధు నాగరికతల గురించి అందరికీ తెలిసిందే. చిన్నప్పుడు వాటి గురించి చాలానే చదివి ఉంటారు. అయితే వాటిపై ఓ సినిమా తీస్తే గ్లోబల్ రీచ్ ఉంటుందని ఆనంద్ మహీంద్రా ఓ సలహా ఇచ్చాడు రాజమౌళికి.
Rajamouli is one of the most influential people in the world: భారతదేశ నేషనల్ మీడియా టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన టాప్ 100 వరల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో దర్శక ధీరుడు రాజమౌళికి చోటు దక్కింది.
SSMB29 Plans For 3 Parts: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఎంత ఆలస్యంగా వస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఒక సినిమాను తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటాడు. అలాంటిది ఒక సినిమాను మూడు పార్టులుగా తెరకెక్కించబోతోన్నాడనే టాక్ ఎక్కువగా వస్తోంది.
Pushpa 2 Promotions: పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ గా నిలిచిన క్రమంలో రెండో భాగాన్ని వేరే లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇక బాహుబలి తరహాలోనే ఒక ప్లాన్ సిద్దం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
MM Keeravani Receives Padma Award ఎంఎం కీరవాణి తాజాగా పద్మ అవార్డును అందుకున్నాడు. జనవరిలో ప్రకటించిన ఈ పద్మ అవార్డులను కేంద్రం నిన్న ప్రదానం చేసింది. ఇందులో భాగంగా కీరవాణి ఈ అవార్డును అందుకున్నాడు.
Rajamouli Reacts For Dasara Movie: దర్శకధీరుడు రాజమౌళి తాజాగా దసరా సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. రీసెంట్గా ఈ సినిమాను రాజమౌళి చూసినట్టున్నాడు. చూసిన వెంటనే ఇలా తన రివ్యూను ఇచ్చేశాడు
Chiranjeevi Felicitates RRR Team రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంను చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించాడు. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. దీనికి టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.
NTR 30 Pooja Ceremony ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రావాల్సిన సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. అయితే చివరకు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు ప్రశాంత్ నీల్, రాజమౌళి వంటి వారు గెస్టులుగా వచ్చారు.
German Embassy Ambassaor dance to 'Natu Natu': బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను గెలుచుకున్న నాటు నాటు సాంగ్ కు జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకర్మాన్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
Allu Arjun Silence on Naatu Naatu నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల టాలీవుడ్ మొత్తం సంబరాలు చేసుకుంది. అందరూ స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ తెలిపారు. కానీ బన్నీ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. టీంకు కంగ్రాట్స్ చెప్పలేదు.
Naatu Naatu Wins Oscar నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి చేసిన ప్రమోషన్స్, వేసిన స్ట్రాటజీలతోనే ఈ ఫీట్ సాధ్యమైందని అందరికీ తెలిసిందే. ఈ ప్రమోషన్స్‌లో నిర్మాత దానయ్య పేరు ఎక్కడా వినిపించలేదు.
Tammareddy Bharadwaj on Naatu Naatu: కొద్దిరోజుల క్రితం ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన తమ్మారెడ్డి ఈసారి శుభాభినందనలు తెలిపారు. ఆ వివరాలు
Unknown Facts about Naatu Naatu Song: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రాగా ఆ పాట గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.