Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
Mahesh Babu - Rajamouli -SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఓ రకమైన క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాపై పూటకో పుకారు నడుస్తోంది. తాజాగా ఈ రూమర్స్ పై చిత్ర యూనిట్ స్పందించడంతో పాటు క్లారిటీ ఇచ్చింది.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన మహేష్ బాబుకు ఎంతో ఇష్టమైన ఈ ప్రత్యేకమైన రోజున ప్రకటించనున్నారు.
Rajamouli : ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో మొదటి స్థానంలో ఉండే పేరు రాజమౌళి. అలాంటి రాజమౌళికి లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ నటించిన మంచి చెడు సినిమా ఏ మాత్రం నచ్చలేదట. కానీ ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయిన రాజమౌళి తన సినిమాల విషయంలో మాత్రం అలా జరగకూడదు అని నిర్ణయించుకున్నారట.
Mahesh Babu Family Vacation: సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్న తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ సమ్మర్లో కూడా తన భార్యా పిల్లలతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో మహేష్ బాబు ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించాయి. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఆలియా భట్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
RRR@2Years: ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'ఆర్ఆర్ఆర్' (RRR)(రౌద్రం రణం రుధిరం). సరిగ్గా రెండేళ్ల క్రితం విడుదలైన ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఈ సినిమా సాధించిన రికార్డులు.. అవార్డులు.. మొత్తం వసూళ్ల విషయానికొస్తే..
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కోసం జపాన్ దేశం వెళ్లాడు. అక్కడ మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేసారు రాజమౌళి. తాజాగా ఈ సినిమా కోసం బాహుబలి లెవల్లో పెద్ద స్కెచ్చే వేసాడు.
SSMB29: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో ముస్తాబ్ అవుతుంది అని టాక్. ఈ నేపథ్యంలో ఈ సినిమా కన్నా ముందే మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
Mahesh Babu SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబో కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేసారు రాజమౌళి. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబును కొత్తగా చూపించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి జక్కన్న పెద్ద స్కెచే వేసాడు.
Mahesh Babu - Rajamouli: రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు చేసేలా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారు రాజమౌళి. ఇక ఈ సినిమాకు ఎపుడు కొబ్బరికాయ కొట్టబోతున్నారనే విషయమై క్లారిటీ వచ్చింది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ రియల్ బిజినెస్ మేన్ అని చెప్పాలి. తెలుగులో ఈయన చేతిలో ఉన్నన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఏ హీరో చేతిలో లేవు. తాజాగా ఫోన్ పే లో మహేష్ బాబు వాయిస్ వినిపిస్తోంది. ఈ యాడ్ కోసం సూపర్ స్టార్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
SSMB29: బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి సినిమాలకు మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ తో రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ప్రాజెక్టుతో బిజీగా ఉన్న రాజమౌళి ఆ సినిమాలో నాగార్జునతో తో పాటు ఒక బాలీవుడ్ హీరో తీసుకోబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Rajamouli - Mahesh Babu: రీసెంట్గా గుంటూరు కారం సినిమాలో పోకిరి తరహా వింటేజ్ లుక్‌లో కనిపించి అభిమానులను కనువిందు చేసాడు మహేష్ బాబు. ఇక త్వరలో పట్టాలెక్కనున్న రాజమౌళి కొత్త లుక్‌లో కనిపించబోతన్నాడు. ఆ లుక్ ఇదే అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
Mahesh babu - Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైన ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో టాలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరోగా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు సినిమా సూపర్ స్టార్ అభిమనులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు స్పెషల్‌గా ట్రెయిన్ అవుతున్నాడు.
Mahesh Babu: రాజమౌళి సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. అలాంటి రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు అని తెలియగానే సినీ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ చిత్రం కోసం తెలుగు వారే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు…
Tollywood Directors:కొంతమంది డైరెక్టర్ లు సినిమా తీశారు అంటే చూసిన వెంటనే ఇది పలానా డైరెక్టర్ సినిమా అని చెప్పేసే విధంగా ఉంటుంది .ఎందుకంటే ఆ సినిమాలో ప్రతి వాళ్ళ స్టైల్ ఆఫ్ మార్క్ అనేది మనకు కనిపిస్తుంది. మరి అలాంటి డైరెక్టర్ గురించి తెలుసుకుందాం పదండి.
Rajamouli-Mahesh Babu: ప్రస్తుతం తెలుగు వారి అందరి దృష్టి రాజమౌళి తదుపరి సినిమా పైనే ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ వరకు వెళ్లి సెన్సేషన్ సృష్టించిన రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా మొదలుపెట్టనున్నారు. కాగా ఈ సినిమా మొదలవ్వకముందే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజమౌళి గురించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.