Golden Globe to Naatu Naatu ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో భారతదేశం అంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Golden Globe Awards: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ సొంతం చేసుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగానికి గానూ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాటకు పురస్కారం వరించింది.
Golden Globe to Naatu Naatu ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు ప్రకటించగానే రాజమౌళి చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేశాడు.
RRR Team At California కాలిఫోర్నియాలో ప్రస్తుతం మన ఆర్ఆర్ఆర్ టీం సందడి చేస్తోంది. ఆల్రెడీ ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ అదరగొట్టేలానే ఉంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అయితే బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళికి అవార్డు ఇచ్చింది. ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో భాగస్వామ్యులు కాబోతోన్నారు.
RRR Premiere At USA ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఇస్తోన్న బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నాడు. ఇక ఐమాక్స్, చైనీస్ థియేటర్లో రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు వంద సెకన్లో బుక్ అయిపోయాయి.
RRR 2 Updates: ప్రముఖ లెజెండరీ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో అభిమానులకు గుడ్‌న్యూస్. సినిమా సీక్వెల్‌పై కీలకమైన అప్డేట్ వెలువడింది. ఆ వివరాలు మీ కోసం..
టాలీవుడ్ రేంజ్ ఆస్కార్ కు చేరింది. తెలుగోడి సత్తా ఆస్కార్ వేదికపై మెరవబోతోంది. ఆస్కార్ అవార్డు రేసులో నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం విశేషం. రాజమౌళి నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమా రేసులో ఉంది.
Naatu Naatu Song Shortlisted For 95th Oscar Awards ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుకు షార్ట్ లిస్ట్ అయింది. మరి కీరవాణి అయితే ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో ఉన్నట్టు అనిపిస్తోంది.
Rangasthalam 2: రామ్‌చరణ్‌లోని అసలైన నటనకు కేరాఫ్‌గా నిలిచిన సినిమా రంగస్థలం. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా లేదా అనే సందేహానికి తెరపడింది. ఏకంగా రాజమౌళి ఈ విషయమై లీక్ ఇచ్చారు. ఆ వివరాలు మీ కోసం..
RRR Sequel Which is In Writing Stage దర్శకధీరుడు రాజమౌళి తాజాగా మరోసారి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి మనసు విప్పి మాట్లాడాడు. మొదట్లో సీక్వెల్ గురించి ఎక్కువగా ఆలోచించలేదని అన్నాడు. కానీ ఇప్పుడు గ్రేట్ ఐడియా వచ్చిందని చెప్పుకొచ్చాడు.
Rajamouli: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కాంతారా సినిమాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంతారా సినిమా విజయంతో నిర్మాతలు దర్శకులు పునరాలోచించుకోవాలని సూచించారు.
SSMB 29 Updates: సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వెలువడింది. సినిమా కధ ఏంటనేది తెలిసిపోయింది. ఆ వివరాలు మీ కోసం.
Rajamouli Oscar Award రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ అవార్డు ఇచ్చిందంటే.. దాదాపుగా ఆస్కార్ అవార్డు కూడా కన్ఫామ్ అయినట్టే.
Rajamouli Oscar Award రాజమౌళికి ఆస్కార్ ఆవార్డ్ రావడం పక్కా అని తెలుస్తోంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అని ఎవరిని అనౌన్స్ చేస్తే వారికే బెస్ట్ డైరెక్టర్ అవార్డు వస్తోందట.
Rajamouli Spending nearly 50 crores రాజమౌళి ప్రమోషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి తన సినిమాలను అందరికంటే భిన్నంగా ప్రమోట్ చేసుకుంటాడు.
Rajamouli Idea About RRR Part 2 రాజమౌళి తాజాగా ఆర్ఆర్ఆర్ రెండో పార్ట్ మీద కామెంట్ చేశాడు. సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉందంటూ రాజమౌళి తన మనసులోని మాట చెప్పేశాడు.
RRR opening Collections at Japan: చాలా కాలం తరువాత ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో గ్రాండ్ గా రిలీజ్ అయింది, ఇక ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే
దర్శకధీరుడు రాజమౌలి డైరెక్షన్లో వచ్చిన RRR మూవీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ఇంకా తగ్గడం లేదు. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా ఈ మూవీ.. విడుదులైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జపాన్‌లోనూ శుక్రవారం రిలీజ్ అయితే. అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు రాజమౌళి జపాన్ వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.