ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగస్వామి కాబోతున్నారని తెలుస్తోంది. సినిమా కోసం మెగాస్టార్‌ను అడగగానే రాజమౌళికి చిరంజీవి (Chiranjeevi lend Voice over for Rajamoulis RRR) ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇటీవలనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
దీపావళి పర్వదినం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు రాజమౌళి ప్రతీ పండుగకు ఎదో ఒక సర్ప్రైజ్ ఇస్తారని తెలుసు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ అభిమానులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫొటోలను పంచుకుంది.
Chatrapathi Movie Hindi Remake | సినీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. నటనలో తనను మెరుగు పరుచుకుంటున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం అల్లుడు అదుర్స్ మూవీలో నటిస్తున్నాడని తెలిసిందే. ఛత్రపతి బాలీవుడ్ రీమేక్‌లో నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
RRR NTR Teaser Spoof | రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలంగాణ గొండు ముద్దుబిడ్డ కొమురం భీమ్ పాత్రను పోషిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విప్లవ తేజం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు.
#WeRRRBack ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ సోమవారం తిరిగి ప్రారంభమైందని తెలిసిందే. RRR Movie Update
జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR ) అభిమానులు చాలా కాలం నుంచి ఒక మంచి వార్త కోసం వేచి చూస్తున్నారు. తారక్ నటించి నెక్ట్స్ సినిమా గురించి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.
రాజమౌళి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కరోనావైరస్ ( Coronavirus ) పాజిటివ్ సోకిన అనంతరం రాజమౌళి కుటుంబం మొత్తం హోమ్ క్వారంటైన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ ( Allu Arjun) నటించిన నా పేరు సూర్య సినిమా ( Na Peru Surya ) ఫ్లాప్ అయ్యాక తరువాత చేసే సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పక్కా హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. ప్రయోగాలు కాకుండా కమర్షియల్ యాంగిల్ లో ఆలోచించి.. అప్పటికే ఒప్పుకున్న ఐకాన్ సినిమాను ( Icon Telugu Film ) పక్కన పెట్టాడు.
RRR Fan Make Sketch: బాహుబలి ( Bahubali ) తరువాత రాజమౌళి ( Rajamouli ) తెరకెక్కిస్తోన్న చిత్రం RRR. ఈ చిత్రంలో రామ్ చరణ్ ( Ram Charan ), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR ) నటిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్‌లుక్ ( RRR First Look ) ఇప్పటి వరకు విడుదల కాలేదు.
ఇటీవల మెగా పవర్ స్టార్ బర్త్ డే కానుకగా అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్‌ను అందించింది RRR యూనిట్. కానీ ఎన్టీఆర్ బర్త్‌డేకు RRR యూనిట్ సర్ప్రైజ్ లేదని టీమ్ చెప్పడంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం, ఖ్యాతిని తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళితో దర్శకత్వంలో నటించాలని ఇటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఎదురుచూస్తున్నారు.
RRR : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్ అప్డేట్పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.
Kichcha Sudeep | రాజమౌళితో కిచ్చా సుదీప్‌కు అనుబంధం ఉంది. గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ, బాహుబలి సినిమాలలో సుదీప్ నటించాడు. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ త్వరలో షూటింగ్లో పాల్గొంటారని, పోలీసు పాత్రలో ఆయన కనిపించనున్నారని కథనాలు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.