Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Chandrababu naidu oath: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ప్రముఖులందరికి ప్రత్యేకంగా ఆహ్వనాలు అందజేశారు.
Andhra Pradesh Election Results 2024 Chiranjeevi Emotional About Pawan Kalyan Winning: కీలకమైన దశలో ఏపీకి జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్‌పై ఆయన సోదరుడు, సినీ నటుడు చిరంజీవి ఉబ్బితబ్బిబయ్యారు. ఈ సందర్భంగా పవన్‌పై చిరు ప్రశంసల వర్షం కురిపించారు.
Actor Megastar Chiranjeevi Political Supports In AP Elections: కొన్నేళ్ల తర్వాత రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఏపీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతు తెలుపుతూ వీడియో సందేశం ఇచ్చారు.
Konidela Brothers Chiranjeevi Nagababu Pawan Kalyan In Vishwambhara Shoot: చాలా రోజుల తర్వాత కొణిదెల అన్నదమ్ములు ఒక్కచోట కనిపించారు. మెగాబ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానులు సంబర పడిపోతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలిశాడు. ఎన్నికల్లో తన ఆశీర్వాదం కోరుతూ కలిసినట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉన్న చిరంజీవి తన సోదరులు పవన్, నాగబాబు కోసం ప్రత్యేక వీలు చేసుకుని కలవడం విశేషం.
Chiranjeevi Supports To Pawan Kalyan In Vishwambhara Shoot: ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల్లో పోరాడుతున్న తన సోదరుడికి చిరంజీవి ఆశీర్వదించి రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చి ఆర్థికంగా అండగా నిలిచారు. ఎన్నికల్లో జనసేనకు విజయోస్తు.. విజయీభవ అని చిరంజీవి ఆశీర్వదించారు.
Chiranjeevi Movies: మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడం అంటే ఎగిరి గంతేసే వారు ఎంతోమంది. అలాంటిది చిరు తో మూవీకి నో చెప్పిన వారు ఉన్నారని మీకు తెలుసా? అవును అది కూడా ఒకసారి కాదు ఏకంగా రెండుసార్లు అవకాశాన్ని వదులుకున్నారు ఒక హీరో..
Megastar Chiranjeevi : మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా విశ్వంభర. చాలా రోజుల తరువాత చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా చేస్తూ ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా గురించి తెలుస్తున్న ఒక వార్త మరిన్ని అంచనాలను పెంచేస్తోంది.
Thalapathy Vijay: ఇలయ దళపతి.. ఈ పేరు స్క్రీన్ పైన పడితే చాలు ఫ్లాప్ సినిమా కూడా తమిళనాడు లో మంచి బిజినెస్ సాధిస్తుంది. క్రేజీ ప్రాజెక్ట్స్ తో కెరీర్ పీక్ దశలో దూసుకుపోతున్న ఈ హీరో సడన్ గా ..సినిమాలు ఆపేసి రాజకీయాల వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను కొన్ని విషయాల్లో మెగాస్టార్ చిరుని ఫాలో అవుతున్నాడు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..
Kalyan Krishna: టాలీవుడ్ లో డైరెక్టర్లకి కొదవలేదు .కొందరు తమ సినిమాలతో సూపర్ సూపర్ సక్సెస్ అందుకుంటుంటే.. మరికొందరు చేతుల సినిమాలు లేక తట పటాయిస్తున్నారు. అలా డైలమాలో ఉన్న టాలీవుడ్ డైరెక్టర్స్ లో కళ్యాణ్ కృష్ణ కురసాల ఒకరు. మరి ఇంతకీ అతని సమస్య ఏమిటో తెలుసుకుందాం..
Megastar Chiranjeevi: జనవరి 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి రామ్ చరణ్ కి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు చిరంజీవి ఎమోషనల్ గా పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది…
Padma Vibhushan for Chiranjeevi: రిపబ్లిక్ డే సందర్భంగా చిరంజీవికి పద్మభూషణ్ ఇవ్వబోతున్నారు అనే వార్త గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రం చిరంజీవికి పద్మభూషణ్ ఇవ్వడంపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు..
Prasanth Varma: స్టార్ హీరోల సినిమాతో పోటీపడి సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం హనుమాన్. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ పైన పడింది. అయితే హనుమాన్ సినిమా కన్నా ముందే ప్రశాంత్ వర్మ చిరంజీవితో ఒక చిత్రం చేయాల్సి ఉండగా.. అది క్యాన్సిల్ అయ్యిందట..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.