ఏప్రిల్ 29 వ తేదీన చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. అయితే 'ఆచార్య' మూవీని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్స్‌లో విడుదల చేయబోతున్నారని టాక్ నడుస్తోంది.
The Mission Impossible movie pre-release event was held in Hyderabad. Megastar Chiranjeevi has been invited as the chief guest for the event. However, Chiranjeevi attended the event before Tapsi. Tapsi arriving later than Chiranjeevi Receiving
Megastar Chiranjeevi: ఏపీ థియేటర్లలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టికెట్స్ రేట్స్ జీవోపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
Twiitter Account: సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల సందడి ఎక్కువే ఉంటుంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడాయన సతీమణి కూడా ఎంట్రీ ఇచ్చేశారు. తొలి పోస్ట్ ఏం పెట్టారంటే..
Manch Vishnu on Movie Ticket Prices issue: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ ఇండస్ట్రీని ఎంతో ఆదరిస్తునాయన్న మంచు విష్ణు.. సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపైకి రావాలని కోరారు.
Mega Family Bhogi celebrations: టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీస్ సంక్రాంతి వేడుకల్లో ముగినిపోయాయి. ఎప్పటిలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఆయన సోదరుడు నాగబాబు కుటుంబం కలిసి వేడుకలు జరుపుకుంటున్నారు.
Megastar Chiranjeevi chief guest for Ravi Teja Ravanasura Movie : సంక్రాంతి సందర్భంగా సెట్స్ మీదకు వస్తోన్న మాస్ మహారాజా రవితేజ రావణాసుర సినిమా. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి. జనవరి 14న రావణాసుర మూవీ పూజ కార్యక్రమం జరగనుంది.
Chiranjeevit to meet CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి గురువారం (జనవరి 13) మధ్యాహ్నం భేటీ కానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయ వర్గాలు చిరంజీవికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశాయి. సీఎం, చిరంజీవి కలిసి లంచ్ చేయనున్నారు.
Chiranjeevi, Balakrishna mourns over the death of Rosaiah : కొణిజేటి రోశయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. రోశయ్య ఒక మహోన్నత నేత అంటూ మెగాస్టార్ కొనియాడారు. రోశయ్య మృతి పట్ల సినీ హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు.
Nayanthara shocking remuneration : ఇప్పుడు నయనతార గాడ్ ఫాదర్ (Godfather) సినిమాకు తీసుకుంటున్న పారితోషికంపై పలు వార్తలు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు హీరోయిన్లకు ఇస్తోన్న పారితోషికంలో ఇదే అత్యధికం అని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి చెల్లెలుగా నయనతార నటించడం దాదాపు ఖరారైంది. నయన్ పుట్టినరోజు సందర్భంగా 'గాడ్‌ఫాదర్' చిత్రబృందం ఆమెకు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
Megastar chiranjeevi 154 movie : చిరంజీవి హీరోగా దర్శకుడు కె.ఎస్. రవీంద్ర (బాబీ) గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఆ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తాజాగా తెలియజేశారు.
Acharya movie second single Neelambari promo out now: రేపు అంటే నవంబర్ 5న ఉదయం 11. 7 గంటలకు ఫుల్ సాంగ్ రానుంది. ‘నీలాంబరి’ (Neelambari song) అంటూ సాగే ఈ పాటలో రామ్ చరణ్ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నాడు.
Acharya second single Neelambari on 5th november:ఆచార్య మూవీ నుంచి దీపావళి కానుకగా ఒక సర్ప్రైజ్ రానుంది. రామ్ చరణ్, పూజా హెగ్డే పాటకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఆచార్య (Acharya) మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘లాహే లాహే’ పాట మంచి ఆదరణ లభించింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ నీలాంబరి పాటకు (neelambari song) ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.