Unknown Facts About Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మీకు తెలియని కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
Megastar Chiranjeevi Birthday Special Story: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంధర్భంగా ఆయనకు సంబందించిన ఆసక్తికర విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Pushpa The Rule Movie to be Launched By Megastar Chiranjeevi: తన పుట్టినరోజునే అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేయబోతున్నారని అంటున్నారు.
Megastar Chiranjeevi's God Father Teaser To Be Out On August 21: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ నుంచి అప్డేట్ రాబోతోంది. సినిమా టీజర్ ను 21న విడుదల చేయనున్నారు.
Megastar Chiranjeevi Joins his fan Dondapati Chakradhar in Omega Hospital: మెగాస్టార్ చిరంజీవి తన అభిమానికి అండగా నిలిచారు. క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని హాస్పిటల్ లో చేర్చారు. ఆ వివరాల్లోకి వెళితే
Megastar Chiranjeevi Back to Back Wrong Judgments: మెగాస్టార్ చిరంజీవి జడ్జిమెంట్ మీద అనేక అనుమానాలు తలెత్తేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆయన హీరోగా చేస్తున్న సినిమాలే కాకుండా ప్రమోట్ చేస్తున్న సినిమాలు కూడా బోల్తా పడుతున్న క్రమంలో కొత్త చర్చలు జరుగుతున్నాయి.
Raviteja Role Leaked from Mega 154: రవితేజ వరుస సినిమాలు చేస్తూనే మెగాస్టార్ హీరోగా నటిస్తున్న 154వ సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పాత్ర ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది.
Aamir Khan cries at Laal Singh Chaddha preview: లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11వ తేదీన విడుదల కావడానికి రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఈ సినిమా ప్రివ్యూ వేసి చూపించారు అమీర్ ఖాన్.
Tension at Koratala siva Office: సుమారు డిస్ట్రిబ్యూటర్లు 15 నుంచి 25 మంది కొరటాల శివ ఆఫీస్ దగ్గర భైఠాయించారని తెలుస్తోంది. ఆచార సెటిల్మెంట్ వ్యవహారంలోనే ఇది జరిగిందని అంటున్నారు.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి చుట్టే తిరుగుతున్నాయి. మన్మోహన్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన చిరంజీవి.. రాష్ట్ర విభజన తర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ సినిమాలు తీసుకుంటూ పొలిటిక్స్ వాసనే లేకుండా చూసుకుంటున్నారు
Chiranjeevi Helps Goutham Raju Family: అనారోగ్య కారణాలతో కన్నుమూసిన గౌతం రాజు కుటుంబానికి మెగాస్టార్ ఆర్ధిక సాయం చేశారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆ నగదును అందించారు.
Chiranjeevi Name changed: కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చేసిన ఆచార్య సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్న నేపథ్యంలో ఆయన పేరు మార్చుకున్నారని, తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
Megastar Chiranjeevi vs Panja Vaishnav Tej: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 154వ సినిమా ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అంటూ నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సొంతం మేనల్లుడి సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సినిమా పోటీ వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Megastar Chiranjeevi : గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా పక్కా కమర్షియల్ అనే సినిమా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో రూపొందింది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
Tollywood: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్, పవర్ స్టార్ల కుటుంబమది. ఇప్పుడా కుటుంబం నుంచి మరో క్రేజీ కాంబినేషన్ మూవీ సిద్ధంగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.