Godfather in OTT: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిలిం గాడ్ ఫాదర్ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గాడ్ ఫాదర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Pawan Kalyan doing the same mistake : మెగాస్టార్ చిరంజీవి చేసిన తప్పును పవన్ కళ్యాణ్ మరోసారి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Chiranjeevi: బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై ఇటీవల జరిగిన అఘాయిత్యం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి తెలిపారు. ఈమేరకు ఆయన ట్విటర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.
Ganta Srinivas Meet Chiranjeevi: మెగాస్టార్ తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. గాడ్ ఫాదర్ సినిమా విజయవంతం కావడంతో విషెష్ చెప్పడానికే చిరంజీవిని కలిశానని గంటా శ్రీనివాస రావు చెబుతున్నా.. మెగా మీట్ లో రాజకీయ చర్చ కూడా జరిగిందనే ప్రచారం సాగుతోంది.
Megastar Chiranjeevi Charishma Down: గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఊహించిన మేర అయితే రాలేదు. ఈ క్రమంలో రకరకాల చర్చలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Pawan Kalyan acted in Megastar Chiranjeevi God Father: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించినట్టు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
Salman Khan to attend God Father Pre Release Event at Ananthapuram: అనంతపురంలో జరిగే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
Vijayasai Reddy Tweet on Megastar Chiranjeevi's God Father Became Hot Topic: గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో ఈ నెల 28వ తేదీన జరగబోతోంది. ఈ విషయం మీద వైసీపీ నెంబర్ 2గా చెప్పుకునే విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
Megastar Chiranjeevi Trimmed 20 Minutes From God Father Movie: మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేశారు. చిరంజీవి సినిమా మొత్తం చూసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు
God Father Movie to Release on Malayalam Also: గాడ్ ఫాదర్ సినిమాను తెలుగు, హిందీ బాషలతో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Unknown Facts about Megastar Chiranjeevi's Debut Praanam Khareedu: మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలై 44 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా..? మళ్లీ కాంగ్రెస్ నుంచే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారా..? హస్తం పార్టీ నేతలు ఏమంటున్నారు....? ఆ పార్టీ అధిష్టానం వాదన ఎలా ఉంది....?
Megastar Chiranjeevi's Voice Note Created Huge Buzz on God Father Movie: గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదని ఉసూరు మంటున్న ఫాన్స్ కు ఒక్కసారిగా బంపర్ ట్రీట్ ఇచ్చేశారు మెగాస్టార్.
Megastar Chiranjeevi Watched God Gather Final Copy and Praised Mohan Raja: చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ ఫైనల్ కట్ చూశారు. ఆ తరువాత మోహన్ రాజాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు
Megastar Chiranjeevi's Bad Luck Continues With First Day First Show: మెగాస్టార్ చిరంజీవి ఐరెన్ లెగ్ అనే ప్రచారానికి ఊతం ఇస్తూ ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ కూడా దారుణ ఫలితాన్ని అందుకుంది.
Chiranjeevi to Visit His Fan at Secunderabad Gandhi Hospital: మెగాస్టార్ చిరంజీవి గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు.. సడెన్‌గా ఆయన గాంధీ ఆసుపత్రికి ఎందుకు వస్తున్నారంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.