తెలుగు ( Tollywood) సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, పలు జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుని.. ఎందరో వ్యక్తుల ప్రతిభను నటన ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన టాప్ దర్శకుడు కె. విశ్వనాథ్. ఆయనకు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) కి మధ్య గురుశిష్యుల సంబంధం ఉన్న సంగతి తెలిసిందే.
Faulty Corona Test to Megastar | మెగా అభిమానులకు శుభవార్త. ఇటీవలే కోవిడ్-19 నిర్ధారణ జరిగింది అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశవ్యాప్తంగా కరోనా (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కరోనా మహమ్మారి బారిన పడ్డారు.
బాహుబలి విజయం తరువాత చాలా మంది తెలుగు సినీ తారలు, దర్శకనిర్మాతలు ప్యాన్ ఇండియా చిత్రాలు చేయాలి అని భావిస్తున్నారు. తెలుగు సినిమాల రుచిమరిగిన బాలీవుడ్ ( Bollywood) ప్రేక్షకులు మరిన్ని టాలీవుడ్ చిత్రాలను యాక్సెప్ట్ చేస్తారని వారు ఆశిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. కరోనావైరస్ ( Coronavirus) వల్ల సినిమా ఈ షూటింగ్ కొన్ని నెలల నుంచి జరగడం లేదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికున్న స్థానం అత్యంత ప్రత్యేకమైంది. నటుడిగా 42 ఏళ్ల ప్రస్థానంలో ఏన్నో మైళ్లు రాళ్లు అధిగమించిన చిరు..తనకు ఇవాళ్టి రోజు చాలా ప్రత్యేకమంటున్నారు. కారణమేంటంటే.
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఉత్సాహపరుస్తూనే ఉంటారు. అయితే.. రీసెంట్గా చిరంజీవి (Megastar Chiranjeevi) గుండు లుక్ ( urban monk look) తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. న్యూలుక్ ఫొటోను మెగాస్టార్ అలా షేర్ చేయగానే.. చిరంజీవి ఏ సినిమా కోసం ఇలా మారారు అనే ఆసక్తి అంతటా పెరిగింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ( Chiranjeevi ) అంటే ఒక ప్రత్యేక అభిమానం.. స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. మెగాస్టార్గా ప్రేక్షకుల మనస్సులో గుడికట్టుకున్న గ్యాంగ్ లీడర్. ఆయన స్టెప్పేస్తే థియేటర్లన్నీ మారుమోగాల్సిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదిగా తనకంటూ బ్రాండ్ ఇమేజ్ సాధించిన అగ్ర కథానాయకుడు కొణిదెల చిరంజీవి. స్వయంకృషితో (సెల్ఫ్ మేడ్) వారసత్వ అండ లేకుండా స్వయంప్రతిభతో ఎదిగిన చిరంజీవిని అభిమానులు మెగాస్టార్ గా
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు టాక్. మెగాస్టార్ కెరీర్ లోనే ఇది భారీ బడ్జెట్ మూవీగా గుర్తింపు లభించనుంది. కాగా మూవీ ఒక్క షెడ్యూల్ కోసమే 40 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంతో తీస్తున్న సినిమాపై చిత్ర యూనిట్ కు భారీ అంచనాలే ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.