Chandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్‌లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్లోని బస్సులో నిద్రించనున్నారు.
Chandrababu Naidu Busy Busy With Review On Heavy Rains: భారీ వర్షాలతో సీఎం చంద్రబాబు నాయుడు రోజంతా బిజీబిజీ గడిపారు. అతి భారీ వర్షాల ముప్పు పొంచి ఉండడంతో రాత్రి కూడా సమీక్ష చేశారు.
Teacher Died Who Tries To Save Students In AP Floods: ఏపీలో టీచర్స్ డే ముందే తీవ్ర విషాదం అలుముకుంది. వరద ప్రవాహంలో విద్యార్థులను కాపాడుతూ ఓ టీచర్ జల సమాధి అయ్యారు.
Gudlavalleru College Incident Screen Shot And Audio Leaks Goes To Viral: ఒక్క విద్యార్థిని చేసిన పాపం వందలాది మంది విద్యార్థుల వ్యక్తిగత వీడియోలను బయటకు పడేలా చేసింది. అక్కడ జరుగుతున్న పరిస్థితులు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Andhra pradesh Hidden camera in washroom: ఆంధ్ర ప్రదేశ్ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ప్రస్తుతం పెనుసంచలనంగా మారింది. ఇప్పటికే వందలాదిగా విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద చేరుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
Gudlavalleru Engineering College Incident: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మహిళలపై అఘాత్యాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు అమలు చేసినా ఇవి ఆగడం లేదు. రీసెంట్ గా కోల్ కతా మెడికో రేప్ మరియు హత్యకు గురైన ఘటన మరవక ముందే మరో ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో జరిగింది.
MLC Pothula Suneetha Resign From MLC And YSRCP: వైఎస్సార్సీపీకి గడ్డు రోజులు వచ్చాయి. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ సంక్షోభంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరో కీలక నాయకురాలు రాజీనామా చేశారు.
Chandrababu Strong Warns To TDP MLAs: కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు.
Helicopter Crash: మహారాష్ట్రలోని పూణేలో ఇటీవల హెలీకాప్టర్ కుప్పకూలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తుండగా మరోవైపు చంద్రబాబు లక్ష్యంగా కుట్ర జరిగి ఉండవచ్చనే సందేహాలు సంచలనం రేపుతున్నాయి.
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు అభిమానుల కంటే వీర విధేయ భక్తులున్నారు. అందులో వీర విధేయ అభిమాని పవన్ కళ్యాణ్ ను కోసం ఓ విషయమై 15 యేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు.
TTD Requests On Water Scarcity: తిరుమలలో నీటి ఎద్దడి ఏర్పడడంతో భక్తులకు టీటీడీ ముఖ్య సూచన చేసింది. నీటిని పొదుపుగా వాడుకోవాలని టీటీడీ సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
YS Sharmila Why Not Ties Rakhi To Her Brother YS Jagan Mohan Reddy: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాఖీ పండుగ అందరినీ కలుపుతుంది. కానీ ఏపీలో మాత్రం అన్నాచెల్లెలు వైఎస్ జగన్, షర్మిల ఈసారి కూడా రాఖీ పండగ రోజు కూడా కలుసుకోలేకపోయారు.
Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
Anna Canteen Food Menu: గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు చివరి యేడాదిలో రూ. 5 లకే అల్పాహారం, భోజనం అంటూ అన్న క్యాంటీన్స్ ను ప్రారంభించారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్స్ ను రద్దు చేసింది. తాజాగా ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో తిరిగి ఏపీలో అన్న క్యాంటీన్ లను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా తిరిగి ప్రారంభిస్తున్నారు.
Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.కానీ ఆయన రాజకీయాలకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి కావొచ్చిన చిత్రాలు రెండు ఉన్నాయి. తాజాగా ఆయా సినిమాల కోసం పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించినట్టు సమాచారం.
Anchor Suma Kanakala Controversy: స్టార్ యాంకర్ సుమ కనకాల చిక్కుల్లో పడ్డారు. ఆమె అడ్వర్టైజ్ చేసిన కంపెనీ బోర్డు తిప్పేయడంతో ఆ సంస్థలో ప్లాట్లు కొన్న వారంతా సుమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Anchor Suma Kanakala Involves Controversy With Real Estate Company: తెలుగులో స్టార్ యాంకర్‌గా ఉన్న సుమ కనకాల మెడకు సరికొత్త వివాదం చుట్టుకుంది. ఆమెను నమ్మి రూ.లక్షల్లో మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని సుమను డిమాండ్ చేస్తున్నారు.
Howrah express train: కామాంధుడు రెచ్చిపోయాడు. యువతి అర్ధరాత్రి వాష్ రూమ్ కు వెళ్లి వస్తుండగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.