అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ నేతలు జో బిడెన్ అధ్యక్షుడిగా, కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన కమలా హారిస్.. అగ్రరాజ్యం అమెరికాలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా నిలిచారు.
YS Jagan Mohan Reddy | విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కోవిడ్19, లాక్డౌన్ కారణంగా ఆలస్యమైన క్లాసులు, వర్క్ త్వరగా పూర్తిచేయాలనే ఆలోచనలతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
ఆంధప్రదేశ్ ప్రభుత్వం అర్హతగల వారికి గ్రామస్థాయిలో, గ్రామ సచివాలయం (Grama Sachivalayam ) ద్వారా రేషన్ కార్డులను, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డులను ( YSR Aarogyasri cards) అందిస్తోంది.
తెలంగాణ మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి (Naini Narsimha Reddy) కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు.
YS Jagan Mohan Reddy pays tribute to APJ Abdul Kalam | మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 89వ జయంతి నేడు (అక్టోబర్ 15న). ఈ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం సేవల్ని గుర్తు చేసుకున్నారు. Abdul Kalam birth anniversary
ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు మాజీ సీఎం చంద్రబాబు, ఆయన పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని Botsa Satyanarayana విమర్శించారు. ఫ్లాప్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్, సక్సెట్ మీట్ ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు, టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇటీవల ప్రవేశపెట్టిన మరో కొత్త పథకం ‘జగనన్న విద్యా కానుక’ (Jagananna Vidya Kanuka). అయితే ఈ పథకం పేరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan On Jagananna Vidya Kanuka Name) అభ్యంతరం వ్యక్తం చేశారు.
జగనన్న విద్యా కానుక (Jagananna Vidya Kanuka)ను వైఎస్ జగన్ మరో కొత్త స్టికర్ కార్యక్రమంగా అభివర్ణించారు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy).
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పర్యటిస్తున్నారు. స్థానిక భాకాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ (YS Jagan Mohan Reddy Pays Tribute to EC Gangi Reddy)లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం పాల్గొన్నారు.
09:2020 తేదీన తాను రాసిన లేఖకు స్పందించి లెక్చరర్లకు వేతనాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy). తన లేఖకు స్పందించి నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.
AP Contract Lecturers Salaries | ఏపీలోని ప్రభుత్వ కాలేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి జీతాలపై త్వరలో కొత్త జీవో విడుదల చేయనున్నారు.
YS Jagan In Hydereabad | పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు. కొన్ని గంటల తర్వాత బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటించనున్నారు (AP CM YS Jagan Delhi Tour). నేటి మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ బయలుదేరనున్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం తాజాగా పోలీస్ శాఖపై ఫోకస్ చేస్తోంది. సరికొత్త పోలీస్ యాప్ (AP Police Seva App)ను సీఎం వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
మతాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలుగుదేశం పార్టీ (TDP) నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ (Adireddy Srinivas). టీడీపీ హయాంలో ఓ మసీదులో జరిగిన మౌజన్ హత్య కేసును కేవలం రెండు రోజుల్లో చేధించిందని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్లోని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూర్చేందుకు తీసుకొచ్చిన వైఎస్సార్ ఆసరా జాబితాలో మీ పేరు లేకపోతే (YSR Asara List) ఆందోళన చెందనక్కర్లేదు.
దక్షిణాదిన అతి చిన్న రాష్ట్రం కేరళలో కన్నా మద్యం వినియోగం ఏపీలోనే తక్కువ అని (Liquor Policy in AP) వైఎస్సార్సీపీ తమ ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసింది.
కోవిడ్19 పరిస్థితులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపానల్ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్ డెస్క్ కచ్చితంగా ఉండాలని, ఆరోగ్య మిత్రలతో హెల్ప్ డెస్క్లను ఏర్పాటుచేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.