Yatra 2 Lyrical Song: దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన యాత్ర మొదటి పార్ట్ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి పై వస్తున్న యాత్ర2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం నుంచి ఈరోజు ఒక పాట విడుదల కాగా అది అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది..
YS Jagan Starts Election War: సార్వత్రిక ఎన్నికల సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల యుద్ధ భేరీ మోగించనున్నారు. 175కు 175 స్థానాలే లక్ష్యంగా జగన్ వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుని ఎన్నికల యుద్ధానికి దిగుతున్నారు.
YSR Kapu Nestham Scheme Money: రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,57,844 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తూ 16వ తేదీ నాడు.. అంటే నేడే తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో ఏపీ సీఎం వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.
Top 10 Richest MLAs In India: దేశంలోనే టాప్ 10 రిచెస్ట్ ఎమ్మెల్యేల జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఆ ఇద్దరిలో ఒకరు మాజీ సీఎం చంద్రబాబు ఉన్నారు. మరి మిగిలిన ఆ ఒక్కరు ఎవరు, వారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
CM Jagan Visits Flood Affected Areas: వరద బాధితులకు సాయం అందివ్వాలని ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులకు ఆదేశాలు జారీ చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గత వారం రోజులుగా వాళ్లు ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి ఒక్కరికీ సాయం చేశారని చెప్పారు.
Second Pension In One Family: ప్రస్తుతం ఏపీలో ఒక రేషన్ కార్డు కింద ఒకరికే పెన్షన్ అందుతోంది. త్వరలో కుటుంబంలో రెండో వ్యక్తికి పెన్షన్ అందజేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాలంటీర్లతో సర్వే నిర్వహిస్తున్నారు.
CM Jagan Mohan Reddy Distributes Tractors: గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ప్రారంభించారు సీఎం జగన్. రైతులు వైఎస్సార్ యంత్ర సేవ యాప్ ద్వారా 15 రోజులు ముందుగా బుక్ చేసుకోవాలని చెప్పారు.
Security Tightened Around CM Jagan Mohan Reddy Residence: ప్రిలిమ్స్ పరీక్ష కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి నివాస ప్రాంతంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.
Kotamreddy Sridhar Reddy Security Reduced: తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆయన చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతను సగానికి సగం తగ్గిస్తున్నట్లు తెలిపింది.
Cm Ys Jagan: ఏపీలో అధికార వైసీపీలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి రచ్చ కొనసాగుతుండగానే.. మరో ఎమ్మెల్యే సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టేలా కామెంట్లు చేసి కలకలం రేపారు. గంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన జరిగిన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉయ్యూరు ఫౌండేషన్ చైర్మెన్ శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
Sajjala Ramakrishna Reddy : పవన్ కళ్యాణ్ మీద ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు, పవన్ కళ్యాణ్ అజెండా బాబు కోసమే అంటూ ఆయన ఘాటుగా కామెంట్లు చేశారు. ఆ వివరాలు
Ordinance Issued For Security Secretariat System: సచివాలయ ఉద్యోగుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు కొత్తగా చట్టం తీసుకుస్తూ.. ఆర్డినెన్స్ చేసింది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టనుంది.
Crop Damage Subsidy: రైతు బాగుంటునే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతును అన్నిరకాలుగా ఆదుకుంటూనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుందన్నారు. వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాలను రైతుల ఖాతాల్లో ఆయన జమ చేశారు.
AP CM Jagan : గృహనిర్మాణ శాఖ మీద సీఎం జగన్ దృష్టి పెట్టారు. ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని అన్నారు. వెంటనే పనులన్నీ పూర్తిచేయాలని అధికారులను జగన్ ఆదేశించారు.
సూపర్ స్టార్ కృష్ట భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. కాసేపట్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.