IND vs SL, The composition of the final team is very important says Kuldeep Yadav. శ్రీలంకతో జరిగిన రెండో వన్డే మ్యాచ్ అనంతరం భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.
టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. శ్రీలంకతో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కు బూమ్రా దూరమయ్యాడు. పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడిని సిరీస్ నుంచి తప్పించినట్టు బీసీసీఐ తెలిపింది.
Rohit Sharma On His T20 Career: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వరుసగా సీనియర్లకు విశ్రాంతిని ఇస్తూ.. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తోంది. తాజాగా తన టీ20 కెరీర్‌పై హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు.
India vs Sri Lanka ODI Series: శ్రీలంకతో వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి సిఫార్సు మేరకు బుమ్రాను శ్రీలంక సిరీస్ నుంచి తప్పించినట్లు సమాచారం. మరికొంత కాలం విశ్రాంతి అవసరమని సూచించినట్లు సమాచారం.
India have won the toss and have opted to bat in IND vs SL 3rd T20I. భారత్, శ్రీలంక మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
BCCI announces new selection committee for senior mens team. భారత మెన్స్ క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ సభ్యుల జాబితాను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది.
Ruturaj Gaikwad likely to play IND vs SL 3rd T20I after Shubman Gill Drops. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. శుభ్‌మాన్ గిల్ స్థానంలో మూడో టీ20లో బరిలోకి దిగనున్నాడు.
India have won the toss and opt to bowl in IND vs SL 2nd T20I. మరికాసేపట్లో పూణెలో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.
IND VS SL 2nd T20 Match: శ్రీలంకతో జరగనున్న మిగిలిన రెండు మ్యాచ్‌లకు సంజూ శాంసన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. శాంసన్ ప్లేస్‌లో ఓ యంగ్ క్రికెటర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. గురువారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
Sanju Samson trolled by Sunil Gavaskar and Netizens after yet another failure. తొలి టీ20 సందర్భంగా కామెంటరీ చేస్తున్న సునీల్ గవాస్కర్.. సంజూ శాంసన్ షాట్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
BCCI Former selector Saba Karim hails Axar Patel for best bowling in Final over. బీసీసీఐ మాజీ సెలెక్టర్ సాబా కరీమ్ తాజాగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ప్రతిభను ప్రశంసించాడు.
Ind Vs SL 1st T20 Highlights: తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పేరు మారుమోగిపోతుంది. ఆన్‌ఫీల్డ్‌లో పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాండ్యా అరుదైన రికార్డు సృష్టించాడు.
Sri Lanka have won the toss in IND vs SL 1st T20I. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక బౌలింగ్ ఎంచుకున్నాడు.
Rahul Dravid to be replaced by VVS Laxman as Team India Head Coach. హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్‌కే టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
IND vs SL, Yuzvendra Chahal needs 5 more wickets for 50 scalps at home in T20Is. తొలి టీ20 మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
IND vs SL, Jasprit Bumrah Returns From Injury. గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి భారత జట్టులోకి వచ్చాడు.
India Cricket Team 2023 Schedules: కొత్త ఏడాదిలో టీమిండియాకు అతి పెద్ద సవాళ్లు ఎదురుకానున్నాయి. టెస్ట్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో తప్పక విజయం సాధించాల్సి ఉంది. గత తొమ్మిదేళ్లుగా భారత్ ఒక్క ఐసీసీ టోర్నీని కూడా గెలవలేకపోవడం ఈ ఏడాదైనా కప్‌ను ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
IND Vs SL 1st T20 Team India Playing 11: కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా రెడీ అవుతోంది. హార్ధిక్ పాండ్యా నాయకత్వంలోని జట్టు శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతుంది. ఈ నెల 3న తొలి మ్యాచ్ జరగబోతుంది. భారత తుది జట్టు ఎలా ఉండబోతుందంటే..?
Rishabh Pant likely to miss India vs Australia Test series. రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతను ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేని పరిస్థితి ఉంది. ఐపీఎల్ 2023కు పంత్ దూరం కానున్నాడు.
Top Performers in Test Cricket: ఈ ఏడాది టెస్టుల్లో టీమిండియా తరుఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను బీసీసీఐ ప్రకటించింది. ఒక బౌలర్, ఒక బ్యాట్స్‌మెన్ పేరును సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.