Ind vs SA 2nd Test: టీమ్ ఇండియాకు విదేశీ గడ్డపై ఎప్పుడూ చేదు అనుభవమే ఎదురౌతుంటుంది. ముఖ్యంగా సఫారీల గడ్డపై టెస్ట్ విజయం గగనమైపోయింది. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్‌లో నైనా విజయం సాధించి సిరీస్ సమం చేస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.
Team India: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సఫారీ జట్టు కొట్టిన దెబ్బకు భారత జట్టు టాప్ ప్లేస్ గల్లంతైంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే?
IND vs SA 01st Test: తొలి టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్ లో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
India vs South Africa: బాక్సింగ్ డే టెస్టులో నేడు భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో సఫారీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా జడేజా ఈ టెస్టుకు దూరమయ్యాడు.
Team India Odi Records in 2023: వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి మినహా ఈ ఏడాది వన్డేల్లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చింది. వరల్డ్ కప్ కూడా గెలిచి ఉంటే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉండేవి. వన్డే ఫార్మాట్లో అన్ని జట్లను చిత్తు చేస్తూ.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. 2023లో వన్డే ఫార్మాట్లో భారత్ బద్దలు కొట్టిన రికార్డులపై ఓ లుక్కేయండి.
Indian Cricket team: బాక్సింగ్ డే టెస్టుకు ముందు టీమిండియా క్రికెటర్లు వైల్డ్‌లైఫ్ సఫారీకి వెళ్లారు. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ తోపాటు జట్టు సభ్యులు ఈ కూడా ఈ సఫారీలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Ind vs SA 2nd ODI: సఫారీల గడ్డపై టీమ్ ఇండియాకు పరాభవం ఎదురైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లో వైఫల్యం రెండవ వన్డేలో ఘోర ఓటమికి కారణమైంది. మూడు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే రేపు జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs SA: టీమ్ ఇండియా మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలతో తొలి టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది. మిస్టర్ 360 సూర్య సారధ్యంలో మరో సిరీస్‌పై కన్నేసింది. రెండు జట్ల బలాబలాలు ఇలా ఉన్నాయి.
BCCI: ఐసీసీ ప్రపంచకప్ 2023 తరువాత టీమ్ ఇండియా కెప్టెన్, హెచ్ కోచ్ విషయంలో రకరకాల ఊహాగానాలు విన్పిస్తూ వచ్చాయి. ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ విషయంలో ప్రచారం గట్టిగానే జరిగింది. చివరికి అన్నింటికీ స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
T20 World Cup 2024: టీమ్ ఇండియా అభిమానులకు మరీ ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మే నేతృత్వం వహించవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hardik Pandya: టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. భారతజట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. ఫలితంగా ఆసీస్, సఫారీ సిరీస్‌లకు అందుబాటులో ఉండటం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup Points: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్నా టీమ్ ఇండియా ఇంకా రెండవ స్థానంలోనే నిలిచింది. ఒక మ్యాచ్ ఓడిన దక్షిణాఫ్రికా మాత్రం అగ్రస్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో ఏ జట్టు స్థానం ఎలా ఉందో పరిశీలిద్దాం.
భారత్ వేదికగా వరల్డ్ కప్ 2023 జరుగుతున్న సంగతి తెలిసిందే, ఈ మెగా టోర్నీలో టీమిండియా జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ - రోహిత్ జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Bishan Singh Bedi's Death News: 1975 వరల్డ్ కప్ టోర్నీలో ఈస్ట్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో ఆ జట్టు నడ్డి విరిచి ప్రత్యర్థి జట్టు కేవలం 120 పరుగులకే పరిమితం చేసిన ఘనత బిషన్ సింగ్ బేడి సొంతం. బిషన్ సింగ్ బేడి పేరు ప్రఖ్యాతలు క్రికెట్ కి మాత్రమే పరిమితం కాలేదు. బిషన్ సింగ్ బేడి స్ట్రెయిట్ షూటర్ కూడా.
అటు ఆసియా కప్ మరియు ఆస్ట్రేలియాతో జరిగిన సీరీస్ లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ శుభమన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఐసీసీ ప్రకటించింది.
World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. అయినా టీమ్ ఇండియాలో గెలిచిన ఆనందమే కన్పించడం లేదు. దీనికి కారణమేంటి, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ind vs Aus: ప్రపంచకప్ 2023 ప్రారంభమై మూడ్రోజులైనా టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ రేపు జరగనుంది. చెన్నై వేదికగా జరగనున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌పై అందరి దృష్టీ నెలకొంది. చెన్నై పిచ్ ఎవరికి అనుకూలమనేది ఇప్పుడు పరిశీలిద్దాం..
భారత క్రికెటర్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ ధావన్ కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ లోని ఫ్యామిలీ కోర్టు భార్య అయేషా నుండి విడాకులు మంజూరు అయ్యాయి. అయేషా వలన ధావన్ మానసిక వేదనకు దురయ్యాడన్న ఆరోపణలకు కోర్టు ఆమోదించి.. విడాకులు మంజూరు చేసింది.
World Cup 2023: యావత్ క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్ 2023 మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా తొలి మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ దేశాల మధ్య జరగనుంది.
Team India; క్రికెట్లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు అప్పుడప్పుడు కొన్ని సెంటిమెంట్లు కూడా వర్కౌట్ అవుతుంటాయి.ఈ సారి ఆ సెంటిమెంట్ కలిసొస్తే టీమిండియాదే కప్ అంటున్నారు ఫ్యాన్స్. అదేంటంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.