Team India to India: ఐసీసీ టీ20 ప్రపంచకప్ విశ్వ విజేతగా నిలిచిన తరువాత బార్బడోస్‌లో చిక్కుకున్న టీమ్ ఇండియా సభ్యులు స్వదేశానికి రావడం ఇంకాస్త ఆలస్యమౌతోంది. రేపు ప్రత్యేక విమానంలో ఇండియా తిరిగి రానున్నాయి.
Team India Head Coach: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎన్నికయ్యే అవకాశాలు ఉండగా.. ఎన్సీఏ అధ్యక్ష పదవికి వీవీఎస్ లక్ష్మణ్ రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆయన తిరిగి ఐపీఎల్లో ఏదో టీమ్‌కు మెంటర్‌గా రానున్నారని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవి భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రేసులో ఐదుగురు దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు కాగా ఇద్దరు విదేశీయులున్నారు. గౌతమ్ గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఉన్నారు. రాహుల్ ద్రావిడ్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో చూడాలి.
IPL 2024: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17వ సీజన్ లో దారుణంగా ఆడుతున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు.. టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ లో మాత్రం సత్తా చాటారు. అదెలాగంటే?
T20 World Cup 2024: జూన్ 01 నుంచి యూఎస్, వెస్టిండీస్ వేదికగా 2024 టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీలో తొలిసారి 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటికే జట్లన్నీ టీమ్స్ ను ప్రకటించాయి.
ICC Mens T20 World Cup 2024 India Squad KL Rahul Out Dube In: టీ20 ప్రపంచకప్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐపీఎల్లో సత్తా చాటుతున్న వారికి జట్టులోకి అవకాశం కల్పించింది.
T20 World Cup 2024: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీకి టీమిండియా ఎలాంటి జట్టుతో బరిలోకి దిగుతుందా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న.
ICC Rankings 2024: ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. తాజాగా ఇంగ్లండ్ పై టెస్టు సిరీస్ గెలుచుకోవడం ద్వారా మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ గా నిలిచిన జట్టుగా భారత్ నిలిచింది.
Ravichandran Ashwin Records: ధర్మశాల టెస్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇతడు బౌలింగ్ ధాటికి రికార్డులను తుడిచిపెట్టుకుపోయాయి. ఇంతకీ ఇతడు ఏయే రికార్డులు కొల్లగొట్టాడంటే?
Dharmashala Test Highlights: ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం విశేషం.
Gautam Gambhir: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ రాజకీయ సన్యాసం వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతా బాగున్నప్పుడు రాజకీయాల్నించి ఎందుకు తప్పుకుంటున్నారనే ప్రశ్నలు హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి అంతా బాగా లేకపోవడం వల్లనే అతడీ నిర్ణయం తీసుకున్నాడా అనే చర్చ కూడా విన్పిస్తోంది.
India vs England: బజ్ బాల్ అంటూ రెచ్చిపోయిన ఇంగ్లండ్ కు దూకుడుకు ఇండియాలో బ్రేక్ పడింది. తన అద్భుతమైన ఆటతో స్టోక్స్ సేనకు చుక్కలు చూపించింది రోహిత్ సేన వరుసగా 17వ సిరీస్ ను కైవసం చేసుకుంది.
Team India: రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్ ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి సెకండ్ ఫ్లేస్ కు చేరుకుంది.
Ind vs Eng Test Series: దేశానికి ఆడాలనే కల నెరవేర్చుకున్నాడు సర్పరాజ్ ఖాన్. ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా అతడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సర్పరాజ్ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Team India: అండర్-19 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే యువ భారత్ ఫైనల్ కు చేరింది. అయితే ఫెనల్లో టీమిండియా ప్రత్యర్థిగా ఆసీస్ నిలిచింది. ఈ నేపథ్యంలో కప్ ఎవరో గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Team India: అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ జట్టు మరోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. యంగ్ ఇండియా ఫైనల్ కు చేరడం ఇది 09వ సారి. భారత్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు అండర్-19 వరల్డ్ కప్ గెలుచుకుందో తెలుసుకుందాం.
Ind vs Eng Test: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ 5 టెస్ట్‌ల సిరీస్ ఇవాళ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై టీమ్ ఇండియాను ఇంగ్లండ్ ఎదుర్కోగలదా అనేది ఆసక్తిగా మారింది. మొదటి టెస్ట్ మ్యాచ్ ఇవాళ హైదరాబాద్ ఉప్పల్ స్డేడియం సాక్షిగా జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Afg T20: ఆఫ్గనిస్తాన్‌పై టీమ్ ఇండియా జోరు కొనసాగుతోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగడంతో రెండవ టీ20ను కైవసం చేసుకున్న ఇండియా సిరీస్ 2-0తో సొంతం చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ind vs Afg: దక్షిణాఫ్రికా పర్యటన ముగింంచుకున్న టీమ్ ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమౌతోంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. మూడు టీ 20ల సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.