Real Hero: VVS Laxman hails bus driver Sushil Kumar for rescuing Rishabh Pant. రిషబ్ పంత్‌కు సాయం చేసిన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్‌కు టీమిండియా మాజీ లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు.
Indian Cricketer Rishabh Pant Health Update from DDCA. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ.. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ వార్త కాస్త ఆందోళన కలిగించేదేలా ఉంది.
Indian Cricketers Who Injured In Road Accidents. రిషబ్ పంత్ భయంకరమైన రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన నేపథ్యంలో ప్రమాదంలో చిక్కుకుని చనిపోయిన ఐదుగురు క్రికెటర్ల జాబితాను ఓసారి పరిశీలిద్దాం.
Bus Driver rescue Rishabh Pant After Horrific Car Accident. ప్రమాదం జరిగిన కారు నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రికెటర్ రిషబ్ పంత్‌ను.. సుశీల్ మాన్ అనే బస్సు డ్రైవర్ రక్షించాడు.
Rishabh Pant Car Accident CCTV Footage: రిషబ్ పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. డెహ్రడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యులు బృందం ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా పంత్ యాక్సిడెంట్‌కు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం పంత్ ప్రయాణిస్తున్న కారు రైలింగ్‌కు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అసలు కారణం వెలుగులోకి వచ్చింది.
Hardik Pandya may officially New T20I Captain for India. స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాను భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ అధికారికంగా ప్రటించనుందట.
Indian Cricket Team: మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగిసిపోనుంది. ఈ సంవత్సరం టీమిండియా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లలో విజయం సాధించలేకపోయింది. ఇక వచ్చే ఏడాది కీలక మ్యాచ్‌లు భారత్ ఆడబోతుంది. మరి ఈ సవాళ్లను అధికమిస్తుందా..?
India vs Bangladesh Test Series: టీమిండియాలో చోటు సంపాదించడమే చాలా కష్టం. ఇక తుదిజట్టులో ప్లేస్ దక్కించుకోవాలంటే అది ఇంకా కష్టం. రెగ్యులర్ ప్లేయర్లు ఎవరైనా గాయపడ్డప్పుడో లేదా విశ్రాంతి తీసుకున్నప్పుడే కొత్త ప్లేయర్లకు అవకాశం వస్తోంది. ఓ యంగ్ ప్లేయర్ ఏడాదిగా జట్టుతోనే తిరుగుతూ ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు కోసం ఇంకా నిరీక్షిస్తున్నాడు.
Kapil Dev: ప్రముఖ ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒత్తిడి అనుకుంటే ఎందుకాడుతున్నారు, అరటి పండ్లు లేదా గుడ్లు అమ్ముకోవచ్చు కదా అంటూ వ్యాఖ్యలు చేశారు.
World Test Championship Points Table 2022: బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ ఆశలు సజీవంగా నిలిచాయి. అయితే అంత ఈజీగా కనిపించడం లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలోకి దూసుకువచ్చింది భారత్
India Vs Bangladesh 1st Test Highlights: తొలి టెస్టులో బంగ్లాదేశ్ చిత్తు అయింది. 188 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టీమిండియా విక్టరీలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
India vs Bangladesh 1st Test Day 4: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ మిస్ చేయగా.. రిషబ్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.
Rohit Sharma Come Back 2nd Test against Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. హిట్‌మ్యాన్ రాకతో ఎవరిపై వేటు పడనుంది..?
Team India: చట్టిగ్రామ్ టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు 254 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇవాళ మూడో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లా..కేవలం 17 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లను కోల్పోయింది.
Khaleel Ahmed: భారత అభిమానులకు ఓ చేదు వార్త. టీమి ఇండియా ఆటగాడు అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ యంగ్ ప్లేయర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
Rashid Latif said Virat Kohli's record does not matter at all. విరాట్ కోహ్లీ రికార్డులతో సంబంధం లేదని, భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవాల్సిన అవసరం ఎంతో ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.
IND vs BAN 3rd Odi Match: బంగ్లాదేశ్‌తో రెండు వన్డేలు కోల్పోయిన భారత్.. అన్ని వైపులా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. చివరి వన్డేకు కూడా ఓడిపోతే.. సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. ఈ నేపథ్యంలో జట్టులోకి కీలక ఆటగాడిని తీసుకువచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.