BCCI Fires On Selection Commitee: కఠిన నిర్ణయాలు ఉండబోతున్నాయని ముందే హింట్ ఇచ్చిన బీసీసీఐ.. అందుకు తగినట్లు ప్రక్షాళన మొదలుపెట్టింది. సెలెక్షన్ కమిటీకి ఉద్వాసన పలికింది.
BCCI Sacked Senior Selection Committee Including Chetan Sharma. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ ఓటమి నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. చేతన్ శర్మతో సహా సీనియర్ సెలక్షన్ కమిటీని తొలగించింది.
Ind vs NZ: టీమ్ ఇండియా న్యూజిలాండ్ పర్యటన రేపట్నించి ప్రారంభం కానుంది. సీనియర్లు లేకుండా జరగనున్న ఈ పర్యటనలో మూడు టీ20 మ్యాచ్‌లు, వన్డేలు జరగనున్నాయి. టీమ్ ఇండియాకు ఓపెనింగ్ చేస్తారనేది కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు పెద్ద సమస్యగా మారింది.
BCCI Plans MS Dhoni for a Big Role with Indian Cricket. భారత్ మెరుగైన ప్రదర్శన కోసం రెండు ప్రపంచకప్‌లను గెలిచిన ఎంఎస్ ధోనీని రంగంలోకి దించాలని బీసీసీఐ భావిస్తోందట.
Team India T20 Format Captaincy: టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోనున్నాడా..? వచ్చే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ కొత్త టీమ్‌ను రెడీ చేస్తోందా..? మరి హిట్ మ్యాన్ స్థానంలో రేసులో ఎవరు ఉన్నారు..?
Anil Kumble called for India to have seperate teams. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు, టెస్టు ఫార్మాట్‌కు భారత్ వేర్వేరుగా జట్లను సిద్ధం చేసుకోవాలని భారత మాజీ కెప్టెన్ కమ్ కోచ్ అనిల్ కుంబ్లే సూచించారు.
Hardik Pandya Re Entry: హర్ధిక్ పాండ్యా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతని ప్లేస్‌లో జట్టులోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. పాండ్యాకు గట్టి పోటీగా మారతాడని అందరూ అనుకున్నారు. కానీ చివరికి..!
Kapil Dev slams Indian Team after exit from T20 World Cup 2022. ఐసీసీ ఈవెంట్లలో విఫలమవుతున్న భారత్ జట్టును ఇప్పుడు ‘చోకర్స్’గా పిలవొచ్చని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేర్కొన్నారు.
India vs Pakistan T20 World Cup 2022 Final Now it won't be possible says Shoaib Akhtar. టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో భారత్‌తో తలపడేందుకు పాకిస్థాన్ ఎదురుచూసిందని, ఇప్పుడు అది సాధ్యం కాదని షోయబ్ అక్తర్ అన్నాడు.
Indian players performance at T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్‌లో భారత ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను ఓసారి చూద్దాం. గణాంకాలు చూస్తే అభిమాని గుండె బద్దలవ్వాల్సిందే.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో ఇక మిగిలింది కీలకమైన సెమీఫైనల్స్ ఘట్టాలే. సెమీఫైనల్ దశను దాటినా..ఫైనల్లో సెంటిమెంట్ టీమ్ ఇండియాను వెంటాడుతోంది. అదే జరిగితే ఇండియా ఇంటికేనా..
Virat Kohli Birthday Special: రికార్డుల రారాజు.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా కోహ్లీ జీవితంలోని ఓ కన్నీటి గాథ గురించి తెలుసుకుందాం.
Team India New Zealand And Bangladesh Tour: టీమిండియాలో ముగ్గురు స్పిన్నర్లు ఉండడంతో ఆ ప్లేయర్‌ను పక్కన పెట్టారు. అసలు సెలెక్షన్స్లోకి పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఒక్కసారిగా ఫేట్ మారిపోయింది. ఇప్పుడు మూడు జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు.
BCCI announces squad for New Zealand tour 2022. నవంబరు 18 నుంచి న్యూజిలాండ్, భారత్ టూర్ ఆరంభం అవుతుంది. ఈ టూర్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.
T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్లమెంట్లో టీమిండియా కప్ గెలిచే అవకాశాలపై కొంతమంది మాజీ లెజెండ్స్ టీమిండియాకు అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ.. మరో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం తన వ్యాఖ్యలతో టీమిండియా పక్కలో బాంబు పేల్చినంత పనిచేశాడు.
BCCI New President Roger Binny react about injuries and pitches. పూర్తి బాధ్యతలు స్వీకరించిన అనంతరం భారత క్రికెట్లో ఆ రెండు విషయాలపైనే దృష్టి పెడతా అని బీసీసీఐ నయా బాస్ రోజర్ బిన్నీ తెలిపారు.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 ప్రారంభమైపోయింది. టీమ్ ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో అక్టోబర్ 23న ఆడనుంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు, రికార్డుల గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.