Pawan Kalyan Fans Irresponsible : సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆయన అభిమానుల తీరు షాక్ కలిగిస్తోంది. ఆ వివరాలు
Sad Year For Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబును వరుస విషాదాలు వెంటాడుతున్న క్రమంలో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Super Star Krishna Last Movie: తన కెరీర్లో సుమారు 345 కు పైగా సినిమాల్లో కృష్ణ నటించారు కానీ సూపర్ స్టార్ కృష్ణ చివరి సినిమా ఏమిటి అనే విషయం మీద చాలా మందికి అనుమానం ఉంటుంది. ఆ సినిమా ఏమిటో చూద్దాం పదండి.
Super Star Krishna Passed Away: అనారోగ్య పరిస్థితుల్లో గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో చేరిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే
Super Star Krishna Cardiac Arrest సూపర్ స్టార్ కృష్ణ కార్డియాక్ అరెస్ట్‌తో ఆస్పత్రికి వచ్చారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టుగా కాంటినెంటెల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు.
Changes in SSMB 28: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 28 విషయంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఏకంగా సినిమా కధనే మార్చేశారని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు
Mahesh_Trivikram Movie: సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా మరింత ఆలస్యం కానుంది. త్వరలో రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆలస్యానికి కారణం ఎవరో తెలుసా..
Mahesh Babu Remuneration For Nijam డైరెక్టర్ తేజ జీ తెలుగు న్యూస్‌తో ముచ్చటిస్తూ అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తాను నిజం సినిమాకు మహేష్ బాబుకు ఎంత రెమ్యూనరేషన్ ఇప్పించాడో చెప్పుకొచ్చాడు.
Conflict between Mahesh and Trivikram: త్రివిక్రమ్ మహేష్ బాబు మధ్య గొడవ జరిగిందని ప్రచారం జరుగుతోంది. కలిసి సినిమా చేస్తున్న వీరి మధ్య అసలు ఏమి జరిగిందనే వివరాల్లోకి వెళితే
Jetty Movie Hero : తనకు మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ బావ అవుతారని చెప్పుకొచ్చారు జెట్టి సినిమా హీరో మాన్యం కృష్ణ. తనకు అయన మహేష్ బాబు సినిమాలో అవకాశం ఇప్పిస్తారని అనుకున్నానని కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి
Mahesh Babu Love: తన సోదరుడు మహేష్ బాబు ప్రేమ గురించి మంజుల ఆసక్తికరమైన విషయం బయట పెట్టింది, ఆయన ప్రేమను వ్యక్తం చేయడంటూ కామెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Pooja Prasad to work for Mahesh Babu Film: దర్శక ధీరుడు రాజమౌళి కోడలు పూజా ప్రసాద్ కూడా ఇప్పుడు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం మొదలయింది. ఆ వివరాల్లోకి వెళితే
Mahesh Babu New Look Styled by Aalim Hakim Creating Buzz: మహేష్ బాబు న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నమ్రత షేర్ చేసిన లుక్ మీద కామెంట్ల వర్షం కురుస్తోంది.
Mahesh Babu Leaving to London: సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ నిలిపివేసి మరీ లండన్ వెళుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దానికి పెద్ద కారణమే ఉందని అంటున్నారు.
indira Devi 11th Day ceremony మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 28న మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దశదిన కర్మలో భాగంగా ఆమెకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ కనిపించాడు. కృష్ణ, మహేష్ బాబులను బాలయ్య పరామర్శించాడు.
Sarkaru Vaari Paata Premier TRP Ratings ప్రస్తుతం పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ బుల్లితెరపై బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా దారుణంగా విఫలమైంది. బుల్లితెర ప్రేక్షకులు సర్కారు వారి పాట పట్ల విముఖతను వ్యక్తం చేశారు.
Khaleja Completes 12 Years మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా చిత్రం అందరినీ అంతగా మెప్పించలేకపోయింది. డిజాస్టర్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. అయితే మహేష్ మ్యానరిజానికి అంతా ఫిదా అయిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.