Mahesh Babu as Software Engineer in Trivikram Movie: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా కోసం ఈసారి కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో నటించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే
Why Paid Bots Star Allu Arjun Trending in Twitter: అల్లు అర్జున్ పైడ్ బాట్స్ స్టార్ అంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది. అసలు ఎందుకు ఆ ట్రోలింగ్ మొదలైంది? అనే వివరాల్లోకి వెళితే
Shocking Price for Mahesh Babu-Trivikram SSMB28 Aarambham Non theatrical Rights: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ 28వ సినిమా షాకింగ్ రేటు పలికిందని అంటున్నారు. ఆ వివరాలు
A thief caught while trying to rob Mahesh Babu House: మహేష్ కుటుంబానికి సంబంధించిన ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవికి ప్రముఖ టాలీవుడ్ నటుడు మంచు విష్ణు నివాళి అర్పించారు. మంచు విష్ణుతో పాటు ఎంపీ జయదేవ్ ఉన్నారు. అనంతరం.. మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలను ఓదార్చారు.
మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవికి ప్రముఖ టాలీవుడ్ నటుడు వెంకటేశ్ నివాళి అర్పించారు. వెంకటేశ్ వెంట దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఉన్నారు. మహేశ్ బాబు, సూపర్ స్టార్ కృష్ణలను ఓదార్చారు.
Celebrities Tribute to Mahesh Babu's Mother: మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కడచూపు కోసం భారీ సంఖ్యలో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. ఇందిరా దేవి భౌతికకాయానికి నివాళి అర్పించిన అనంతరం మహేష్ బాబు, కృష్ణలను ప్రముఖులు ఓదార్చారు.
Mahesh Babu's Performed Rituals: మహేష్ తల్లి ఇందిరా దేవి కన్నుమూయడంతో ఆమె అంత్యక్రియలు జూబ్లీ హిల్స్ మహా ప్రస్థానంలో జరిగాయి. మహేష్ బాబు తల్లి భౌతిక దేహానికి తలకొరివి పెట్టారు. ఆ వివరాలు
TRS Minister KTR pays tributes to Mahesh Babu mother Indira Devi. సూపర్ స్టార్ మహేశ్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి పార్థివదేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.