Mahesh Babu Brother Mother and Father Death Reason: మహేష్ బాబు జాతకం వల్లనే ఆయన సోదరుడు రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ మరణించారని వెల్లడించారు జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆ వివరాలలోకి వెళితే
Namrata Mahesh Babu Dating నమ్రత, మహేష్ బాబుల లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. వంశీ సినిమాతో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. అతడు సినిమా సమయంలో పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు నమ్రత తమ డేటింగ్ సంగతులు చెప్పింది.
Sitara Ghattamaneni Latest Stunning Pics సితారా ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సితార ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
Gautam Ghattamaneni Birth మహేష్ బాబు తనయుడు గౌతమ్‌కు పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. డాక్టర్లు కూడా చేతులెత్తేశారట. ఎంతో కష్టపడి గౌతమ్‌ను బతికించారట. ఇప్పుడు ఆ విషయాలన్నీ నమ్రత చెప్పింది.
Namrata-Mahesh Deal: టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు భార్య, నాటి బాలీవుడ్ నటి నమ్రతా శిరోద్కర్ మహేశ్‌తో పెళ్లికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది. పెళ్లికి ముందే మహేశ్‌తో ఆ విషయమై డీల్ కుదుర్చుకుందట.
Namrata Shirodkar Film career నమ్రత శిరోద్కర్ వంశీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాతో మహేష్ బాబుతో ప్రేమలో పడింది. అక్కడితో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టేసింది. అయితే మళ్లీ సినిమాల వైపు చూడలేదు నమ్రత. కానీ అంజి సినిమాను ముందే కమిట్ అవ్వడంతో ఆ సినిమా చేయాల్సి వచ్చింది.
Most popular male Telugu film stars November 2022: తెలుగులో మోస్ట్ పాపులర్ ఫిలిం స్టార్స్ జాబితాను ప్రతినెలా ఆర్మాక్స్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తూ వస్తున్నా సంగతి తెలిసిందే, ఇప్పుడు తాజాగా నవంబర్ నెల లిస్టు కూడా రిలీజ్ అయింది.
Trivikram Mahesh Babu Movie త్రివిక్రమ్ మహేష్ బాబు మూడో ప్రాజెక్ట్ మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఎన్నో తర్జనభర్జనల తరువాత ఈ ప్రాజెక్ట్ మీద ఓ క్లారిటీ వచ్చింది.
Manjula Ghattamaneni Recalls Super Star Krishna సూపర్ స్టార్ కృష్ణ గత నెల మరణించిన సంగతి తెలిసిందే. కృష్ణ మరణానికి కొద్ది రోజుల ముందే మంజుల బర్త్ డే వచ్చిందట. ఆ రోజును గుర్తు చేసుకుంటూ మంజుల ఎమోషనల్ అయింది.
Mahesh Babu Wife మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తాజాగా తన కొత్త లుక్కుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె చేసిన కామెంట్ చూసి అంతా షాక్ అయ్యారు.
Namratha Minerva Coffe Shop: ఇప్పటికే ఏషియన్ నమ్రత పేరుతో ఒక రెస్టారెంట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే, ఇప్పుడు మరో రెస్టారెంట్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది.
Mahesh Babu- Trivikram Movie: ఇప్పటికే అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్న మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీకి ఇప్పుడు కొత్త కష్టం వచ్చిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Rashmika Craze: నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఐటెం సాంగ్ కోసం రష్మిక ఎంత అడిగిందో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
SSMB 29 Updates: సూపర్ స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాపై లేటెస్ట్ అప్డేట్ వెలువడింది. సినిమా కధ ఏంటనేది తెలిసిపోయింది. ఆ వివరాలు మీ కోసం.
Mahesh Babu New Look : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదాలు నెలకొనగా ఎట్టకేలకు చాలా కాలానికి ఆయన కోలుకున్నారు, ఆయన తాజాగా దానికి సంబందించిన ఫోటో షేర్ చేశారు.
Sitara Ghattamaneni Instagram Followers మహేష్ బాబు కూతురిగా సితారా ఘట్టమనేనికి నెట్టింట్లో మంచి క్రేజ్ ఉంటుంది. సితారా చేసే అల్లరి పనులు, వేసే డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కూడా జనాలను మెప్పిస్తూనే ఉంటాయి.
SSMB 28 Movie: ఖలేజా తరువాత మహేశ్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా మరోసారి తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కొత్త స్కెచ్ వేస్తున్నాడట. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Gautam Ghattamaneni School Stage Performance మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని అంత యాక్టివ్‌గా ఏమీ ఉండదు. తన పని తాను అన్నట్టుగా ఉంటాడు. సోషల్ మీడియాలో సితార చేసే అంత అల్లరిని గౌతమ్ చేయడు.
Minerva Coffe Shop Grand opening Tomorrow: మహేష్ బాబు జూబ్లీహిల్స్ ప్రాంతంలో రెండు రెస్టారెంట్లు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు అవి నిజమయ్యాయి, అందులోని ఒక కాఫీ షాప్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆ వివరాల్లోకి వెళితే
Super Star Krishna Dasha dina Karma : కుటంబ సభ్యల అశ్రు నయనాలు, అభిమానుల ఒదార్పుల మధ్య సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ జరిగింది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.