SSMB 28 Shoot Cancelled: మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది. నేడు సారథి స్టూడియోలో జరగాల్సిన షూటింగ్‌ను క్యాన్సిల్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే దీనికి గల కారణం మాత్రం తెలియడం లేదు.
SSMB28 Update on Ugadi 2023: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈ ఉగాదికి వస్తుందని అంతా అనుకున్నారు. అలానే ప్రచారం కూడా జరిగింది. అయితే టైటిల్ ఫిక్స్ కాలేదట. దీంతో అప్డేట్ను వాయిదా వేశారు.
Sitara Graduating to Secondary School: సితారా సెకండరీ స్కూల్‌కు గ్రాడ్యుయేట్ అవుతోందని నమ్రత మురిసిపోయింది. ఈ మేరకు స్కూల్లో సితార పట్టా తీసుకున్న విజువల్స్‌ను నమత్ర షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
SSMB 28 Title మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన టైటిల్ విషయం ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. ఈ మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా రూమర్లు వినిపిస్తున్నాయి. ఇది కూడా త్రివిక్రమ్ సెంటిమెంట్ ఫాలో అయి పెట్టినట్టు కనిపిస్తోంది.
Namrata Shirodkar Workout Video మహేష్ బాబు ప్రస్తుతం జిమ్‌లోనే గడిపేస్తోన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబులానే నమ్రత కూడా వర్కౌట్లతో బిజీగా ఉంది. నమ్రత చేస్తోన్న వర్కౌట్ల మీద దేవీ శ్రీ ప్రసాద్, అడివి శేష్ వంటివారు స్పందించారు.
Sitara Brand Ambassador సితార, నమ్రతలు ఇద్దరూ కలిసి ఇప్పుడు ప్రకటనల్లోనూ నటిస్తున్నారు. దీంతో ఫ్యామిలీ మొత్తం ప్రకటనలకే పరిమితం అయ్యేట్టు కనిపిస్తోంది. మహేష్ బాబు అసలే ఏ యాడ్‌కు అయినా ఓకే చెప్పేస్తాడంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తుంటారు.
Naresh, Pavitra Lokesh Wedding News: గత కొన్నాళ్లుగా నరేష్, పవిత్ర లోకేష్‌లు సహ జీవనం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే వారు పెళ్లి చేసుకున్న వీడియోను ఇవాళ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అనే వార్తల సంగతిని కాసేపు పక్కనపెడితే.. నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతికి ఇంకా డైవర్స్ ఇవ్వలేదు. ఈ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉంది.
Sania Mirza Good bye Party సానియా మీర్జా ప్రస్తుతం తన క్రీడా జీవితానికి స్వస్తి పలికింది. స్పోర్ట్స్ నుంచి రిటైర్మెంట్ పలికింది. ఈ క్రమంలో గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
Sania Mirza Farewell Party: సానియా మీర్జా హైదరాబాద్‌లో ఏ స్టేడియంలోనైతే కెరీర్ ఆరంభించారో.. అదే స్టేడియంలో తనకు ఎంతో ఇష్టమైన టెన్నిస్కి గుడ్‌బై చెప్పారు. సానియా మీర్జా ఆహ్వానం మేరకు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది సానియా మీర్జాకు ఫేర్వెల్ ఇచ్చేందుకు తరలి వచ్చారు.
Mahesh Babu Workouts మహేష్ బాబు ప్రస్తుతం వర్కౌట్లతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి సినిమా కోసమో, త్రివిక్రమ్ సినిమా కోసమో తెలియడం లేదు గానీ ఇప్పుడు మహేష్ బాబు మాత్రం బాడీని పెంచేస్తున్నాడు. ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి మహేష్ ఎంట్రీ ఇచ్చేలా ఉన్నాడు.
Is Mahesh Babu Unhappy With Trivikram: పవన్ కళ్యాణ్‌కి త్రివిక్రమ్‌కి మధ్య మంచి అనుబంధం ఉందనేది జగమెరిగిన సత్యం. పవన్ కల్యాణ్ అంటే త్రివిక్రమ్‌కి ఒక ప్రత్యేకమైన అభిమానం. పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలకు డైరెక్షన్‌తో సంబంధం లేకుండా స్క్రిప్ట్, డైలాగ్స్ వంటి విభాగాల్లో తన వంతు సహాయాన్ని అందివ్వడంలోనూ త్రివిక్రమ్ ముందుంటాడు.
SSMB28 Movie Title Announcement: మహేష్ బాబు అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఏదైనా ఉందా అంటే అందులో ముందుండే అంశం ఇదే. SSMB28 ప్రాజెక్ట్ టైటిల్ వెల్లడిస్తారేమోనని మహేష్ బాబు ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Mahesh Babu Foundation మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వెయ్యి మందికి పైగా చిన్నారుల గుండెలకు ఊపిరిపోశారు. మహేష్ బాబు చేస్తోన్న ఈ సేవా కార్యక్రమాల ద్వారా అందరి మనసుల్లోనూ చోటు సంపాదించుకున్నాడు.
Valentines Day 2023 special వాలెంటెన్స్ డే సందర్భంగా ఇప్పుడు మనం తెరపై ప్రేమికులుగా నటించి.. చివరకు రియల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా మారిన జంటల గురించి ఓ సారి చూద్దాం. ఈ లిస్ట్‌లో మన తెలుగు నుంచి మహేష్ బాబు నమ్రతల పేర్లు ముందుగా చెప్పుకోవాలి.
Dual Hatrick Combination : సూపర్ స్టార్ మహేష్ బాబు 28వ సినిమా కోసం మరో హ్యాట్రిక్ కాంబో సెట్ చేసినట్టుగా తెలుస్తోంది, ఇప్పటికే త్రివిక్రమ్ ఈ మేరకు అన్ని పనులు పూర్తి చేశారట. ఆ వివరాలు
Mahesh Fans in Tension : త్రివిక్రమ్ దెబ్బకు మహేష్ అభిమానులు ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది, అసలు ఏమైంది ? మహేష్ బాబు అభిమానులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అనే వివరాల్లోకి వెళితే
Mahesh Babu 18th wedding Anniversary మహేష్ బాబు నమ్రతల పెళ్లి రోజు నేడు (ఫిబ్రవరి 10). అయితే ఇది వారికి పద్దెనిమిదో వివాహా వార్షికోత్సం. ఈ క్రమంలో మహేష్ బాబు, నమ్రతలు అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. ఇంకా ఎన్నో ఏళ్లు ఇలానే సంతోషంగా కొనసాగాలంటూ ఫోటోలను షేర్ చేశారు. ఇందులో మహేష్ బాబు కాస్త సాధారణమైన ఫోటోను షేర్ చేశాడు. కానీ నమ్రత మాత్రం మోస్ట్ రొమాంటిక్ ఫోటోను వదిలింది. మహేష్ బాబు మీదకు ఎక్కి బలవంతంగా, గట్టిగా ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసింది.
Mahesh Babu Latest Look మహేష్ బాబు తాజాగా ఎయిర్ పోర్టులో కనిపించాడు. త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ బాబు మరింత స్టైలీష్‌గా మారినట్టున్నాడు. చూస్తుంటే బరువు కూడా తగ్గినట్టున్నాడు. లైట్‌గా గడ్డాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాడు.
Mahesh Babu Appreciation on Writer Padmabhushan నటుడు సుహాస్.. మహేష్ బాబు అభిమాని అని అందరికీ తెలిసిందే. రైటర్ పద్మభూషణ్ సినిమాను వీక్షించిన మహేష్ బాబు.. ప్రత్యేకంగా అభినందించాడు. అలా మహేష్ బాబును చూడటంతో సుహాస్ కంట్లోంచి నీరు వచ్చిందట.
Mahesh Babu Caravan at Yashoda Hospital: మహేష్ బాబు కేరవ్యాన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. యశోద హాస్పిటల్ వద్ద మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. దీంతో జనాలు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.