Sankranthi Releases 2024: సంక్రాంతి పండుగ వస్తూ ఉండటంతో సినిమాల సందడి ఇక రెండు రోజుల్లో మొదలుకానింది. కాగా రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల విడుదల వివాదాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి మరోసారి వివరణ ఇచ్చింది.
Mahesh Babu Comments On Sreeleela Dance: మంగళవారం సాయంత్రం గుంటూరు కారం మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా సూపర్ మహేష్ బాబు తన స్పీచ్‌తో అదరగొట్టాడు. ముఖ్యంగా శ్రీలీల డ్యాన్స్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Sankranthi Releases 2024: సంక్రాంతి సినిమాల విషయంలో టాలీవుడ్ బడా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. గుంటూరు కారం మూవీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హనుమాన్ మూవీని తొక్కేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నాడు అని నెట్టింట చర్చ జరుగుతుంది. మరో పక్క తాను ఆ ఉద్దేశంతో అనలేదని తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోనని దిల్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?
Guntur Kaaram Update: అభిమానులకు సడన్ సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు గుంటూరు కారం టీం. ఇవాళే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండాప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన గుడ్ న్యూస్ కూడా చెప్పారు.
Guntur Kaaram Trailer: మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూవీ 'గుంటూరు కారం'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Mahesh Babu: రాజమౌళి సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. అలాంటి రాజమౌళి మహేష్ బాబు తో సినిమా చేస్తున్నారు అని తెలియగానే సినీ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ చిత్రం కోసం తెలుగు వారే కాదు ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు…
Guntur Kaaram All Time Record: మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న గుంటూరు కారం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రాబోతున్న ఈ చిత్రం పైన అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి..
Guntur Kaaram Update: మహేష్ బాబు నయా మూవీ గుంటూరు కారం. రేపు నిర్వహించాల్సిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అయితే దీనికి కారణం ఏంటంటే?
Guntur Kaaram Story: త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. అలానే ఆయన సినిమాలన్నీ ఎక్కడో ఒక దగ్గర కాపీ కొట్టి తీసేవే అని విమర్శించే వారు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఈ మాటల మాంత్రికుడు.
Trivikram Srinivas: తెలుగు ప్రేక్షకులకు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినిమాలకు.. డైలాగ్స్ కు ఫిదా అయ్యేవారు ఎంతోమంది ఉన్నారు.. కానీ అలాంటి త్రివిక్రమ్ పక్క వారి ఆలోచనలను కాపీ కొట్టడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది..
Guntur Kaaram: కొత్త సంవత్సరం వచ్చింది.. ఇక దీనితోపాటు మరికొద్ది రోజుల్లో సంక్రాంతి సంబరాలు కూడా మొదలవుతాయి. సంక్రాంతి అంటేనే సినిమా లవర్స్ కి పండగ వాతావరణం .. ఎందుకంటే థియేటర్స్ కొత్త సినిమాలతో కళకళలాడుతాయి. అయితే ఈసారి సంక్రాంతి బరిలో 8 సినిమాల వరకు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. కాంపిటీషన్ ఎక్కువగా ఉన్న, థియేటర్లు సరిపోకపోయినా, డి అంటే డి అంటూ తగ్గేదే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
Maheshbabu Upcoming Movie: గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు.. రాజమౌళితో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ స్టోరీ అందిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనుందంటే?
Guntur Kaaram: ప్రోమో విడుదలైన దగ్గర నుంచి మహేష్ బాబు ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మహేష్ బాబు చాలా కాలం తర్వాత ఇలా మాస్ సాంగులో కనిపించడంతో మహేష్ అభిమానులు ఈ ఫుల్ సాంగ్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నిన్నటి నుంచి ఆత్రుతగా ఎదురు చూశారు..
Guntur Kaaram vs Hanuman:ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా మహేష్ బాబు హీరోగా చేస్తున్న గుంటూరు కారం. కాగా ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతుండగా ఈ సినిమాకి పోటీగా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అయితే ఆ చిత్రాలలో ఇప్పుడు ఒక చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
Guntur Kaaram Promo: గుంటూరు కారం నుంచి విడుదలైన మహేష్ బాబు.. శ్రీలీల.. కుర్చీ మడతపెట్టి సాంగ్ వీడియో గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. విడుదలైన కొద్ది నిమిషాలలోనే సోషల్ మీడియా మొత్తం ఈ సాంగ్ ఫీడ్ తో నిండిపోయింది.
Mahesh Babu: టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా, భారీ ఫాలోయింగ్ ఉన్న హ్యాండ్సమ్ నటుడిగా పేరున్న మహేశ్ బాబు ఇంకా ఆ ఫీట్ సాధించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మహేశ్ బాబు ఇప్పటికీ టాప్ 50 జాబితాలో ఎందుకు లేడనేది ప్రశ్నార్ధకంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Guntur Kaaram: సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. ఈ లోపే ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చింది మూవీటీమ్.
Sreeleela Dance Video: శ్రీలీల ఫీమేల్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఇందులో సూపర్ స్టార్ మహేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ బేబీ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది శ్రీలీల, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ లో ఉంది.
Bigg Boss 7 Telugu: డిసెంబర్ 17న బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 విన్నర్ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో ఫినాలే కోసం భారీగా ఫ్లాన్ చేస్తోంది స్టార్ మా. ఇందులో భాగంగానే ఫినాలేకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు రానున్నారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.