Mahesh Babu - Guntur Kaaram World TV Premier: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్ అయింది.
Mahesh Babu - Rajamouli -SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేసారు రాజమౌళి. తాజాగా ఈ సినిమా కోసం బాహుబలి లెవల్లో పెద్ద స్కెచ్చే వేసాడు.
Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'గుంటూరు కారం'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా నెల క్రితమే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ స్ట్రీమింగ్కు వచ్చిన 5 వారాలు పూర్తైయిన హిందీ వెర్షన్ మాత్రం అక్కడ టాప్ 10లో ట్రెండ్ అవుతోంది.
Mahesh Babu Double Role in SSMB29: మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీపై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇంకా షూటింగ్‌కు కొబ్బరికాయ కొట్టకముందే రోజుకో పూకారు బయటకు వస్తోంది. తాజాగా మహేశ్ బాబు ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని ప్రచారం ఊపందుకుంది.
Salman Khan - AR Murugadoss: సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. భారత్ మూవీ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో హిట్టు కోసం ఇపుడు దక్షిణాది టాప్ దర్శకుడైన ఏ.ఆర్.మురుగదాస్‌తో నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.
SSMB29: ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ రేంజ్ లో ముస్తాబ్ అవుతుంది అని టాక్. ఈ నేపథ్యంలో ఈ సినిమా కన్నా ముందే మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
Mahesh Babu SSMB29: రాజమౌళి, మహేష్ బాబు కాంబో కోసం అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా షురూ చేసారు రాజమౌళి. తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబును కొత్తగా చూపించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి జక్కన్న పెద్ద స్కెచే వేసాడు.
Mahesh Babu AMB Classics: సినిమా హీరో గానే కాకుండా బిజినెస్ రంగంలో కూడా రాణిస్తూ ఉంటారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ నేపథ్యంలో ఆయన ఏఎంబి సినిమాస్ మొదలుపెట్టి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా మరో దగ్గర ఏఎంబి క్లాసిక్స్ మల్టీప్లెక్స్ తో సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ హీరో..
Mahesh Babu - Rajamouli: రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు చేసేలా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ ఎదురు చూపులు ఫలించే రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారు రాజమౌళి. ఇక ఈ సినిమాకు ఎపుడు కొబ్బరికాయ కొట్టబోతున్నారనే విషయమై క్లారిటీ వచ్చింది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ రియల్ బిజినెస్ మేన్ అని చెప్పాలి. తెలుగులో ఈయన చేతిలో ఉన్నన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఏ హీరో చేతిలో లేవు. తాజాగా ఫోన్ పే లో మహేష్ బాబు వాయిస్ వినిపిస్తోంది. ఈ యాడ్ కోసం సూపర్ స్టార్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమా రన్ అవుతోంది. అయితే ఈ సినిమా తెలుగులో కాకుండా ఆ భాషలో ట్రెండ్ కావడం విశేషం.
Mahesh Babu Baldhead Revealed: చాలామంది సినీ ప్రేక్షకులు నిత్యజీవితంలో వినియోగిస్తున్న వివిధ విషయాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా చాలామంది సినీ ప్రేక్షకులు వినియోగిస్తున్న కార్లేంటి? వారు ఎలాంటి వస్త్రాలను ధరిస్తారు? వారు ధరించే బట్టల ఖరీదు ఎంత? వారి రోజు పెట్టుకునే వాచీ బ్రాండ్ ఏంటి? అనే అంశాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు..
Mahesh Babu Wig: ప్రముఖ హీరో మహేష్ బాబు హెయిర్ గురించి ఆయన మేకప్ మ్యాన్ మాధవరావు కొన్ని నిజాలను బయటపెట్టారు. అయితే గత కొంతకాలంగా మహేష్ బాబు జుట్టుపై వస్తున్న ప్రశ్నలకు క్లారిటీ దొరికింది. ఇంతకీ మహేష్ బాబుది రియల్ జుట్టా లేదా విగ్గా మీరే తెలుసుకోండి..
Mahesh Babu - Guntur Kaaram: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషనలో ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'గుంటూరు కారం' సినిమా డివైడ్ టాక్‌తో మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ పై ముందుగా నెగిటివ్ కామెంట్స్ వినిపించగా.. ఇందులో ఈ పాటనే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలోని స్టెప్పులను ఇపుడు విదేశీయులు సైతం వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.
Mahesh Babu Recent Movies Collections: ఇపుడున్న స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఇంకా ప్యాన్ ఇండియా సినిమాలు చేయలేదు. ఇపుడు చేయబోయే రాజమౌళి సినిమాతో ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్‌లో సత్తా చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. మహేష్ బాబు హీరోగా నటించి 'గుంటూరు కారం' సహా లాస్ట్ ఐదు చిత్రాల బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు షేర్ రాబట్టిందో మీరు ఓ లుక్ వేయండి..
Kushitha Kallapu in Guntur Kaaram: బజ్జీల పాపగా బాగా పేరు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి కుషిత. కొన్ని ఆల్బమ్ సాంగ్స్ లో అలానే యూట్యూబ్ సిరీస్ లో కనిపించిన ఈమె మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కొన్ని సీన్స్ కోసం నటించింది. అయితే ఆ సీన్స్ ని చిత్రం నుంచి తొలగించడం అందరిని ఆశ్చర్యపరిచింది..
Mahesh Babu - Guntur Kaaram WW Closing Collections: సంక్రాంతి సీజన్లో విడుదలైన సినిమాల్లో హనుమాన్ మాత్రమే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతూ ఉంది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన చిత్రాల థియేట్రికల్ రన్ ముగిసింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రన్ ముగిసింది.
Mahesh Babu: ప్రస్తుత తరం హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లకి ప్రత్యేక స్థానం ఉంది. కాగా ఈ ముగ్గురితో తాను తీయబోయే సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు క్రియేటివ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్.
Mahesh Babu - Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. ఈ మూవీ మిక్స్డ్ టాక్‌తో మంచి వసూళ్లను సాధించింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాపై ప్రముఖ దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.