Champions Trophy 2025: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్లు కూడా మైదానంలో భారత్, పాకిస్థాన్ తలపడితే చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ఉత్కంఠ భరితమైన మ్యాచ్ నేడు దాయాది దేశాల మధ్య జరగనుండంతో అందరి చూపు దానిపైనే ఉంది.
Champions Trophy 2025 Ind vs Pak: యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల నిరీక్షణకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. హై వోల్టేజ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రేపు దుబాయ్ వేదికగా జరగనుంది. ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కంటే ప్రతిష్ఠాత్మకమైంది ఈ మ్యాచ్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IIT Baba Shocking Prediction On India Pakistan Match In Champions Trophy: క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఓ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతుందని ప్రకటించడంతో అతడి వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Champions Trophy 2025 Ind vs Ban Live Scorecard: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతోంది. దుబాయ్ వేదికగా గురువారం జరుగుతున్న మ్యాచ్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. ఎలాగైనా ట్రోఫీని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగింది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ మీకోసం..
Smriti Mandhana Comments On Women T20 World Cup: తాను పొట్టలో ఉన్నప్పుడే క్రికెట్ నేర్చుకున్నానని.. తనకు మొదట క్రికెట్ ఇష్టం లేదని భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన పేర్కొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
19 Pilgrims Dead With Heat Stroke In Hajj Yatra: జన్మలో ఒక్కసారైనా సందర్శించాల్సిన పవిత్ర మక్కాలో మృత్యు ఘోష మోగుతోంది. అధిక వేడితో భక్తులు పిట్టల్లా రాలుతున్నారు. దీంతో హజ్ యాత్రలో తీవ్ర విషాదం ఏర్పడింది.
Big Jackpot: పిల్లలే తమ భవిష్యత్ వారి తల్లిదండ్రులు భావిస్తారు. కష్టపడేదంతా వారికోసం. అలాంటి పిల్లల పేరు మీద ఓ తండ్రి లాటరీ టికెట్ కొనగా జాక్‌పాట్ తగిలింది. పిల్లల పేరుతో అతడికి అదృష్టం వరించింది
సైమా అవార్డ్స్ 2023 శుక్రవారం నాడు దుబాయ్ లో ఈ వేడుక జరిగింది. ఇందులో మన జూనియర్ ఎన్ఠీఆర్ గారికి 'RRR' సినిమాలోని కొమురం భీమ్ పాత్రకు ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్ఠీఆర్ భావోద్వేకానికి గురయ్యారు.
Weighing Bride With Golden Bricks:మన భారత్‌లో తరహాలోనే పాకిస్థాన్‌లోనూ కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు బంగారం కానుక ఇచ్చే ఆనవాయితీ ఉంది. అలాగే దుబాయ్‌లో ఉంటున్న ఓ పాకిస్థాన్ వ్యాపారవేత్త కూడా తన కూతురికి పెళ్లి చేసి పంపిస్తూ ఇదిగో ఇలా బంగారు ఇటుకలతో తులాభారం వేశాడు.
Full Emergency At Delhi Airport: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయిలో ఎమర్జెన్సీ విధించారు. అందుకు కారణం ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లే ఫెడ్ఎక్స్ కొరియర్ సంస్థకు చెందిన ఫ్రైట్ క్యారియర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొంది.
Minister KTR Meet With UAE Ambassador: యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్శాలితో మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. దుబాయి జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురిని విడుదల చేసేందుకు చొరవ చూపించాలని ఆయనను కేటీఆర్ కోరారు.
Worlds Most Costly Resort: కొన్ని నిజాలు వినడానికి అస్సలే నమ్మశక్యంగా ఉండవు. ఎవరు ఎన్నివిధాల చెప్పినా.. కళ్లతో చూస్తే తప్ప నమ్మలేం అనుకునేలా జీవితంలో అప్పుడప్పుడు కొన్ని వింతలు, విశేషాలు ఎదురవుతుంటాయి. మనల్ని మనం గిల్లి చూసుకుంటే కానీ ఇది నిజమే అని అనిపించదు. ఇదిగో ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విషయం కూడా అలాంటిదే. ఈ అందమైన ప్రపంచంలో ఎన్నో ఖరీదైన వింతలు, విశేషాలు చూస్తుంటాం కదా.. అందులో ఇది కూడా ఒకటి.
Virat Kohli to plan New Year 2023 celebrations at Dubai. న్యూ ఇయర్ సందర్భంగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దుబాయ్‌లో జంటగా చక్కర్లు కొడుతున్నారు. మాల్స్, రెస్టారెంట్స్ అంటూ దుబాయ్‌ని చుట్టేస్తున్నారు.
Snake Found on Flight: కేరళలోని క్యాలికట్ నుంచి దుబాయ్ వెళ్లిన ఎయిర్ ఇండియా B737 800 ఎయిర్ క్రాఫ్ట్ విమానం దుబాయ్ విమానాశ్రయం చేరుకున్న అనంతరం ప్రయాణికులకు ఎదురైన వింత అనుభవం ఇది. విమానంలోకి చొరబడిన పామును చూసిన ప్రయాణికులు.. భయంతో పరుగులు తీశారు.
Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. దయాది దేశం పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.