భారత్ నుంచి దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగనున్నాయి. కరోనా (Coronavirus) పాజిటివ్ సర్టిఫికెట్లు ఉన్న పేషెంట్లను తమ దేశానికి తీసుకువచ్చినందుకు గాను దుబాయ్ (Dubai) ప్రభుత్వం.. భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express ) విమానాలపై 15రోజులపాటు అక్టోబరు 2వరకు తాత్కాలికంగా నిషేధం విధించినట్లు పలు వార్తా కథనాలు వెలువడ్డాయి.
ఐపీఎల్ (IPL) 2020 ప్రారంభానికి ఇంకా కొన్నిగంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా సత్తాచాటాలని జట్లన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఐపీఎల్ ఫెవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కూడా ఎలాగైనా కప్‌ను సొంతం చేసుకోవాలని ఫుల్ జోష్‌తో కనిపిస్తోంది.
ఐపీఎల్ 2020 జరగనున్న దుబాయ్‌లో విమానాశ్రయాల్లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన కుక్కల్ని నియమిస్తున్నారు. కోవిడ్19 లక్షణాలు ఉన్నట్లు (Dogs to Sniff Out COVID19 Cases) కనిపించిన వ్యక్తులను గుర్తించడం వీటి పని. ఇందుకోసం వీటికి కోవిడ్19 శిక్షణ ఇస్తారు.
COVID19 Bill RS 1.52 Crore | దుబాయ్‌కి ఉపాధికోసం వెళ్లిన తెలంగాణ కార్మికుడు అనుకోకుండా కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. అయితే ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది 80 రోజుల తర్వాత కోలుకున్నాడు. చివరకి ఏ ఇబ్బంది లేకుండా తన స్వస్థలానికి బుధవారం చేరుకున్నాడు.
భారత్‌కి చెందిన ఏడేళ్ల బాలుడికి దుబాయ్‌లో 1 మిలియన్ డాలర్ల లాటరీ తగిలింది. దీంతో రాత్రికి రాత్రే ఏడేళ్ల బాలుడు రిచెస్ట్ బాయ్స్ జాబితాలో ఒకరిగా చోటు సంపాదించుకున్నాడు. అక్కడే ఫర్నిచర్ వ్యాపారం చేసుకుంటున్న కనకరాజ్ తన ఏడేళ్ల కుమారుడు కపిల్‌రాజ్ కనకరాజ్ పేరుపై దుబాయ్ డ్యూటీ ఫ్రీ లాటరీలో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. 327 సిరీస్‌లో 4234 నెంబర్ గల ఈ టికెట్ తన తలరాత మారుస్తుందని అప్పుడు కనకరాజ్ అనుకోలేకపోయాడు.
Mouni Roy | దుబాయ్ టూర్‌కు వెళ్లిన నటి మౌనీ రాయ్ అక్కడ హాయిగా విహరిస్తోంది. క్యూట్ ఫొటోలు, వీడియోలు అప్ డేట్ చేస్తూ తన ఫాలోయర్లకు నిత్యం టచ్‌లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.
ఎయిర్‌పోర్టు అంటేనే భద్రతకు, సరైన తనిఖీకి పెట్టింది పేరు. అలాంటి ఎయిర్ పోర్టులో అప్పుడప్పుడు చెకింగ్ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఓ మహిళ పొరపాటున గమనించకుండా తన పాస్ పోర్టు బదులు భర్త పాస్ పోర్టు తీసుకొని ఎయిర్ పోర్టుకి వచ్చేసింది.
శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకొచ్చిన అంబులెన్స్ వాహనం పోలీస్ ఎస్కార్ట్ సెక్యురిటీగా వున్న వాహనాల మధ్య రాత్రి సరిగ్గా 10:33 గంటలకు గ్రీన్ ఎకరాస్ బిల్డింగ్ ఆవరణలోకి ప్రవేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.