Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. దయాది దేశం పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ACC release Asia Cup 2022 Schedule, India vs Pakistan match on August 28th. దుబాయ్, షార్జా వేదికలుగా ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్ 2022 ప్రారంభం కానుంది.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా ఏపీలోకి ప్రవేశించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
Srilankan Airlines: గగనతలంలో మరో భారీ ప్రమాదం తప్పింది. పైలట్ల అప్రమత్తతతో 525 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంతకు ఆ ఘటన ఎక్కడ జరిగింది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి..?
Diego Maradona's stolen watch recovered in Assam: దుబాయిలో చోరీకి గురైన దివంగత ఫుట్‌బాల్ లెజెండ్ డీగో మారడోనా వాచీ భారత్‌లోని అసోంలో దొరికింది. వాజీద్ హుస్సేన్ అనే వ్యక్తి దాన్ని చోరీ చేయగా అసోం పోలీసులు శనివారం అతన్ని అరెస్ట్ చేశారు.
Gold Seized at Hyderabad airport: దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన నలుగురి విదేశీ ప్రయాణికులు అక్రమ బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. నలుగురు తమ మలద్వారంలో బంగారాన్ని తీసుకునిరావడం గమనార్హం.
Hardik Pandya’s watches seized at airport: హార్థిక్ పాండ్యకు ఖరీదైన చేతి గడియారాలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికే అతడి వద్ద రూ. 5 కోట్లకుపైగా విలువైన పటెక్ ఫిలిప్ నాటిలస్ ప్లాటినం 5711 వాచ్ (Patek Philippe Nautilus Platinum 5711) ఉంది.
తొలిసారి టీ 20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సంబరాల్లో మునిగిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ లో షూలో బీర్ పోసుకొని తాగుతూ సెలబ్రేట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..
Anushka Sharma as Virat Kohli and family return from Dubai : భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కూతురిని అత్యాచారం చేస్తామంటూ కొన్ని రోజుల క్రితం బెదిరింపుల వచ్చిన తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో కొందరు ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డారు.
Janhvi Kapoor and Khushi Kapoor: కాస్త ఫ్రీ టైమ్ దొరికినా తనకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంది జాన్వీకపూర్. ఇక ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రపంచకప్ లో జరిగిన పాకిస్తాన్ - భారత్ మ్యాచ్ లో టీమిండియా ఓడిన కారణంగా ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబద్ యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
RRR movie pre-release event in Dubai ?: ఆర్ఆర్ఆర్ మూవీని వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్న నేపథ్యంలో వరల్డ్ వైడ్‌గా ఉన్న ఆడియెన్స్ దృష్టి ఆకర్షించే పథకంలో భాగంగానే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలింనగర్ టాక్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.