IND VS NZ: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మెుదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ సెంచరీతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.
ICC T20I Rankings: ఐసిసి టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌ని విడుదల చేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటన చేసింది. ఐసిసి ప్రకటించిన టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) 8వ స్థానానికి పడిపోగా కేఎల్ రాహుల్ 5వ స్థానంలో నిలిచాడు.
Akshay Karnewar: టీ20 క్రికెట్లో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానీ ఘనతను భారత్ ఆటగాడు సాధించాడు. రెండు చేతులతో బౌలింగ్ చేసిన బౌలర్ గా, నాలుగు ఓవర్లు మెయిడిన్లు వేసిన ఆటగాడిగా విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్ నిలిచాడు.
India Vs Pakistan: దాయాదుల పోరు అంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ను వీక్షించేందుకు ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. తాజాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా.. భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వీక్షణలు పరంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.
VVS Laxman may join BJP soon: ఇప్పటికే లక్ష్మణ్‌తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు వీవీఎస్ లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
Martin Guptill Injury: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా...కివీస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ గాయం కారణంగా తదుపరి మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IND vs PAK: పాకిస్థాన్ మాజీ ఆటగాడు వకార్ యూనిస్ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే..
SA vs WI: టీ20 ప్రపంచకప్ సూపర్ 12 దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మర్క్రమ్ అర్ధ సెంచరీతో అదరగొట్టి సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Urvashi Rautela: బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా భారత్- పాక్ మ్యాచ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. మ్యాచ్‌ను నేరుగా వీక్షించిన ఊర్వశి రౌతేలా.. పంత్ ఆడుతున్నప్పుడు జెండా ఊపుతూ ఎంకరేజ్ చేశారు.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో భారత్ బలమైన జట్టుని...అయితే నాకౌట్ స్టేజ్‌లో టీమిండియాను ఎవరైనా ఓడించే అవకాశం ఉందని ఇంగ్లాండ్ మాజీ సారధి నాసర్ హుస్సేన్ అన్నారు.
దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భారత జట్టుకు బౌలింగ్ కోచ్‌గా సేవ చేయాలని ఉందని తన కోరికను బయట పెట్టాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్టుకు స్టెయిన్ ఇచ్చిన రిప్లై చూస్తే అతని కోరిక తెలుస్తుంది.
IPL 2021 Final: ఐపీఎల్ తుదిపోరులో చెన్నై బ్యాటర్లు దుమ్మురేపారు. సీఎస్కే ఓపెనర్ డుప్లెసిస్ (86 పరుగులు: 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో కేకేఆర్ ముందు 193 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.
భారత మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ ఇంట్లో విషాదం నెలకొంది. కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి తండ్రి హఠాత్తుగా ఆదివారం తుది శ్వాస విడిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.