T20 World Cup 2022: ఆదివారం దాయాదుల మధ్య జరిగిన ఉత్కంఠ పోరుపై టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
T20 world Cup 2022: క్రికెట్ అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న దాయాదుల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ లో భాగంగా..ఇవాళ టీమిండియా, పాకిస్థాన్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.
Ind vs Pak T20 World Cup 2022: క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రేపు జరగనుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా, పాకిస్తాన్‌లు తొలి మ్యాచ్‌లోనే తలపడనున్నాయి.
T20 World Cup 2022: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఇక నుంచి క్రికెట్ మ్యాచ్‌లను థియేటర్లలో కూడా చూడవచ్చు. ఈ మేరకు ఐసీసీ ఒప్పందం చేసుకుంది ఐనాక్స్ సంస్థ.
Shoaib Akhtar: పాకిస్థాన్ క్రికెట్ టీంపై ఆ జట్టు మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈనెల చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్ లో తమ జట్టు తొలి రౌండ్లోనే ఓడిపోతుందోమోననే భయం కలుగుతుందన్నాడు.
T20 World cup 2022 Schedule: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2022కు సర్వం సిద్ధమైంది. ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి క్వాలిఫయర్ మ్యాచ్‌లు, అక్టోబర్ 23న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్, ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం..
IND vs AUS 3rd T20I Tickets: Cricket Fans waiting for Uppal match tickets at Gymkhana Cricket Ground. జింఖాన గ్రౌండ్ లో ఉదయం నుంచి క్రీడాభిమానులు భారీగా బారులు తీరారు. అక్కడి పరిస్థితి గురించి వీడియోలో చూద్దాం.
T20 World Cup 2022: జింఖానా గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 25న ఆస్ట్రేలియా భారత్ మధ్య జరగాల్సిన టీట్వంటీ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. టికెట్ల కోసం గోడలు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.
ENGW vs INDW, 2nd ODI: హార్మన్ తన బ్యాటింగ్ తో ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోస్తే...మరోవైపు రేణుక సింగ్ ఇంగ్లాండ్ బ్యాటర్ల పనిపట్టింది. దీంతో ఇంగ్లీష్ గడ్డపై సుదీర్ఘ కాలం తర్వాత భారత మహిళల జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది.
ACC release Asia Cup 2022 Schedule, India vs Pakistan match on August 28th. దుబాయ్, షార్జా వేదికలుగా ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్ 2022 ప్రారంభం కానుంది.
IND vs WI T20 Series: ఫార్మాట్ మారినా.. తమ ఆటలో జోష్ మారదంటోంది టీమిండియా. వెస్టిండీస్‌పై విండీస్ గడ్డపైనే తలపడుతున్న టీమిండియా.. టీ20 సిరీస్‌ని సైతం ఘన విజయంతో ప్రారంభించింది.
Jasprit Bumrah world record : టెస్టుల్లో అరుదైన ఘనతను సాధించాడు టీమిండియా కెప్టెన్ బుమ్రా. ఒక ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.