Sanju Samson Lovestory With Wife Charulatha Samson: హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో అదరగొట్టి సంజూ శామ్సన్ ప్రేక్షకుల దృష్టిని తన వైపునకు తిప్పేసుకున్నాడు. సిక్సర్ల వీరుడు సంజూ శామ్సన్ భార్యపై నెటిజన్ల దృష్టి పడింది. అతడి భార్య ఎవరు, వారి ప్రేమ కథ ఏమిటనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది.
BCCI Ex Coach VVS Laxman Offers Pooja In Tirumala: బీసీసీఐ మాజీ ప్రధాన కోచ్, భారత దిగ్గజ క్రికెట్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం లక్ష్మణ్ స్వామివారి సేవలో ఉన్నారు. పట్టువస్త్రాలు ధరించి సందడి చేశారు.
Ravichandran Ashwin Net Worth Details: భారత క్రికెట్లో అత్యంత సీనియర్ ఆటగాడు.. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆస్తుల్లో కూడా సీనియరే. అతడికి క్రికెట్, వ్యాపారం, ప్రకటనల ద్వారా భారీగా ఆదాయం లభిస్తోంది. అతడికి వందల కోట్లు ఉన్నాయని సమాచారం. అతడి ఆస్తుల వివరాలు చూద్దాం.
Star Cricketer Rohit Sharma Car Collection: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రికెటర్లలో ఒకరు. వాణిజ్య ప్రకటనలు.. వ్యాపారాలతో భారీగా సంపాదిస్తున్న హిట్ మ్యాన్ వద్ద విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఆయన గ్యారెజ్‌లో ఉన్న కార్లు తెలుసుకుందాం.
Ravichandran Ashwin Will Be Retire From Cricket: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ముందు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన క్రికెట్ కెరీర్లో కీలక దశకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తాను క్రికెట్ ఆడలేని దశలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో కలకలం రేపాయి.
Jay Shah Selected As ICC Chairman: ప్రపంచ క్రికెట్‌కు సారథ్యం వహించే అవకాశం మరోసారి భారత్‌కు దక్కింది. ఐసీసీ చైర్మన్‌గా జై షా ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
Yuvraj Singh Biopic Six Sixes Announced: మరో దిగ్గజ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ జీవిత కథ సినిమాగా రాబోతున్నది. అతడి ఆత్మకథను వెండితెరపై తెరకెక్కించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. సిక్సర్ల వీరుడి ఆత్మకథ మరి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
Annabelle Mehta Reveals Sachin Tendulkar Anjali Story: క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్‌కు సంబంధించిన ప్రేమ విషయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని పెళ్లి చేసుకోవడానికి కారణం.. వారి ప్రేమ కథ వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Team India Sweep Series After Super Victory In 3rd T20I: మూడు మ్యాచ్‌ల టీ20 వన్డే సిరీస్‌ను భారత జట్టు సునాయాసంగా సొంతం చేసుకుంది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ సేన విజయం సాధించింది. విజయోత్సాహంతో భారత జట్టు వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.
Hardik Pandya Marriage Breaks With Natasa Stankovic: టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఆనందంలో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన భార్యతో తెగదెంపులు చేసుకున్నారు.
Gautam Gambhir Appointed As Team India Head Coach: భారత క్రికెట్లో.. ఐపీఎల్లో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్‌కే హెడ్ కోచ్ పదవి వరించింది. ఆయన జీవిత విశేషాలు తెలుసుకుందాం.
Team India Meets PM Narendra Modi: టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు విజయోత్సహంతో స్వదేశం చేరుకోగా.. ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన భారత ఆటగాళ్లను తన నివాసంలో కలుసుకుని వారితో కలిసి ప్రధాని టిఫిన్ చేశారు.
Gautam Gambhir Comments About BCCI Head Coach Post: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్ పదవిపై కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవి లభిస్తే గౌరవం లభిస్తుందని పేర్కొన్నారు. తాను పోటీకి అర్హుడినని తెలిపారు.
Gang War In Uppal: హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో అల్లరిమూకలు హల్చల్ చేశాయి. క్రికెట్ ఆడే సమయంలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగ్గా స్థానికులపై అల్లరిమూక రెచ్చిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈగ సంతోష్ ముదిరాజ్‌పై స్థానిక రౌడీ లఖాన్ మోడల్ దాడికి పాల్పడ్డాడు. దాదాపు ఐదు మంది గాయపడగా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Hardik Pandya Natasa Stankovic Couple Will Divorce What She Said: మరో వీఐపీ జంట విడాకులు తీసుకోబోతున్నట్టు కనిపిస్తోంది. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాతో విడాకులు తీసుకుంటారనే పుకార్లు ట్రెండవుతున్నాయి. విడాకుల వార్తలపై భార్య నటాషా ఏమని స్పందించిందంటే..?
Cricketers Favourite: మన దేశంలో కులమతాలకు అతీతంగా అందరు ఇష్టపడే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్. సినిమా వాళ్లు, పొలిటిషన్స్ సహా అందరు ఎక్కువగా ఇష్టపడేది మన క్రికెటర్స్‌ని. అయితే ఈ క్రికెటర్స్ ఇష్టపడే సౌత్ హీరోలు ఉన్నారు.
IPL 2024 Eliminator 1 Rajasthan Royals Won By 5 Wickets Against RCB: ఐపీఎల్లో మరోసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసి తన ఐపీఎల్ ట్రోఫీ కలను దూరం చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.