Hardik Pandya, Natasa Stankovic Trolled: పెళ్లి కాకుండానే గుట్టు చప్పుడు కాకుండా సహ జీవనం చేసిన ఈ జంటకు ఒక బాబు కూడా పుట్టాడు. ఆ బాబుకు అగస్త్య అని పేరు పెట్టారు. ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ జంట క్రిస్టియన్, హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుని అధికారికంగా ఒక ఇంటి వారయ్యారు.
Boy Kills Minor: గల్లీ క్రికెట్ గొడవ ఓ బాలుడి హత్యకు దారి తీసింది. బ్యాట్‌తో కొట్టడంతో 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
Minor Boy Killed For Cricket: న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వేసవి సెలవుల్లో సరదా కోసం క్రికెట్ ఆట ఆడుకుందాం అని అనుకున్న పిల్లల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ గొడవలోనే 12 ఏళ్ల బాలుడికి, 13 ఏళ్ల బాలుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇటీవల విరాట్ కోహ్లీ మరియు నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ అందరికి తెలిసిందే! నిన్న జరిగిన బెంగుళూరు vs ముంబై మ్యాచ్ లో కోహ్లీ అవుట్ అవ్వగానే నవీన్ ఉల్ హాక్ మామిడి పండ్లు టీవీ పెట్టి ఎగతాళి చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతుంది.
S Sreesanth in IPL 2023: ఐపిఎల్ 2023 మార్చి 31 నుండి ప్రారంభం కానుండగా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్లో తొలి మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తొలి సమరం జరగనుంది.
David Warner Ruled Out From Border Gavaskar Trophy: ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా బోర్డర్-గవాస్కర్ సిరీస్ నుంచి వైదొలిగాడు. మోచేతి గాయం కారణంగా రెండో టెస్టు మధ్యలోనే తప్పుకున్న వార్నర్.. ఇంకా కోలుకోలేదు. దీంతో చికిత్స కోసం స్వదేశానికి వెళ్లాడు. వన్డే సిరీస్‌కు వార్నర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
IPL 2023 Free Live streaming: ఈసారి ఐపిఎల్ 2023 మ్యాచ్‌లను మరింత ప్రత్యేకం చేసేలా వివిధ కోణాల్లో, ఎప్పటికంటే భిన్నంగా విభిన్నమైన రీతిలో.. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే 10 రెట్లు ఎక్కువ హైక్వాలిటీ విజువల్స్ ఎంజాయ్ చేసేలా మ్యాచ్‌ని లైవ్ స్ట్రీమింగ్ చేయాలని జియో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది .
India vs Pakistan: దక్షిణాఫ్రికాలో ఇవాల్టి నుంచి వేట మెుదలపెట్టనుంది భారత మహిళ క్రికెట్ జట్టు. టీ20 ప్రపంచకప్ లో భాగంగా...తొలి మ్యాచ్ లో దాయాది దేశంతో టీమిండియా తలపడనుంది.
Tanmay Singh Wonderful Batting 401: క్రికెట్ గ్రౌండ్లో సిక్సర్ల వర్షం కురిసింది. 13 ఏళ్ల బాలుడు పరుగుల సునామీ సృష్టించాడు. బౌండరీలతో చెలరేగి కేవలం 132 బంతుల్లోనే 401 పరుగులు సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. అండర్-14 టోర్నీలో తన్మయ్ సింగ్ అద్భుతమైన ఫీట్ సాధించాడు.
Google Search: గూగుల్. నిత్య జీవితంలో ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే గుర్తొచ్చేది అదే. ప్రతి సందేహానికి సమాధానం అణ్వేషించేది గూగుల్లోనే. అటు గూగుల్ కూడా ఎవరు ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేశారనే వివరాలు నమోదు చేస్తుంటుంది.
India Vs zimbabwe: టీ20 వరల్డ్ కప్ లో మరో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఇవాళ పసికూన జింబాబ్వేను భారత్ ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా మధ్యాహ్నం 1.30కు మెుదలుకానుంది.
T20 World Cup 2022: భారత్-జింబాబ్వే మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పాక్ నటి సెహర్ షిన్వారీ. ఈ మ్యాచ్ లో జింబాబ్వే టీమిండియాను ఓడిస్తే ఆ దేశపు వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.