ఐపీఎల్ (IPL 2020) లో కెప్టెన్ మారినా.. కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) రాత మాత్రం మారలేదు. ఐపీఎల్ 13వ సీజన్లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి పరాజయం పాలైంది.
ఐపీఎల్ 2020లో భాగంగా ఆర్సీబీ ( royal challengers bangalore) తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ( rajasthan royals ) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 13వ సీజన్లో భాగంగా శనివారం మొదటిసారిగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
క్రికెట్ ప్రేమికులకు చేదువార్త. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డీన్ జోన్స్ గురువారం కన్నుమూశాడు (Dean Jones Passes Away). ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.
ఐపీఎల్-2020 13వ సీజన్ ప్రారంభమై మూడు రోజులు గడవకముందే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ( sunrisers hyderabad) జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 13వ సీజన్లో ముందే ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరమయ్యాడు.
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.. యువరాజ్ సింగ్ ( Yuvraj Singh ) ను తలుచుకోగానే మనందరికీ ముందుగా.. 2007లో తొలిసారిగా జరిగిన ఐసీసీ (ICC) టీ 20 ప్రపంచకప్‌లో యువీ ఒకే ఓవర్లో బాదిన ఆరు సిక్సులు గుర్తుకువస్తాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ.. యువీ సాధించిన ఈ ఘనత చరిత్ర పుటల్లో అలానే నిలిచిఉంటుంది.. నిలుస్తుంది కూడా..
క్రిస్ గేల్ ను ( Chris Gayle ) ఒక చిన్నారి క్రికెటర్ ఛాలెంజ్ చేశాడు. ఆ వీడియో వైరల్ ( Viral Video ) అవుతోంది. ఈ వీడియో క్రికెట్ అభిమానులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, ఎకౌంట్స్ లో విపరీతంగా షేర్ చేస్తున్నారు. పవర్ ఫుల్ హిట్టింగ్ అంటే అందరికన్నా ముందు మనకు గుర్తుకు వచ్చే పేరు క్రిస్ గేల్ మాత్రమే.
పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ ప్రెస్య షోయబ్ అఖ్తర్ విరాట్ కోహ్లీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. పదేళ్ల క్రితం కోహ్లీ అంత బాగా ఆడేవాడు కాదు అన్నాడు అఖ్తర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2020 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సీఎస్కే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతోపాటు స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా సైతం వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు.
ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందు కరోనావైరస్ మహమ్మారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును అతలాకుతలం చేస్తోంది. ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఐపీఎల్ 2020 కోసం ఉత్సాహంగా దుబాయ్‌లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోనితో కలిసి అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సురేష్ రైనా (Suresh Raina).. ఐపీఎల్ టోర్నీకీ సైతం దూరమయ్యాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 (IPL-2020) టోర్నీ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు దుబాయ్‌లో జరగనుంది. కరోనా (Coronavirus) వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరు నెలలపాటు ఇప్పటికే ఆలస్యమైంది. ఎలాగైనా 13వ సీజన్ టోర్నీ కప్‌ను సాధించాలన్న పట్టుదలతో ఇప్పటికే పలు జట్లు యూఏఈ చేరుకున్నాయి.
క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చినవారికిచ్చే అరుదైన ఖేల్ రత్న అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతియేటా ఖేల్ రత్న అవార్డును వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభన కనబర్చిన ఐదుమందికి ఇస్తుంటారు.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ) అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్‌కు శనివారం రిటైర్మెంట్ ( dhoni retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ధోనీ అభిమానులు నిరాశకు గురై సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.