HD Kumaraswamy Health Condition Normal: జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమార స్వామి అస్వస్థతకు గురయ్యారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ముక్కులో నుంచి రక్తం కారడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
CID Police Searches Ex MLA Nawaz Basha House: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ పత్రాల దగ్ధం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు తనిఖీలు చేశారు.
Doctors Forgot Surgical Needle In Body Woman Patient Gets Rs 5 Lakh Compensation: వైద్య వృత్తికే కొందరు వైద్యులు కళంకం తెస్తున్నారు. వైద్య చికిత్సలో నిర్లక్ష్యం వహించిన వైద్యులకు వినియోగదారుల ఫోరం భారీ షాక్ ఇచ్చింది.
GT World Mall Security Staff Denied Entry To Farmer: మరో వివాదం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఒక కమర్షియల్ మాల్లో లుంగీ కట్టిన రైతులను అనుమతించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Bengaluru Traffic Police: బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్లపై తరచుగా కొందరు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తుంటారు. అంతేకాకుండా.. కొందరు కావాలని రాంగ్ రూట్ లో ప్రయాణిస్తుంటారు. ఇతరులకు ఇబ్బందులు కలిగే విధంగా డ్రైవ్ చేస్తుంటారు.
YS Jagan Mohan Reddy Once Again Bengaluru Visit: ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనకు వెళ్లారు. రెండు వారాల వ్యవధిలో మరోసారి బెంగళూరు పర్యటించడం ఆసక్తికర చర్చ జరుగుతోంది.
DK Shivakumar Fire On Fake News About Meet With Jagan: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్సీపీ విలీనం అంటూ విస్తృతంగా ప్రచారం జరిగిన వార్తలకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. జగన్‌తోనే తాను భేటీ కాలేదని స్పష్టం చేశారు.
Bengaluru School Introduces Chapter On Tamannaah Bhatia: విద్యార్థులు చదువుకునే పాఠ్యాంశాల్లో అందాలు ఆరబోసే సినీ హీరోయిన్ జీవిత చరిత్ర ఉండడం తీవ్ర వివాదం రేపింది. అందాలు చూపించే హీరోయిన్ ఆదర్శమా? అని తల్లిదండ్రులు నిలదీశారు.
Mandhana Smashed 136 Runs And Takes One Wicket: పురుషులకు దీటుగా మహిళా క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. లేడీ విరాట్ కోహ్లీగా గుర్తింపు పొందిన స్మృతి మందనా సంచలన ప్రదర్శన చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
Non Bailable Warrant Issuded To Former CM BS Yediyurappa On Sexual Assault Case: లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్ప అరెస్ట్ తప్పేలా లేదు. తాజాగా న్యాయస్థానం ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
Bengaluru news: బెంగళూరుకు చెందిన ఒక మైనర్ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు స్కానింగ్ చేసిన వైద్యులు పొట్టలో అంతర్గతంగా రంధ్రం ఏర్పడిందని చెప్పారు.
Actress Hema Comments About Bangalore Rave Party: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపింది. ఆ పార్టీకి తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పార్టీలో తాను వెళ్లినట్లు జరుగుతున్న ప్రచారాన్ని సినీ నటి ఖండించారు. హైదరాబాద్‌లోనే ఉన్నానని.. తాను ఎక్కడా లేనట్లు ప్రకటించారు.
Bengaluru news: మహిళ బస్సులో ఎక్కి కూర్చుంది. ఇంతలో ఆమెకు నోటిలో నీళ్లను తీసుకుని పుక్కుళించడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఆమె తల భాగంను చిన్నగా ఉన్న కిటీకిలో బస్సు బైటకు తీసింది. ఆ తర్వాత తిరిగి తలను లోపలికి తేవడానికి ట్రైచేస్తే తలభాగం లోపలికి రాలేదు.
Minor Students Extorted For Playing Online Games In Karnataka: ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన పిల్లలు సొంత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఆభరణాలను తెలియకుండా అమ్మేసుకుని అప్పులు కట్టేసిన సంఘటన విస్మయానికి గురి చేస్తోంది.
Lok Sabha Election Offers Free Beer Free Tiffins In UP And Karnataka: ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా అయితే మీకు మద్యం, ఆహారం ఉచితంగా దక్కుతాయి. ఓటు వేస్తే ఉచితంగా బీరు పొందొచ్చు.. స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ తినవచ్చు.
AMB in Bengaluru: మహేష్ బాబు తెలుగులో అసలు సిసలు రియల్ బిజినేస్ మ్యాన్. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు థియేటర్స్ రంగంలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఏషియన్ వాళ్లతో కలిసి AMB ఏషియన్ మహేష్ బాబు పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు.. ఇపుడు బెంగళూరు సిటీలో సరికొత్త AMB మల్టీప్లెక్స్‌ను స్టార్ట్ చేశాడు.
Citizen Dies In Freak Accident Involving Shobha Karandlaje Car: కేంద్ర మంత్రి ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనతో ప్రచారం కాస్త అంతిమయాత్రగా మారింది.
Man Slits Throat Inside Karnataka High Court Hall: న్యాయం జరిగే ప్రదేశంలో ఓ వ్యక్తి అనూహ్యంగా దారుణానికి ఒడిగట్టాడు. నేరుగా కోర్టు హాల్లోకి ప్రవేశించి ప్రధాన న్యాయమూర్తి ముందే తన గొంతు కోసుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.